మీరు పడే కష్టం మీ పిల్లలకి తెలియకుండా పెంచుతున్నారా... అయితే మీరు చేసేది తప్పు... ఎందుకో తెలుసా.  

Things Parents Should Never Tell Their Kids-

Difficult ... everyone in life is struggling. Soft Weird Employer One difficulty and another difficult task. But once you know what the real difficulty is?

To eat ..... to get the right food.

Read .... not found a job. Wife ... Husband ... do not bother.

Daughters for girls. .

The six-year-old farmer is not able to get the harvest. Homeoption ...

Salaries are salaried. That's a level ..

The rest of them are adapting to the most ... the beats .. but now the form of difficulties has changed. That could have been.?.

The test is difficult except. Mother is difficult to swallow.

Daddy is harder to kill. A teacher who teaches lessons is difficult to arrive.

It's hard to buy the right sauce ...! In a word, the only reason for the difficulties of today ... is the idea ... that is when ....

కష్టం…జీవితంలో ప్రతిఒక్కరు కష్టపడుతూనే ఉంటారు. సాఫ్ట్ వెర్ ఉద్యోగిది ఒక కష్టం, కూలి పని చేసేవాడిది మరో కష్టం. కానీ ఒకప్పుడు అసలైన కష్టం అంటే ఏంటో తెలుసా.?..

మీరు పడే కష్టం మీ పిల్లలకి తెలియకుండా పెంచుతున్నారా... అయితే మీరు చేసేది తప్పు... ఎందుకో తెలుసా.-Things Parents Should Never Tell Their Kids

తినడానికి…. సరైన తిండి దొరక్కపోవడం

చదివినా…. ఉద్యోగం దొరకకపోవడం

భార్యకి… భర్తపోరు… అత్తపోరు.

ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు

ఆరుగాలం కష్టపడిన రైతుకి… పంట చేతికి అందకపోవడం

ఇంటిల్లపాది….ఒక్కరి సంపాదనతో బ్రతకడం💰..

చాలీచాలని జీతాలు

ఇలా ఒకస్థాయిలో ఉండేవి...

మిగతావాటికి చాలావరకు సర్దుకుపోయేవారు…. సరిపెట్టుకునేవారు...

కానీ ఇప్పుడు కష్టం అనే రూపురేఖలు మారిపోయాయి.

ఎలాగంటే.?

పరీక్ష తప్పితే కష్టం..

అమ్మ తిడితే కష్టం..

నాన్న కొడితే కష్టం..

పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం..

సరైన చీర కొనకపోతే కష్టం…!

ఒక్క మాటలో చెప్పాలంటే…ఇప్పటివారి కష్టాలకి కారణం ఒక్కటే…అనుకున్నది…. దొరకాలి .అప్పుడు…. కష్టం లేనట్లు ..

పిన్నీసు దొరక్కపోయినా, ప్రాణం పోయేంత…. కష్టం వచ్చినట్లు బాధ పడిపోతున్నారు

అప్పట్లో మనస్సు చాలా బలంగా ఉండేది. ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగేవారు. ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా…. మానసిక బలం తగ్గిపోబట్టి వాళ్ళకిప్పుడు ప్రతీది కష్టమే...

ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు.

అందుకే ప్రస్తుతం తల్లితండ్రులకి చెప్పేది ఏంటంటే

“చదవండి. చదివించండి.

దాంతోపాటే కష్టపడడం నేర్పండి.”మేము పడుతున్న కష్టం చాలు….పిల్లలెందుకు కష్టపడాలి” అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు! మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తూ వారిని పెంచండి. అప్పుడే వారికి కష్టం విలువ తెలుస్తుంది...

జీవితంలో వారు స్థాయిలను చేరుకోవడానికి పునాది అవుతుంది.”