ఎన్టీఆర్‌ కోసం కూడా కాపీ ట్యూన్సేనా తమన్‌..?  

Thaman Aravinda Sametha First And Second S Copied-

The music director Taman has always been criticized for copying. There have been criticisms in the past that many star heroes have copied tunes from other films and other songs for movies. Many music directors are facing criticism in Tollywood. But Taman is more and more criticized. He is not even able to do tunes for star hero films, all in social media. There are criticisms in film circles and social media that tunes from other songs as inspiration, as well as songs from a newly released movie.

.

NTR's heroine is Trivikram's most prestigious film 'Aravinda Samata'. The film is set in the midst of massive expectations and the shooting has reached the end. Trivikram, who always accompanied Devisri Prasad to his films, is now working with Thaman. Trivikram took this decision in a different way or even in the conditions of Taman despite his criticism. Trivikram wanted to take good tunes from Taman. But Taman gave copies to this film. .

The first is from this film .. The song 'Oh My Friend' is a copy of the song. Two songs are put on the side of the side of social media. There is also a complaint of copying the song. Taman copied a song from the film Pandaga Chesco for the film. Pandaga Chescu's film is what he did. Talking like Taman has copied his song to the film itself .. These criticisms are a bit harder for NTR fans. For NTR, Taman has expressed the idea that good tunes and own tunes would have been good. The film is going to come as a dusk as a gift and tunes copies of the film are going to be debated in the movie categories. Pooja Hegde is playing the role of NTR in this movie. .

..

..

..

సంగీత దర్శకుడు తమన్‌ పై ఎప్పుడు కూడా కాపీ విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. గతంలో పలువురు స్టార్‌ హీరో సినిమాల కోసం ఇతర చిత్రాల నుండి, ఇతర పాటల నుండి ట్యూన్స్‌ను కాపీ చేశాడు అంటూ విమర్శలు ఉన్నాయి. టాలీవుడ్‌లో ఎంతో మంది సంగీత దర్శకులు కాపీ విమర్శలు ఎదుర్కొంటున్నారు...

ఎన్టీఆర్‌ కోసం కూడా కాపీ ట్యూన్సేనా తమన్‌..?-Thaman Aravinda Sametha First And Second Songs Copied

కాని తమన్‌ మాత్రం మరింత ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈయన స్టార్‌ హీరో సినిమాలకు కూడా సొంతంగా ట్యూన్స్‌ను చేయలేక పోతున్నాడు అంటూ అంతా సోషల్‌ మీడియాలో ఎద్దేవ చేస్తున్నారు. తాజాగా అరవింద సమేత చిత్రంలోని పాటలను కూడా ఇతర పాటల నుండి ఇన్సిపిరేషన్‌గా తీసుకుని ట్యూన్‌ చేసినట్లుగా సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి.

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. తన చిత్రాలకు ఎప్పుడు దేవిశ్రీ ప్రసాద్‌తో సంగీతాన్ని ఇప్పించే త్రివిక్రమ్‌ ఈసారి మాత్రం తమన్‌తో వర్క్‌ చేశాడు. తమన్‌పై విమర్శలు ఉన్నా కూడా తనకు వేరే దారి లేక తప్పనిసరి పరిస్థితుల్లో త్రివిక్రమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

త్రివిక్రమ్‌ మంచి ట్యూన్స్‌ను తమన్‌ నుండి తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కాని ఈ చిత్రానికి కూడా తమన్‌ కాపీ ట్యూన్స్‌ ఇచ్చాడు..

ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి అనగనగా. పాట ‘ఓ మై ఫ్రెండ్‌’ సినిమాలోని పాటకు కాపీ అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ నడుస్తుంది. సోషల్‌ మీడియాలో రెండు పాటలను పక్క పక్కన పెట్టి ట్రోల్‌ చేస్తున్నారు. ఇక పెనిమిటి పాట కూడా కాపీ అనే ఆరోపణలు ఎదుర్కొంటుంది.

పండగ చేస్కో చిత్రంలోని ఒక పాటను తమన్‌ ఈ చిత్రం కోసం కాపీ చేశాడు. పండగ చేస్కో సినిమాను ఈయన చేసిన విషయం తెల్సిందే. తన పాటను తానే ఈ చిత్రం కోసం తమన్‌ కాపీ చేసినట్లుగా టాక్‌ వినిపిస్తుంది...

ఈ విమర్శలు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు కాస్త ఇబ్బందిగా ఉన్నాయి. ఎన్టీఆర్‌ కోసం అయినా తమన్‌ మంచి ట్యూన్స్‌ను, సొంత ట్యూన్స్‌ను ఇచ్చి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు ట్యూన్స్‌ కాపీ వ్యవహారం మైనస్‌ అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.