హాల్ టికెట్ పై అమితాబ్ ఫోటో చూసి ఆశ్చర్యం లో స్టూడెంట్..  

Student Get Hall Ticket With Amitabh Bachchan Photo-

 • హీరో అమితాబ్‌ అంటే ఎంత ఇష్టముంటే మాత్రం ఏకంగా హాల్ టికెట్ పై ముద్రించేస్తారా? యూపీలో వెలుగుచూసిన వింత ఘటనలో ఓ స్టూడెంట్‌కి జారీ చేసిన హాల్ టికెట్‌లో అమితాబ్ ఫోటోని ముద్రించి ఇచ్చింది డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా అవధ్ యూనివర్శిటీ.అడ్మిట్ కార్డుపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫోటో దర్శనమివ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

 • హాల్ టికెట్ పై అమితాబ్ ఫోటో చూసి ఆశ్చర్యం లో స్టూడెంట్..-Student Get Hall Ticket With Amitabh Bachchan Photo

 • Student Get Hall Ticket With Amitabh Bachchan Photo-

  గొండా జిల్లాలోని రవీంద్ర సింగ్ స్మారక్ మహా విద్యాలయలో అమిత్ ద్వివేది బీఈడీ చదువుతున్నాడు. ఈ కాలేజీ ఫైజాబాద్‌లోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా అనుబంధంగా ఉంది. తన సెకండియర్ పరీక్షలకు సంబంధించి.

 • అమిత్ ఈ మధ్యే అప్లికేషన్ పూర్తి చేశాడు. కొద్దిరోజుల తర్వాత అడ్మిట్ కార్డు ఇంటికి వచ్చింది.

 • అడ్మిట్ కార్డు చూడగానే షాకైన ద్వివేది. తన ఫోటో బదులు అమితాబ్ ఫోటో ఉండటంతో కంగుతిన్నాడు.

 • జరిగిన తప్పును వెంటనే కాలేజీ, యూనివర్శిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. అయినా కొన్ని డాక్యుమెంట్లను సమర్పిస్తే తప్ప.

 • అతడ్ని పరీక్షకు అనుమతించలేదు. పరీక్షల మాట అటుంచితే.

 • తన మార్కుల లిస్ట్‌లో కూడా అమితాబ్ ఫోటో వస్తుందేమోనని కంగారుపడుతున్నాడు అమిత్. యూనివర్శిటీ అధికారులు స్పందించి.

 • ఈ తప్పును సరిదిద్దాలని కోరుతున్నాడు. పరీక్షలకు సంబంధించిన అప్లికేషన్‌లో తన ఫోటోనే ఉందని.

 • పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థం కావడం లేదంటున్నాడు.

  Student Get Hall Ticket With Amitabh Bachchan Photo-

  మరోవైపు కాలేజీ సిబ్బంది మాత్రం ఈ పొరపాటు విద్యార్థిదే అంటున్నారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పూర్తి చేసే సమయంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

 • అంతేకాదు యూనివర్శిటీలో కూడా పొరపాటు జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. మార్కుల లిస్ట్‌లో మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా వర్శిటీ అధికారులకు లేఖ