చైతూ కూడా అర్జున్‌ రెడ్డి కంటెంట్‌నే నమ్ముకున్నాడా....  

Sailaja Reddy Alludu Following Arjun Reddy Content-

In this period, the Telugu cinema industry seems to have a small number of movies. Arjun Reddy, Rox 100, Geeta Govindam and the upcoming Bhairava Geeta are tapping into Tollywood. Smaller pictures are difficult to attract the audience. The film will not succeed unless the film has strong content. The films are only successful when it comes to talk about the movie. Most prominent producers have said that even though they are so popular, they have a mouthpiece for small films.

.

Such a mouthpiece should definitely be something special in the movie. In the movies mentioned above, the kisses are about to cross the boundaries. There is no doubt that the pictures are the main reason for the huge success of the films and the kiss scenes to attract the audience's attention. Nagarachaitanya seems to have also been compromised in the kisses scenes. The movie will get information through the movie categories, as it has been triggered by Emanuel Lips to bring craze to the film. . Sailajareddy Alludu has already received good publicity. That is why I do not want to kiss about the kiss before the release of the film. With the release of the movie, the audience will be able to spread the matter with Mouth Talk. Analysts have expressed the view that the film will be an added attraction for the movie. The heroine's heroines with the smoker's mom's moments are shown in the film as director Maruthi funny. .

. There is a lot of kissing scenes in the film. After that, we have kisses again with Samantha once again. There was no kiss scene with no one else, except for somebody. Rumors shikers are making a kiss again with Emanuel now. And the release of the film on this issue is the possibility of clarity.

..

..

..

ఈమద్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిత్రాల జోరు తెగ కనిపిస్తున్న విషయం తెల్సిందే. అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100, గీత గోవిందం చిత్రాలతో పాటు త్వరలో రాబోతున్న భైరవ గీత వంటి చిత్రాలు టాలీవుడ్‌ను ముంచెత్తుతున్నాయి. చిన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షించడం చాలా కష్టం. సినిమాలో బలమైన కంటెంట్‌ ఉంటే తప్ప సినిమా విజయం సాధించదు...

చైతూ కూడా అర్జున్‌ రెడ్డి కంటెంట్‌నే నమ్ముకున్నాడా....-Sailaja Reddy Alludu Following Arjun Reddy Content

సినిమా గురించి జనాల్లో టాక్‌ వచ్చినప్పుడు మాత్రమే ఆ సినిమాలు విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఎంతగా పబ్లిసిటీ చేసినా కూడా చిన్న చిత్రాలకు మౌత్‌ టాక్‌ కీకం అని ప్రముఖ నిర్మాతలు అంటూ ఉంటారు.

అలాంటి మౌత్‌ టాక్‌ రావాలి అంటే ఖచ్చితంగా ఏదైనా ప్రత్యేకంగా సినిమాలో ఉండాలి. పైన చెప్పిన సినిమాల్లో ముద్దు సీన్స్‌ హద్దులు దాటేసి ఉన్న విషయం తెల్సిందే.

ఆ చిత్రాలు భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకోవడానికి, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ముద్దు సీన్స్‌ ప్రధాన కారణం అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ముద్దు సీన్స్‌ విషయంలో నాగచైతన్య కూడా కాంప్రమైజ్‌ అయినట్లుగా తెలుస్తోంది. సినిమాకు క్రేజ్‌ తీసుకు వచ్చేందుకు అను ఎమాన్యూల్‌ లిప్స్‌ను చైతూ అందుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది..

శైలజారెడ్డి అల్లుడు సినిమాకు ఇప్పటికే మంచి పబ్లిసిటీ దక్కింది. అందుకే సినిమా విడుదలకు ముందే ముద్దు సీన్‌ గురించి రివీల్‌ చేయాలని భావించడం లేదు. సినిమా విడుదలయ్యాక ఎలాగూ ప్రేక్షకుల ద్వారా మౌత్‌ టాక్‌తో ఆ విషయం స్ప్రెడ్‌ అవ్వడం ఖాయం.

ముద్దు సీన్‌ వల్ల సినిమాకు అదనపు ఆకర్షణ ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పొగరుబోతు తల్లి కూతుర్లతో హీరో పడ్డ కష్టాలను ఈ చిత్రంలో దర్శకుడు మారుతి ఫన్నీగా చూపించాడట.

నాగచైతన్య హీరోగా గతంలో వచ్చిన ఏమాయ చేశావే చిత్రంలో ముద్దు సీన్స్‌ చాలానే ఉన్నాయి. ఆ తర్వాత మనం చిత్రంలో సమంతతో మరోసారి కూడా ముద్దు సీన్స్‌ ఉన్నాయి.

సమంతతో తప్పించి మరెవ్వరితో కూడా చైతూ ముద్దు సీన్స్‌ చేయలేదు. మళ్లీ ఇప్పుడు అను ఎమాన్యూల్‌తో ముద్దు సీన్‌ను చేసినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ విషయంపై సినిమా విడుదల అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది...