ప్రణయ్ భార్య అమృత బయటపెట్టిన సంచలన విషయాలివే.! నెల క్రితమే అలా జరిగింది అంట.?  

Sketch Plans For Panay Before One Month Back Says Amrutha-

Aunt! Killing my pranay .. i dunno many dreams ... they do not want to marry me .. Pranai staying ok .. oh yes i may kill them, but the right to kill the other parenta? With Pranai Nasneham is not it? My husband and my parents were not always with politicians, but they were threatened with particular attention.

I could not get me forced. My father does not fall for my baby too .. And so, my sketch of nazism to bring my cousin to the property and put the culprit forward and put my husband to death. What are the assets that I've earned, illegally, and fraudulently? From the beginning, they have been casteized and have become great people with money and money. .

. In our country, we should not be without caste and poor .

Pranai told me that we had only fought for reservations and opportunities. Pranai has made me unlike the two for the child that has been born and has dreamed many dreams ... we have made all efforts to go abroad to take him to bed. See how changed now? .. My Prane replica in me.

If not now .. I am with my husband. I do not do that work now.I will live for my Prane replica .. I will live with my in-laws .. I will build my hands on my hands and my husband will fulfill my wish and my father, who killed my husband.

. Babies should be killed. .

With the help of politicians, with the strength of money, the culprits were supposed to kill Pranai to supplicate them, and they had to kill me and kill my eyes before my eyes. My husband was crying before my eyes. .

Do not leave all those who cooperate in killing my husband. My Prana is going to be justice when all of them will be punished. If this happens, even if it loses their child, my ancestors will see me pranay and say that I will raise my child .. Do my grandmothers say good to my child? My father, who killed my wife Pranayam for the caste. Uncle? Who's the Greatest? Who are the great people? Who are the people of this community? (Her personality has been hidden in each question that is distressing in the face of the straying, she tells a clarity of life).

ఆంటీ! చంపేసారాంటీ.నా ప్రణయ్ ను చంపేసారు...

ప్రణయ్ భార్య అమృత బయటపెట్టిన సంచలన విషయాలివే.! నెల క్రితమే అలా జరిగింది అంట.?-Sketch Plans For Panay Before One Month Back Says Amrutha

మేం ఎన్ని కలలు కన్నామో…వాటినన్నింటిని తుంచేసారాంటీ.నన్ను పెండ్లి చేసుకోక పోయినా ప్రణయ్ బతికేవాడాoటీ.

నన్ను చంపుకొనే హక్కు వాళ్ళకుండవచ్చు.కానీ వేరే తల్లిదండ్రులు కన్న బిడ్డను చంపే హక్కు వాళ్లకెలా వచ్చింది? ప్రణయ్ తో నాస్నేహం ఇప్పటిది కాదాంటీ.తను లేకుండా నేను జీవించట మేంటి? నా భర్తను,నా అత్తమామలను ఎన్నోసార్లు రాజకీయ నాయకులతోనే కాదు, ప్రత్యేక్షంగానూ వాళ్ళు

బెదిరించారు.

అయినా

అయినా మా నాన్నకున్న కోట్ల ఆస్తిని కాజేసే విధంగా, నాజీవితాన్ని సమాధి చేసే స్కెచ్ వేసి కులాన్ని ముందుకు తెచ్చి నా భర్తను పొట్టన పెట్టుకున్నారు. వాళ్లిద్దరూ అక్రమంగా,దొర్జన్యంగా, మోసాలు చేసి సంపాదించిన ఆస్తులు నాకెందుకు? మొదటినుంచి వాళ్ళు కులపిచ్చితో,డబ్బు మదంతో గొప్పవాళ్లుగా చెలామణి అవుతున్నారు.

కులం కోసం నా జీవితాన్ని ఇప్పుడు నాశనం చేశారు.

అసలు మన దేశంలో కులమనేదే లేకుండా పోవాలని, పేద

ఇప్పుడేమైంది ఏ కులమైతే వద్దనుకున్నామో అదే కులం ప్రణయ్ ను చంపేసింది. ప్రణయ్ ను నాకు కాకుండా చేసింది...

పుట్టబోయే బిడ్డకోసం ఇద్దరం అనేక కలలను దాచుకొని.బిడ్డపుట్టాకతనను తీసుకొని విదేశాలకు వెళ్లాలని అన్ని ప్రయత్నాలు చేసుకున్నాం. అవన్నీ

ఇప్పుడు ఎలా మారిపోయాయో చూడండి?.

నా ప్రణయ్ ప్రతిరూపం నాలో

కానీ ఇప్పుడు ఆ పని చేయను.నా ప్రణయ్ ప్రతిరూపం కోసం నేను బ్రతుకుతాను.

నా అత్తారింటిలొనే జీవిస్తాను.నాబిడ్డకు వాళ్ళ చేతుల మీదనే పెంచుతాను.నా భవిష్యత్తు వాళ్ళతోనే నిర్మించుకొని నా భర్త ఆశయం నెరవేరుస్తాను.

నా భర్తను చంపిన నాతండ్రి,

బాబాయిలను చంపాలి.