ఈ 11 జంతువుల్లో కలలో ఏ జంతువు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా.? ఏది కనిపిస్తే చెడు అంటే.?  

What Do 11 Animals Symbolize In Dreams-

It is a very natural thing to dream about when sleeping. Each type of dream comes in. Some dreams of getting scared dreams come to somebody's dreams. Some people dreams of the events in their eternal life. But most people have some animal in the dream. Let us now know what the reason for this is, what kind of animal results will appear in the dream.

1. Rabbit .

The rabbit in the dream means that you will be in the future. Remember the rabbit's fortune. Your future efforts will change to you. A white rabbit is a sign of true love. The white rabbits playing on the grass walks will see some happy news soon. .

2. The Beard . Deer grace, gentleness, symbol of natural beauty. This is a reference to sensitive feelings in you. If black beard looks, it means you are refusing to feel sensitive feelings. When it comes to killing the lady, it means you are trying to deter sensitive feelings, kindness and dignity.

. 3. Elephant .

If the elephant in the dream appears, you have to be more aware and sympathetic towards others. Elephant power, strength and intelligence symbol. Moreover, it may be a reference to the person you are in. If you dream of riding on the elephant, it means that you are once fearful, and the hidden items in you are under your control. .

4. Goat . Goat refers to the lack of predictability and failure. If you see a goat, that means your competitors are trying to break your business.

. 5. The horse .

The horse is a strong physical force. Black horse torture, occult powers, white horse purity, wellbeing good fortune. If a dead horse is found, once you've got something that has gone from your life, it's no signal now. The memory of wild horses is reminiscence. Riding on a horse, it means that if you are in control, you will succeed by means of illegal means, riding on an uncontrolled horse, and your desires must be stable. .

6. Snake . Snake is one of the animals that are found in the dream for most people. The snake symbolizes dangerous and forbidden sexuality. Snake bite in the dream means that you have fears and concerns that are hidden in you, they are very scary. This may be a reference to the real danger you face in real life. If the snake dreams in the dream, it means that you have to get caught up in the situation where you're going to come, or will come.

నిద్ర‌పోతున్న‌ప్పుడు మ‌న‌కు క‌ల‌లు రావ‌డం అనేది చాలా స‌హ‌జ‌మైన విష‌యం. ఒక్కొక్క‌రికి ఒక్కో ర‌క‌మైన క‌ల వ‌స్తూ ఉంటుంది. కొంద‌రికి భ‌య పెట్టే క‌ల‌లు వ‌స్తే కొంద‌రికి న‌వ్వు తెప్పించే క‌ల‌లు వ‌స్తాయి...

ఈ 11 జంతువుల్లో కలలో ఏ జంతువు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా.? ఏది కనిపిస్తే చెడు అంటే.?-What Do 11 Animals Symbolize In Dreams

కొంద‌రికి త‌మ నిత్య జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌నల తాలూకు క‌ల‌లు వ‌స్తాయి. అయితే చాలా మందికి మాత్రం క‌ల‌లో ఏదో ఒక జంతువు క‌నిపిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే దీనికి కార‌ణం ఏమిటో, ఏ జంతువు క‌ల‌లో క‌నిపిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కుందేలు

తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన. పచ్చిక బయళ్ళలో దూకుతూ, ఆడుకుంటున్న తెల్ల‌ కుందేళ్ళు క‌నిపిస్తే త్వ‌రలో ఏదో సంతోష‌మైన వార్త వింటార‌ని అర్థం.

2. లేడి

ఇది మీలోని సున్నిత భావాలకు సూచన. నల్ల లేడి కనిపిస్తే, మీరు మీలోని సున్నిత భావాలను తిరస్కరిస్తున్నట్లు అర్థం. లేడిని చంపుతున్నట్లు కల వస్తే మీలోని సున్నిత భావాలను, దయ, సౌమ్యతను అణిచివేయటానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థం వ‌స్తుంది...

3. ఏనుగు

ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే, మీరు ఒకప్పుడు భయపడిన, మీలోని దాగబడిన అంశాలు మీ నియంత్రణలో ఉన్నాయని అర్థం...

5. గుర్రం

అడవి గుర్రాల మంద బాధ్యతా రాహిత్యానికి గుర్తు. గుర్రం మీద స్వారీ చేస్తూ అది మీనియంత్రణలో ఉంటే, అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నిస్తారని, నియంత్రణలోలేని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటే, మీ కోరికలు మిమ్మల్ని స్థిమితంగా ఉండనీయవని అర్థం.

6. పాము

పాము ప్రమాదకరమైన, నిషిద్ధ లైంగికతకు ప్రతీక. కలలో పాము కాటు వేస్తే మీలో దాగబడ్డ భయాలు, ఆందోళనలు ఉన్నాయని, అవి మిమ్మల్ని బాగా భయపెడుతున్నాయని అర్థం. ఇది మీరు నిజజీవితంలో ఎదుర్కోబోయే ప్రమాదానికి సూచన కావచ్చు...

కలలో పాము తరుముతుంటే, మీరు వద్దనుకుంటున్న పరిస్థితిలోనే మీరు చిక్కుకోవాల్సి వచ్చిందని, లేక వస్తుందని అర్థం.

7. పంది

8. గొర్రె

మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నారని, ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించాలంటే దీనిని నియంత్రించవలసిన అవసరం ఉందని అర్ధం. సింహం మీపై దాడి చేసినట్లు కల వస్తే, మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించవలసిన అవసరం ఉందని సూచిస్తుంది.

10. పులి

బోనులో ఉంచబడిన పులి అణచివేయ‌బడిన భావోద్వేగాలకు, దాడి చేస్తున్న పులి, ఆ భావోద్వేగాల వల్ల కలిగే భయానికి గుర్తు...

11. తాబేలు