కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగిన వింత ప్రశ్న? మీరైతే ఏమని సమాధానం చేస్తారు.?  

  • మన ఉద్యోగ పరీక్షలో అక్బర్ ఎప్పుడు పుట్టాడు? ఆయన చేసిన పెద్ద యుద్దం ఏది? మొదటి ప్రధాని ఎవరు? అనే ప్రశ్నలను తరచూ విటుంటాం. కానీ చైనాలో జరిగిన న్యాయవిభాగ పరీక్షలో ఓ వెరైటీ ప్రశ్న ఇచ్చి ఆన్సర్ చేయండి అన్నారు పరీక్ష నిర్వాహకులు. ఇంతకీ ఆ వింత ప్రశ్న ఏంటో తెలుసా!.

  • The Different Type Of Question In Competitive Exams-

    The Different Type Of Question In Competitive Exams

  • ప్రశ్న: ఓ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు అక్కడ మీ తల్లి, గర్ల్ ఫ్రెండ్ ఇద్దరూ ఉన్నారు. అయితే ఎవరినో ఒకరినే కాపాడే ఛాన్స్ ఉంది. అప్పుడు నువ్వు ఎవరిని కాపాడుతావ్ ?

  • (A) తల్లి. (B) గర్ల్ ఫ్రెండ్ (C) చెెప్పలేను.

  • The Different Type Of Question In Competitive Exams-
  • ఈ ప్రశ్న లో లాజిక్ ఉంది. చైైనా చట్టాల ప్రకారం, వ్యక్తికి తల్లియే ప్రధానం. తర్వాతే ఏదైనా. ఎంత మంచి చట్టం కదా.! మన దగ్గర కూడా అటువంటి యాక్ట్ ఉంటే అయిన వాళ్ళ కోసం అనాథాశ్రమాల్లో ఎదురు చూస్తున్న ఎంతోమంది తల్లులకు ఆ ఎదురుచూపులు తప్పేవి కదా! మీ సమాధానం కూడా చెప్పండి! ఆ ప్రశ్నకు.