హీరోయిన్ల అందాలు పిండుకోవడం ఆ డైరెక్టర్ నెంబర్ 1 అంటూ టాప్ డైరెక్టర్ పై శ్రీరెడ్డి పోస్ట్.!  

  • కాస్టింగ్‌ కౌచ్‌ గురించి శ్రీరెడ్డి ఆమద్య పెద్ద ఉద్యమమే చేసిన విషయం తెల్సిందే. శ్రీరెడ్డి ఆరోపణలు తెలుగు స్టార్స్‌ను నిద్ర లేకుండా చేశాయి. ఎంతో మంది స్టార్స్‌కు నిద్ర లేని రాత్రులు మిగిలేలా చేసిన శ్రీరెడ్డి తన లీక్స్‌ను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా తమిళనాట మురుగదాస్‌, హీరో శ్రీరామ్‌, లారెన్స్‌లపై సంచలన ఆరోపణలు చేసింది. అదే సమయంలో తమిళనాట శ్రీరెడ్డి సినిమా ఛాన్స్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ‘రెడీడైరీ’ అనే చిత్రాన్ని తమిళంలో చేస్తున్న ఈమె తాజాగా తన ఆరోపణలను కంటిన్యూ చేస్తూనే ఉంది.

  • Sri Reddy Twitter Comments On Director Raghavendra Rao-

    Sri Reddy Twitter Comments On Director Raghavendra Rao

  • సినీ ప్రముఖులను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి తాజాగా క్రికెట్‌ దేవుడిగా పేరున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. సచిన్‌ టెండూల్కర్‌ హైదరాబాద్‌ వచ్చిన సమయంలో ఛార్మీతో రొమాంటిక్‌ టైంను ఎంజాయ్‌ చేశాడని, ఇండస్ట్రీలో ఆ విషయం చాలా మందికి తెలుసని, సచిన్‌ వద్దకు ఛార్మీని ప్రముఖ వ్యక్తి ఛాముండేశ్వరినాధ్‌ పంపించాడు అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

  • ఇప్పుడు సరికొత్తగా టాలీవుడ్ లెజెండ్రీ దర్శకుడు రాఘవేంద్ర రావు గురించి శ్రీరెడ్డి. సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రాఘవేంద్ర రావు టాలీవడ్ లో మోస్ట్ రొమాంటిక్ దర్శకుడు. రొమాంటిక్ దర్శకులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. రాఘవేంద్ర రావు తన చిత్రాల్లో హీరోయిన్లని అందంగా చూపిస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ విషయాన్ని ఘాటుగా చెబుతూ సంచలన ఆరోపణలు చేసింది. హీరోయిన్ల అందాలు పిండుకునే దర్శకుడు ఆయనే అంటూ అసభ్యంగా కెమెంట్ చేసింది. హీరోయిన్ ని ఏ యాంగిల్ లో చూపించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే మనం ఆ దర్శకుడికి హిట్స్ అందించాం అంటూ శ్రీరెడ్డి ఈ సారి రాఘవేంద్ర రావుపై పడింది.