విక్రమ్, కీర్తి సురేష్ జంటగా నటించిన 'సామి 2' హిట్టా.? స్టోరీ..రివ్యూ అండ్ రేటింగ్..!  

Saamy 2 Movie Telugu Review-

Movie Title; Sami 2

Cast & Crew :.

Actors: Vikram, Keerthi Suresh, Prabhu, Suri, Aishwarya Rajesh, Kota Srinivas Rao etc. Directed by: Hari.

Producer: Shibu Tamimans. Music: Devisri Prasad.

STORY:. The film starts from the first part of the film. Six Samy is an intelligent cop who starts the film with his death. His son takes charge as Rama Sami Cop to break the mystery behind the murder of six Samy. Perumal Pichai (Kota Srinivasa Rao) is killed in the first part of Sme Sami. His son Ravana Pichai is supposed to kill a son of six. In the end, how does Ramya Samy see how he killed his father's death?

. REVIEW:.

Sammy's Sequel Sami 2 released in 2003. Singam director Hari has directed this film. In a couple of parts, Vikram has taken the same kind of help. The film was released with huge expectations, but the Audience was not impressed. The story in Sami was followed by the story. Not a bit new. The fame of Suresh is only limited to the songs and the romance scenes with Vikram. The director failed to use the casting properly. Devi Sri Prasad's songs hit the audience. Comedy is also in the comedy style of old cinema. Better to see this movie .

Plus points:. Hero heroine romance.

Action scenes. Comedy.

Minus points:. Play the screen.

Movie Title; సామి 2

..

విక్రమ్, కీర్తి సురేష్ జంటగా నటించిన 'సామి 2' హిట్టా.? స్టోరీ..రివ్యూ అండ్ రేటింగ్..!-Saamy 2 Movie Telugu Review

Cast & Crew:

STORY:

ఆరు సామి హత్య వెనక మిస్టరీ ఛేదించటానికి అతని కొడుకు రామ సామి కాప్ గా ఛార్జ్ తీసుకుంటాడు. పెరుమాళ్ పిచాయ్ (కోట శ్రీనివాస్ రావు) ని ఆరు సామి మొదటి పార్ట్ లో చంపేస్తాడు. అతని కొడుకు రావణ పిచాయ్ ఆరు సామి కొడుకుని చంపాలనుకుంటు ఉంటాడు.

చివరికి రామ సామి తన తండ్రి మరణంపై కారణం అయిన వారిని ఎలా హతమార్చాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

REVIEW:

2003 లో రిలీజ్ అయిన సామి కి సీక్వెల్ సామి 2 . సింగం దర్శకుడు హరి ఈ సినిమాను తెరకెక్కించాడు. రెండు పార్ట్శ్ లో విక్రమ్ కి ఒకే రకమైన గెటప్ వేశారు...

భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలైంది కానీ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. సామి లో ఉన్న స్టోరీనే ఇందులో కొనసాగించారు. కొంచెం కూడా కొత్తగా తీయలేదు.

ఇందులో కీర్తి సురేష్ కేవలం పాటలకు, విక్రమ్ తో రొమాన్స్ సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. కాస్టింగ్ కి సరిగా ఉపయోగించుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఆడియన్స్ ని బోర్ కొట్టించాయి.

కామెడీ కూడా పాత సినిమాల్లో ఉన్న కామెడీ స్టైల్ లో ఉంది. మొత్తానికి ఈ సినిమా చూడకపోవడమే బెటర్.

Plus points:

హీరో హీరోయిన్ రొమాన్స్

Minus points:

Final Verdict:

Rating: 1.5 / 5