చూడకుండా ఎన్ని ఫోన్ నంబర్లు చెప్పగలరు? ఈ బామ్మ మాత్రం వందల ఫోన్ నంబర్లు చెప్పగలదు.  

Telephone Directory Is On Tips Of This Ups Old Women Ludhiana-

మీ ఫోన్లో కాంటాక్స్ట్ లిస్టు చూడకుండా ఎన్ని ఫోన్ నంబర్లు చెప్పగలరు. మీది,మీ ఇంట్లో వాళ్లవి,మీ క్లోజ్ ఫ్రెండ్స్ ...

చూడకుండా ఎన్ని ఫోన్ నంబర్లు చెప్పగలరు? ఈ బామ్మ మాత్రం వందల ఫోన్ నంబర్లు చెప్పగలదు.-Telephone Directory Is On Tips Of This Ups Old Women Ludhiana

మొత్తం లెక్క చూసుకుంటే ఒక పది ఇరవైకి మించవు.కానీ ఈ బామ్మ మాత్రం కొన్ని వందల ఫోన్ నంబర్లను మాత్రం చాలా ఈజీగా చెప్పేస్తుంది. వాట్సాప్‌లో వైరలైన ఈ బామ్మ వీడియో చూసిన అందరూ ఈమె నడిచే టెలిఫోన్ డైరెక్టరీ అంటూ కొనియాడుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ కి చెందిన సీతాపతి పటేల్ అనే 65 ఏళ్ల ముసలావిడ కొన్ని వందల ఫోను నెంబర్లను,పిల్లలు ఏబీసీడీలు చెప్పినంత ఈజీగా చెప్పేస్తుంది.జిల్లాకు సంబంధించిన అన్ని ఫొను నంబర్లను తడుముకోకుండా చెప్పేస్తుంటుంది.ఈవిడ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రచారం చేస్తుంటారు.

స్కూలుకు వెళ్లి చదువుకోకపోయినా బామ్మ ఇలా ఫోను నంబర్లు చెప్పడంపై స్థానికులు. ఈమె వీడియో వైరలవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కలవాళ్లు ఈమెను ‘నాలెడ్జ్ దాదీ’ అంటుంటారు.

సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆమె వీడియో మీరూ చూడండి.