పెట్రోల్ రేట్లు చూసి భయపడుతున్నారా..ఈ చిట్కాలు ఉపయోగించి పెట్రోల్ ని ఆదా చేస్కోండి..20వది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి.  

The Top 10 Tips For Drivers To Save On Petrol Use-

If you look at the petrol rates on the day of the day, it's better to buy a bicycle and buy a bicycle, if you do not walk. Walking the cart and trusting the RTC bus is a great idea, but it's very important to have your own car in the life of the run. Some tips can be avoided by the risks of petrol rates Read ..

· If you go over speed at low speeds, your life is not risking, but the petrol is also at the same level. Going at low speed will save the petrol.

. · Repeated gears change the mileage. That's why the long distance is going to go on the same gear ..

· Emission tested vehicle 4% saves the petrol. · 40% mileage with oxygen sensor increases.

· Petrol will also save if the tires are in good condition .. · Only the grade motor oil specified in the Owners Guide should be used.

· Your petrol costs 2% if you do not use the correct motor oil. .

· Fuel filters, spark plugs, wheel alignment, emission system should be constantly checked. · In the morning, the petrol tank should be filled.

· Fill the tank when half empty, before it is completely empty. · You must be driving on the highest gear than the lowest gear.

· Vehicle should be serviced frequently. · Breaks, do not use accelerator hard.

Tire Pressure .

రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ రేట్లను చూస్తేబండి పక్కన పడేసి సైకిల్ కొనుక్కోవడం ఉత్తమం, నడుచుకుంటే వెళ్తే వాకింగ్ కూడా అయినట్టు ఉంటుందిమన బండిని అమ్ముకుని ఆర్టీసి బస్సుని నమ్ముకోవడం బెటర్ లాంటి ఆలోచనలు ఎన్నో వస్తుంటాయికానీ ఉరుకుల పరుగుల జీవితంలో చేతిలో సొంత బండి ఉండడం చాలా చాలా అవసరంఅయితే కొన్ని చిట్కాలు పాటిస్తే పెట్రో రేట్ల చిక్కులనుండి తప్పించుకోవచ్చుఅవేంటో మీరే చదవండి

· తక్కువ వేగంతో ఓవర్ స్పీడ్‌గా వెళ్తే మీ ప్రాణాలను రిస్క్‌లో పడెయ్యడమే కాదు పెట్రోల్ కూడా అంతే స్థాయిలో ఖర్చయిపోతుంది. తక్కువ వేగంతో వెళ్లడం పెట్రోల్‌ని ఆదా చేస్తుంది.

The Top 10 Tips For Drivers To Save On Petrol Use-

The Top 10 Tips For Drivers To Save On Petrol Use

· పదేపదే గేర్లు మారిస్తే మైలేజీ తగ్గిపోతుంది. అందుకే ఎక్కువ దూరం ఒకే గేర్‌పై వెళ్లేలా చూసుకోండి.

· ఎమిషన్ టెస్ట్ చేయించిన వాహనం 4 శాతం పెట్రోల్‌ని ఆదా చేస్తుంది.

· ఆక్సిజన్ సెన్సార్‌తో 40 శాతం మైలేజీ పెరుగుతుంది.

· టైర్లు మంచి కండీషన్‌తో ఉంటే పెట్రోల్ కూడా ఆదా అవుతుంది.

· ఓనర్స్ గైడ్‌లో సూచించిన గ్రేడ్ మోటార్ ఆయిల్ మాత్రమే వాడాలి.

· సరైన మోటార్ ఆయిల్ వాడకపోతే మీ పెట్రోల్ ఖర్చులు 2 శాతం పెరుగుతాయి.

The Top 10 Tips For Drivers To Save On Petrol Use-

· ఫ్యూయెల్ ఫిల్టర్స్, స్పార్క్ ప్లగ్స్, వీల్ అలైన్‌మెంట్, ఎమిషన్ సిస్టమ్ తరచూ పరిశీలిస్తుండాలి.

· ఉదయం వేళల్లోనే పెట్రోల్ ట్యాంకు నింపాలి.

· పూర్తిగా ఖాళీ కాక ముందే సగం ఖాళీ అయినప్పుడే ట్యాంకు నింపాలి.

· లోయెస్ట్ గేర్‌ కన్నా హయ్యెస్ట్ గేర్‌లోనే డ్రైవింగ్ చేయాలి.

· వాహనాన్ని తరచూ సర్వీసింగ్ చేయిస్తుండాలి.

· బ్రేక్స్, యాక్సిలేటర్‌ హార్డ్‌గా ఉపయోగించొద్దు.

· టైర్ ప్రెజర్ పరిశీలిస్తుండాలి.

The Top 10 Tips For Drivers To Save On Petrol Use-

· వేగం పెంచుతూ, తగ్గిస్తూ కాకుండా ఒకే స్పీడ్‌లో వాహనాన్ని నడపాలి.

· ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయంలో ప్రయాణించడం మంచిది.

· పెట్రోల్ లీకేజీ సమస్యలు ఉంటే రిపేర్ చేయించాలి.

· కార్ పూలింగ్, బైక్ పూలింగ్ సేవలు ఉపయోగించుకోవాలి.

· కిలోమీటర్ దూరంలోపు వెళ్లాలంటే వాహనం కన్నా నడవడం మంచిది.

· మీ స్నేహితులు వాహనం తీసుకెళ్తే పెట్రోల్ పోయించమని నిర్మొహమాటంగా చెప్పాలి.