టీడీపీ లో ఆ భయం మొదలయ్యింది .. వైసీపీలో జోష్ పెరిగింది  

Tdp Tension Over Jumping Mlas Into Ycp-

The AP's day seems to be deteriorating in the AP. It's all over the covering of the covering .. Looks like there is anxiety. So far, the Jagan situation is no better, and the party leaders have come to the conclusion that the TDP flag will be in the election again. However, for a few days the strength of VCP has increased. This issue has also been reported in many surveys conducted by TDP. Since TDP is currently in power, the leaders are seen in the wait for the waiter to go. But time has come to know that many leaders are prepared to embark on migration to the VCP.

.

TDP is mainly the media strength. No matter how negative it is on the government, it's just a positive news campaign that does not make it visible. But now that the social media is getting stronger, the reality is what the reality is. The four-year-old senior leader and former minister Anam Ram Narayana Reddy came to the TCP and talked about the issue of immigration. After joining Jai, Jagan said that there are no bicycle passengers excepting them. . .

ఏపీలో రోజు రోజుకి టీడీపీ పరిస్థితి దిగజారుతున్నట్టు కనిపిస్తోంది. పైకి అంతా బాగానే ఉందని కవరింగ్ ఇస్తున్నా . లోలోపల మాత్రం ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు జగన్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఇక మళ్ళీ ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడించడం ఖాయం అని ఆ పార్టీ నేతలు భవిస్తూ వచ్చారు. అయితే కొద్ది రోజులుగా వైసీపీ బలం బాగా పెరిగింది...

టీడీపీ లో ఆ భయం మొదలయ్యింది .. వైసీపీలో జోష్ పెరిగింది -TDP Tension Over Jumping MLAs Into YCP

ఈ విషయం టీడీపీ నిర్వహించిన అనేక సర్వేల్లో కూడా తేలిందట. ప్రస్తుతం టీడీపీ అధికారం లో ఉంది కాబట్టి వైసీపీలోకి వెళ్లేందుకు నాయకులు వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నారు. కానీ సమయం అనుకూలిస్తే వైసీపీలోకి వలస వచ్చేందుకు చాలామంది నేతలు క్యూ కట్టేందుకు సిద్ధం అయినట్టు సమాచారం.

టీడీపీకి ప్రధానంగా మీడియా బలం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం మీద ఎంత నెగిటివ్ ఉన్నా అదేమీ కనిపించకుండా కేవలం పాజిటివ్ న్యూస్ ప్రచారంలోకి తీసుకొచ్చి కాపాడుతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా బాగా బలం పుంజుకోవడంతో వాస్తవం ఏంటి అనేది అందరూ గ్రహించేస్తున్నారు. ఆ పార్టీతో నాలుగేళ్ళుగా ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి వైసీపీలో చేరడంతో వలసలు మొదలయ్యాయాన్న టాక్ వినిపిస్తోంది.

ఆనం ని చేర్చుకున్న తరువాత జగన్ మాట్లాడుతూ ఇకపై సైకిల్ దిగే వారే తప్ప ఎక్కేవారు ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు. .

టీడీపీ విధానాలు ప్రస్తుతం ఆ పార్టీ నాయకులకే నచ్చడంలేదని, చంద్రబాబు పచ్చి అవకాశవాదని అందుకే ఆ పార్ట్ నాయకులు తమ పార్టీలోకి వలస వచ్చేందుకు చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నాడు.ఇప్పటికే పలు జిల్లాల్లో అసంతృప్తి నాయకులతో సైకిల్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరో వైపు ప్రజా వ్యతిరేకత అంతకంతకు పెరుగుతోంది.

ఎన్నికలు నెలల వ్యవధిలోకి వచ్చేశాయి. ఈ టైంలో ఆనం చేరికతో రివర్స్ వలసలకు తెర తీసారని అంటున్నారు. ఇదే బాటలో చాలా మంది వైసీపీ శిబిరం వైపుగా రావచ్చునని ప్రచారం జోరుగా సాగుతోంది...