'ఖైరతాబాద్ గణేష్' గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.? అలనాటి నుండి నేటివరకు ప్రతిష్టించిన విగ్రహాలు ఇవే..!  

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Vinayakachavithi will always look forward to celebrate the festival, because the festival of the festival is in the festivities of the Vaniyakavitti isolated in the villas. The villagers make the unity of the people to celebrate. In each of the houses, the busy lives will be able to bring people together and celebrate the festival. Bal Gangadhar Tilak started festivals and started uniting the unity of the jananti. To begin with the inspiration, Khairatabad Ganesha began with the inspiration of the ceremony dedicated to the celebration of the ceremony started by the then councilor Singari Shankarayya in 1954. After about 60 years each step is stepping down each step. Now we see a statue of 51 feet. One step by the end of the statue will be made yellow ... more interesting is kaadiratabad gavas more interesting things about ...

Early days of Ganesh .

. Laddu specialty .

Khairtabad Ganesh - 1954 . .

. Khairtabad Ganesh - 1969 .

..

Khairtabad Ganesh - 1981 . .

వినాయకచవితి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటాంఎందుకంటే పండుగ అన్నింట్లోకెళ్లా వినాయకచవితి పండుగ కోలాహలమే వేరువిలేజ్ లలో అయితే ఊరిప్రజలందర్ని ఏకంచేసి జరుపుకునేలా చేస్తుంది.ఇక ఎవరి ఇళ్లల్లో వారుంటూ బిజీ బతుకులు బతికే పట్న ప్రజలను ఒక దగ్గరచేసి పండుగ జరుపుకునేలా చేస్తుంది. బాల గంగాధర తిలక్ ప్రజల్లో జాగృతి నింపి పోరాట బాట పట్టించుటకు, ఐక్యతకు వినాయకుని జయంతిని సమైక్యంగా నిర్వహించడం ప్రారంభించారు.ఆ స్పూర్తితో ప్రారంభయిందే ఖైరతాబాద్ గణేశ్…1954లో అప్పటి కౌన్సిలర్‌ సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాల ప్రతిష్ఠతో ప్రతిమ కూడా పెరుగుతూ వచ్చింది. అలా 60ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ ఆ తర్వాత ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనం 51 అడుగుల విగ్రహాన్ని చూస్తున్నాంచివరికి చేసే ఒక్క అడుగు విగ్రహం మేలిమి పసుపుతో చేస్తారట…ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉంది కదాఖైరతాబాద్ గణేశ్ గురించి మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలు…

గణేశుడి తొలిరోజులు

తొలి రోజుల్లో నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఇక్కడ 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు.1960లోఏనుగుపై వూరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.ఇక్కడ 11 అడుగుల విగ్రహాన్ని తయారుచేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.1982లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు.1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Unknown Facts About Kiratha Bad Ganesh Idol

లడ్డూ విశిష్టత

ఇక్కడ మొదటి నుంచి లడ్డూ ఏర్పాటు చేయడం లేదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు.గతేడాది 6వేల కిలోల లడ్డును చేతిలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరి నిమిషంలో 500 కిలోల లడ్డూను ఏర్పాటు చేశారు.

మరిన్ని విషయాలు

ఓ సారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్‌బండ్‌కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్‌ రాకపోవడంతో నెల పాటు ట్యాంక్‌బండ్‌పై ఉంచారు.1983లో సినిమాల్లోనూ ఖైరతాబాద్‌ వినాయకుడు వెలుగువెలిగాడు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘సాగర సంగమం’ చిత్రం షూటింగ్‌ కోసం నటుడు కమలహాసన్‌తో ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు.ఎన్టీఆర్‌, శోభన్‌బాబుఅప్పట్లో గణపతిని దర్శించుకున్నారు.తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్‌తో పాటు దాదాపు 150 మంది కళాకారులు మూడు నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు.

విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ఏటా వైవిధ్యతను చాటుతున్నారుఇప్పుడు సింగరి శంకరయ్యతో పాటు ఆయన సోదరుడు సింగరి సుదర్శన్‌ వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.ఎన్నో ఏళ్లుగా ఆదరణ పొందుతున్న ఖైరతాబాద్ ప్రతిమల్లో కొన్ని ఇక్కడ మీకోసం…

Khairtabad Ganesh – 1954

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1969

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1981

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1982

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1983

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1985

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1986

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1988

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1989

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1990

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1991

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1992

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1993

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1995

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1996

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 1999

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2001

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2002

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2003

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2004

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2006

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2008

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2009

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2010

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2012

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2013

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2014

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2016

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-

Khairtabad Ganesh – 2017

Unknown Facts About Kiratha Bad Ganesh Idol-