సైమా అవార్డ్‌ సందర్బంగా దుబాయిలో అర్థరాత్రి బాలయ్య ఏం చేశాడో తెలుసా..!  

Siima Awards Midnight Dance By Balakrishna Nandamuri-

Every year, the South Indian film industry is awarded with awards in Dubai. Sima Awards celebrations were held in Dubai this year, just like every year. The spectacular cinematography was held in Dubai when huge stars emerged. Balakrishna participated in the Simea ceremony. The Bahubali team and many more from the Telugu film industry are participating in this award.

.

This award ceremony was held last Saturday and Sunday. After the Sunday award ceremony, Simon organizers arranged a massive midnight party for all languages ceremonies. The heavily hosted party is believed to have continued through the late 12th and early morning as early as possible. Some of the participants in the Simea celebrations are away from this party. However, Balayya made an entry in the party. Saiya with the DJ Sounds and drug party on the party. Balakrishna, who participated in the party, gets drunk. A video related to that is also a community viral in social media. Telugu stars and other South Indian actors also participated in this party ...

. Balakrishna sticks with heroines Shriya, Pragyasiswala, Anjali and many other heroines. Everybody was enjoying this party at the star hotel late at night. Balayya has turned his attention to his dance. .

ప్రతి సంవత్సరం సౌత్‌ సినీ పరిశ్రమలకు చెందిన వారిని దుబాయిలో అవార్డులు ఇస్తున్న విషయం తెల్సిందే. సైమా అవార్డుల వేడుకలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దుబాయిలో అట్టహాసంగా జరిగింది. భారీ ఎత్తున తారలు దిగివచ్చిన వేళ అద్బుతమైన సినీ వేడుక దుబాయిలో జరిగింది...

సైమా అవార్డ్‌ సందర్బంగా దుబాయిలో అర్థరాత్రి బాలయ్య ఏం చేశాడో తెలుసా..!-Siima Awards Midnight Dance By Balakrishna Nandamuri

సైమా వేడుకలో బాలకృష్ణ పాల్గొనడం జరిగింది. బాహుబలి టీంతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఇంకా ఎంతో మంది ఈ అవార్డు వేడుకల్లో పాల్గొన్నా.

గత శని, ఆదివారాల్లో ఈ అవార్డు వేడుక జరిగింది. ఆదివారం అవార్డు వేడుక ముసిగిన తర్వాత సైమా నిర్వాహకులు అన్ని భాషల సెలబ్రెటీలకు భారీ ఎత్తున మిడ్‌ నైట్‌ పార్టీని ఎరేంజ్‌ చేయడం జరిగింది.

భారీగా నిర్వహించిన పార్టీ అర్థరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున వరకు కొనసాగినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. సైమా వేడుకల్లో పాల్గొన్న కొందరు ఈ పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే బాలయ్య మాత్రం పార్టీ మద్యలో ఎంట్రీ ఇచ్చాడు..

పార్టీ సందర్బంగా డీజే సౌండ్స్‌ మరియు మందు పార్టీతో సైమా వారు దుమ్మురేపారు. ఇక పార్టీలో పాల్గొన్న బాలకృష్ణ కాస్త మందు తాగి చిందేసినట్లుగా సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

తెలుగు తారలతో పాటు ఇంకా ఇతర సౌత్‌ భాషల నటీనటులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.

పార్టీ సందర్బంగా హీరోయిన్స్‌ శ్రియ, ప్రగ్యాజైస్వాల్‌, అంజలితో పాటు ఇంకా పలువురు హీరోయిన్స్‌తో బాలకృష్ణ స్టెప్పులు వేసినట్లుగా తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో స్టార్‌ హోటల్‌లో జరిగిన ఈ పార్టీలో ప్రతి ఒక్కరు ఫుల్‌ గా ఎంజాయ్‌ చేశారు.

తన డాన్స్‌తో బాలయ్య అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు.