తెల్లజుట్టు ఉన్నప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు  

White Hair Mistakes-

The reasons for these days are lifestyle, eating habits, pollution and nutritional deficiencies. When the white comes in, everyone does not know what to do and does not know what to do. There is a doubt that white teeth can be stained by white teeth. There are many kinds of doubts about whether to go to the natural dye vayala saloon for white tea. But let's learn about the mistakes that are common at whitewash. These mistakes should not be made.

.

Leave the teeth without leaving it. Because the whitewash is a little rough. When it catches it, it again increases. Hence, if nothing is visible, what's better. White hair should not be removed from the hair source. The scalp is red as it pushes the racket. Moreover, the hair does not grow again. Take care not to make any neglect when it comes to white. Heron, zinc, and iron deficiency can also cause lethality. So the natural remedies should be followed immediately after the white man appears. Even when the smoking habit is too high, Hence, the habit should be cut down. Therefore, it should be done twice a week with shampoo. Ammonia based dye can not be used in any condition.

..

..

..

ఈ రోజుల్లో మారిన జీవనశైలి,ఆహారపు అలవాట్లు,కాలుష్యం,పోషకార లోపం వంటకారణాలతో చాలా చిన్న వయస్సులోనే ఆడ మగ అనే తేడా లేకుండా అందరిలోనతెల్లజుట్టు వచ్చేస్తుంది. తెల్లజుట్టు రాగానే అందరూ కాస్త కంగారు పడఏమి చేయాలో తెలియక తెల్లజుట్టును పీకేస్తు ఉంటారు. తెల్లజుట్టును పీకేసివారిలో తెల్ల వెంట్రుకలను పీకవచ్చా లేదా అనే సంశయం ఉంటుందితెల్లజుట్టుకి నేచురల్ డై వేయాలా సెలూన్ కి వెళ్లి డై వేయించుకోవాలా అనఎన్నో రకాల సందేహాలు వస్తాయి...

తెల్లజుట్టు ఉన్నప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు-White Hair Mistakes

అయితే తెల్లజుట్టు వచ్చినప్పుడు సాధారణంగచేసే తప్పుల గురించి తెలుసుకుందాం. ఈ తప్పులను అసలు చేయకూడదు.

తెల్లజుట్టును పీకకుండా అలానే వదిలేయాలి. ఎందుకంటే తెల్లజుట్టు కాస్త రఫగా ఉంటుంది.

దాన్ని పీకినప్పుడు మరల అది తెల్లజుట్టుగానే పెరుగుతుందిఅందువల్ల తెల్లజుట్టు కన్పించిన ఏమి చేయకుండా ఉంటేనే బెటర్. తెల్జుట్టును జుట్టు మూలం నుండి అసలు పీకకూడదు. ఇలా పీకటం వలన స్కాల్పఎర్రగా మారి..

రక్త సరఫరా అందదు. అంతేకాక దీనివల్ల జుట్టు మళ్లీ పెరగదుతెల్లజుట్టు వచ్చినపుడు ఎటువంటి అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలితెల్లజుట్టు రావటానికి వారసత్వం, జింక్, ఐరన్ లోపం కూడా కారణమవుతాయికాబట్టి తెల్లజుట్టు కనపడగానే వెంటనే నేచురల్ రెమిడీలను ఫాలో అవ్వాలిస్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా తెల్లజుట్టు తొందరగవచ్చేస్తుంది.

అందువల్ల ఆ అలవాటును తగ్గించుకోవాలి.

ప్రతి రోజు షాంపూతో తలస్నానము చేయటం వలన కూడా తెల్లజుట్టు వచ్చేస్తుందిఅందువల్ల షాంపూతో తలస్నానము వారానికి రెండు సార్లు మాత్రమే చేయాలిజుట్టుకు అమ్మోనియా బేస్డ్ డైని ఎట్టి పరిస్థితిలోను వాడకూడదు.