అభ్యర్థుల లిస్ట్ ఇచ్చిన టీ.టీడీపీ ! మహాకూటమికి సీట్ల సర్దుబాటే పెద్ద చిక్కు  

Telangana Tdp Leaders List Announced L Ramana-

The Opposition parties are all in the struggle to fight the TRS party anyway in Telangana. All parties are coming forward to form a grassroots that they will face KCR to meet everyone so that they can lose their livelihood separately. Congress, TDP, Telangana Janmashtami, CPI, and many other public organizations are more likely to be makoutam. All these parties have already come to an understanding. All the remaining are the seat adjustment.

.

Even so well ... the Congress party has got bigger and the same seat adjustment. . Congress elders are debating on how many seats will be allocated to CPI, Telangana Janmashtami and TDP. Telangana TDP is also seeking 30 seats. It seems that the party wants to be the most likely seat-sharing seat. Candidates list of candidates for TDP in this order. Ramana seems to have been offered. .

The Congress party is promising to give 30 seats to the TDP and to reduce the number of seats. The leader of the party, AP CM Chandrababu, has been trying to get the blessings for the TDP. Anyway, the ticket is in the constant desire to earn. But .. Babu seems to have given this responsibility to El Ramana. .

The names of the 19 candidates who have received the ticket to the Congress are currently in the foreground. Rajendranagar (Mrs Bhupal Reddy - President of Ranga Reddy District TDP).

Seringilampalli Mandava Venkateswara Rao - former minister / MOVVA Satyanarayana). Kukat Palli (Srinivasa Rao - Corporator).

Cantonment (MN Srinivasa Rao - President of Greater Hyderabad TDP). Secunderabad (on Venkatesh Goud).

Uppal (Virender Goud). Khairatabad (BN Reddy - President of the TN TCC).

Devarakadra (Rao Chandrasekhar Reddy - former MLA - Former MP). Mattal (Newcomer Dayakar Reddy - former MLA ".

Mahabubnagar-Chandrasekhar (Former MLA). (L.Ramana - TDP Telangana State President).

తెలంగాణాలో ఈసారి ఎలా అయినా సరే టీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కకుండా చేయాలని విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాటానికి దిగుతున్నాయి. ఎవరికీ వారు విడి విడిగా ఎన్నికల బరిలోకి దిగితే నష్టపోవడం ఖాయం అని అందుకే అందరం కలిసే కేసీఆర్ ని ఎదుర్కొందామని మాహాకూటమిగా ఏర్పడేందుకు అన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ, పలు ప్రజాసంఘాలు కలిసి మహాకూటమిగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...

అభ్యర్థుల లిస్ట్ ఇచ్చిన టీ.టీడీపీ ! మహాకూటమికి సీట్ల సర్దుబాటే పెద్ద చిక్కు -Telangana TDP Leaders List Announced L Ramana

ఈ పార్టీలన్నీ ఇప్పటికే ఒక అవగాహన కు వచ్చేసాయి. ఇక మిగిలిందల్లా సీట్ల సర్దుబాటు మాత్రమే.

ఇంతవరకు బాగానే ఉన్నా… కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కొచ్చి పడింది అదే సీట్ల సర్దుబాటు.
ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ కూడా సుమారు 30 స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న సీట్లనే ఆ పార్టీ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ కోరుతున్న స్థానాలు. అభ్యర్థుల లిస్ట్ కాంగ్రెస్ అధిష్టానానికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అందించినట్టు తెలుస్తోంది. .

కాంగ్రెస్ పార్టీ మాత్రం టీటీడీపీకి 30 సీట్లు ఇవ్వదనీ అందులో ఎన్నోకాన్ని తగ్గించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ తరపున బరిలోకి దిగేందుకు ఆశవాహులు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆశీస్సుల కోసం తెగ ప్రయత్నం చేస్తున్నారు.

ఎలాగైనా టికెట్ సంపాదించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే. బాబు మాత్రం ఈ బాధ్యతను ఎల్ రమణకే ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ కి అందిన టీడీపీ అభ్యర్థుల వివరాల్లో 19 మంది పేర్లు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి.

రాజేంద్రనగర్( ఎమ్ భూపాల్ రెడ్డి – రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు),

శ్రీనివాసరావు – గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు),