ప్రేమను గెలవండి.. నాన్న ను గెలిపించండి...నాన్న కు కూతురే బంగారం... అంటూ వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్..  

Viral Message About Father And Daughter-

A daddy is his daughter ...

Such a daddy carries his daughter to heart ....

Walks on the shoulders ... drives his heart to his feet ...

If any one asks for one, he asks for two, if he asks two, he will take four. As a teenager, he struggles for his higher studies day and night. He suffers from the difficulty in his heart. He is looking for a good life partner. He pleases something for happiness.

But the assumption is that the younger ones who have little idea of freedom are self-esteemed by their own decisions to parents ... their parents do not know nothing.

If you really have the power to understand you will come to know from the moment you gave birth to his quest for yourself .. dreams about you would have come to mean ...

->.

Twenty shops for your little feet fit size ... Twenty shops are going for your perfect day for your perfect day ....

My daughter is all right in front of you ... when you go out when you come back again ... the heart that tries for you will be understood.

How can you understand a person who does not know what the future is? How do you feel that you have to live a nurse who has ten shops for four days in your shoes for four days to give you a suitable spouse?

ఒక నాన్న కు తన‌ కూతురే బంగారం…..

ప్రేమను గెలవండి.. నాన్న ను గెలిపించండి...నాన్న కు కూతురే బంగారం... అంటూ వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్..-Viral Message About Father And Daughter

అలాంటి నాన్న‍ తన కూతురు ను గుండెళ్ళే పెట్టుకుంటాడు….

భుజాలపై‌ ఎక్కించుకుంటాడు.

తన హృదయం పైన‌ నడిపించుకుంటూ‌ తన‌ పాదాలకు చెప్పులౌతాడు..

తన బంగారు ‌భవిష్యత్తు గురించి ఎవరూ కనని కలలు కంటాడకంటికి రెప్పలా కాపాడుకుంటాడఅలాంటి తండ్రఒకటి అడిగితే రెండు కొనిస్తాడరెండు అడిగితే నాలుగు కొనిస్తాడు

యుక్త వయసుకు రాగానతన ఉన్నత చదివుల కొరకు రాత్రింబవళ్ళు కష్టపడుతాడతన బాధ కష్టం కనబడకుండా గుండె లోనే దాచుకుంటాడు.ఒక మంచి జీవిత భాగస్వామికొరకు వెతుకుతునే ఉంటాడకూతురు సుఖం సంతోషం కొరకు దేనికైనా సిద్దపడుతాడు…తను కోరుకున్నది జరిగితే ఈ ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడుతాడు

కాని ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్న‌ యువత స్వేచ్చ స్వతంత్ర్యం పేరు సొంత నిర్ణయాలతో తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు…

తమ తల్లిదండ్రులకు ఏమీ తెలియదని కించపరుస్తున్నారు.పెళ్ళి వయస్సు కు రాగానే ఎవరో ముక్కు మొఖం తెలియని వారికి కట్టబెడుతున్నారని అంటున్నారు…

నిజంగా ఏ తల్లిదండ్రులు అంత నీచంగా ఆలోచించరు .పెళ్ళంటే నూరేళ్ళ పంటగా భావిస్తారు.

అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలను తల్లిదండ్రులు పరిశీలిస్తారు.అప్పుడైనా నచ్చితేనే ఆ అమ్మాయికి కూడా ‌నచ్చితే ఒప్పుకుంటారు…ఏ తండ్రి కూడా ‌తన కూతురు ఏమైనా‌ ఫర్వాలేదని అనుకోడతన కూతురు ఏలాంటి కష్టాలు పడకూడదని కోరుకుంటాడు.

కాని నేటి అమ్మాయి లు అలా ఆలోచించడం లేదపెళ్ళి వయస్సు వచ్చే వరకు తన తల్లిదండ్రులను విలన్లు గా చూస్తున్నారు ప్రేమ అనే మత్తులో పడి మోసమేదో. మోదమేదో తెలియని వయస్సులమేము ఒకరినొకరం అర్థం చేసుకున్నాం మాది నిజమైన ప్రేమ అనే మైకంలో తల్లిదండ్రులను ఎదురిస్తున్నారు… తల్లిదండ్రులను బలి చేస్తున్నారు.

నిజంగా మీకు అర్థం చేసుకోనే శక్తి‌ ఉంటే నీకు జన్మనిచ్చిన‌ నాటి‌ నుండి నీ కోసం తన‌ తపన అర్థమయ్యేది . నీ గురించి కన్న కలలు అర్థం అయ్యేది.

నీ కోసం పడ్డ కష్టం అర్థం అయ్యేది.

నీ చిన్ని కాళ్ళ సరిపడే సైజు కోసం పది షాపులు తిరిగింది….

నీ పుట్టిన రోజుకి‌ నీ సరిపడే డ్రస్ కోసం ఇరవై షాపులు తిరిగింది…..

నా కూతురు అందరికంటే ముందుండాలనే ఉబలాటం.

నీవు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ‌ వచ్చేవరకు‌ ఆరాటం… మీకోసం తపించే హృదయం. అర్థం అయ్యేది

నీ బంగారు భవిష్యత్తు కొరకు ఇరవై ఏళ్ళు గా తపించే నీ తండ్రి నే‌ అర్థం చేసుకోలేని నీవగతమేంటో భవిష్యత్తు ఏమిటో తెలియని ఒక వ్యక్తి గురించి ‌ఎలా అర్థం చేసుకుంటావు…??

నాలుగు రోజులు ‌ఉండే నీ‌ పాదరక్షల కొరకే పది షాపులు తిరిగిన నాన్ననిండు నూరేళ్ళు జీవించే నీకు తగిన జీవిత భాగస్వామిని‌ ఇవ్వడని ఎలా అనుకొంటారు.

తన కొడుకులను ఒక డాక్టర్… ఇంజినీరింగ్.IAS, IPS చేస్తాడో లేదో కాని…

తన కూతురికి మాత్రం అలాంటి భాగస్వామిని తేగలడు…

కూతురు ఉన్న ఏ తండ్రి యైనా ఎక్కువ గా‌ ఆలోచించేది తన కూతురు గురించఅంగ రంగ వైభవంగా కూతురు వివాహం చేయాలనఎన్నో కలలు కంటాడు…

ఆ కలలను సాకారం చేసుకోని గర్వంగా చెప్పుకోవాలనుకుంటాడు...

అలాంటి తండ్రి యొక్క కలలను భగ్నం చేయకండి…

ప్రేమను గెలవండి.

నాన్న ను గెలిపించండి…..

🌹🌹🌹🌹🌹🌹

ప్రేమంటే

ఇద్దరు మనుషులు కలవడమే కాదరెండు ‌మనస్సులు‌ కలవడమే కాదరెండు కుటుంబాలు కూడా ‌కలవాలి...

అదే నిజమైన ప్రేమ

ఇది ప్రతి అమ్మాయి‌ అర్థం చేసుకోవాలి..

ఇది ఒక తండ్రి భయం

ఇది ఒక తల్లి వేదన..

దయచేసి అర్థం చసుకోండి…నచ్చితే షేర్ చేయండి.