మీరు చూస్తున్నది కలా..నిజమా..నెటిజన్లను మాయచేస్తున్న వీడియో..మీరూ ట్రై చేయండి.  

  • కలయా నిజమా…. అంటూ ఏదో సినిమాల పాడినట్టుగా ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో కూడా మీ కళ్లు చూస్తున్నది నిజమా లేక కలా అనిపిస్తుంది అసలు ఇలా కూడా చేయొచ్చాఅలా ఎలా చేశారు ఈ చేతులు చేసే మాయ చూస్తే ఎన్నో డౌట్లు వస్తాయిడౌట్ల మాట పక్కన పెడితే వీడియో చూడగానే వెంటనే మీరు కూడా ట్రై చేస్తారుఇంతకీ ఆ వీడియోలో ఏముందనేనా…మీరే చూడండి

  • This Major Trick Awokes Netigers To Make Viral In The Tweeter-

    This Major Trick Awokes Netigers To Make Viral In The Tweeter

  • సాధారణంగా సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్‌ను చాలానే చూస్తుంటాం. కానీ ఈ తరహా భ్రాంతి అనేది మాత్రం కొత్తగా ఉంది.ఎందుకంటారా ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయగా వింతైన ఈ స్టంట్‌కు నెటిజన్లు ఫిదా అయి వారంతిరక్కుండానే 3.3 మిలియన్ వ్యూస్ అందించారు. ఇక ఈ వీడియోను చూసిన వాళ్లు ఊరికే ఉంటారా? ఇక వాళ్లు కూడా తమకు తోచిన విధంగా ఆ వీడియోలో మహిళ చేసిన విధంగా చేయబోయి ,ఖంగుతిని ,అదెలా సాధ్యం అబ్బా అని వాళ్లు ట్రై చేసిన వీడియోలను ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు.


  • This Major Trick Awokes Netigers To Make Viral In The Tweeter-
  • ఆ ఆప్టికల్ ఇల్యూషన్ కాస్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.గతంలో సోషల్ మీడియాలో ఇటువంటివి చాలానే వచ్చాయి. కానీ దీని తరహా రెస్పాన్స్ మాత్రం దేనికీ రాలేదు…

  • ఈ వీడియో కోసం క్లిక్ చేయండి