ఉస్మానియా హాస్పటల్లో డాక్టర్లు హెల్మెట్లు పెట్టుకుని వైద్యం చేస్తున్నారు.ఎందుకో తెలుసా??  

Osmania Hospital Docs Wear Helmets To Protest Unsafe Structure-

Osmania Hospital, a medical service for many decades, has been the site for the most rare operations. Diseases were cured and cured for many. Osmania is now a veteran of patients and physicians. The doctors are in the process of innovative protest. The doctors are wearing helmets in the head and they have been given medical treatment for patients in the parking lot.

.

The junior doctors at Osmania Hospital have been given medical care for the hair wearing helmets. This is a helmet awareness program if you think it's wrong! The doctors have been protesting against this and that they are unable to work in a hospital-frightening hospital. In this innovative manner, the protest attracted everyone's attention five times in a month-long period of time and the doctors were in the palms of the pedestrian side while the patients were living in a place where they were living in the place where the pulses were lying on a junior doctor. Good luck and survive The junior doctors have expressed regret that the hospital building is in ruins.

. Osmania's building puffers have been used in the past and the authorities have said that the new building will be built for a year, the government is saying no progress. There is no progress in the hospital staff. In the face of frequent building plumage, Judas initiated an innovative protest. They made it clear that their protest would continue until the government initiated action. .

దశాబ్దాలుగా ఎంతోమందికి వైద్య సేవలందించిన ఉస్మానియా హాస్పటల్ . అత్యంత అరుదైన ఆపరేషన్లకు వేదికగా నిలిచింది...

ఉస్మానియా హాస్పటల్లో డాక్టర్లు హెల్మెట్లు పెట్టుకుని వైద్యం చేస్తున్నారు.ఎందుకో తెలుసా??-Osmania Hospital Docs Wear Helmets To Protest Unsafe Structure

మొండి రోగాలు నయం చేసి ఎందరికో ప్రాణబిక్ష పెట్టింది. ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఉస్మానియా ప్రస్తుతం రోగులకు, వైద్యులకు అన్ సేఫ్ గా తయారైంది.దాంతో అక్కడ డాక్టర్లు వినూత్న నిరసన చేశారు.

అదేంటంటే తలకు హెల్మెట్లు ధరించి వైద్యులు విధులు నిర్వహించారు.అంతేకాదు పార్కింగ్ ప్లేస్ లోనే రోగులకు వైద్య సేవలు అందించి తమ నిరసన వ్యక్తం చేశారు.

ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు తలకు హెల్మెట్‌లు ధరించి రోగులకు వైద్య సేవలు అందించారు.అంటే ఇదేదో హెల్మెట్ అవగాహన కార్యక్రమం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.! తరచూ పెచ్చులూడుతూ భయపెడుతున్న ఆస్పత్రి భవనంలో పని చేయలేకపోతున్నామంటూ వైద్యులు ఈ విధమైన నిరసనకు దిగారు.

వినూత్న తరహాలో చేపట్టిన ఈ నిరసన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది...

నెల రోజుల వ్యవధిలోనే ఐదుసార్లు పెచ్చులూడి పడ్డాయి,దాంతో ఒకవైపు డాక్టర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోగులకు సేవలు చేస్తుంటే,మరోవైపు రోగులు ప్రాణాల కోసం ఇక్కడికొస్తే ఇక్కడ ఉన్న ప్రాణం పోయేలా ఉందని భయపడుతున్నారు.పోయిన నెలలో పెచ్చులూడి ఒక జూనియర్ డాక్టర్ పై పడడంతో గాయపడ్డాడు.అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు.ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరినా.

ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని జూనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉస్మానియా బిల్డింగ్ పైఫ్లోర్‌‌లు వినియోగానికి పనికిరాకుండా పోయాయాని అధికారులు గతంలోనే తేల్చి చెప్పారని, కొత్త భవనం నిర్మించి ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఏడాది గడుస్తున్నా. నేటికీ ఎలాంటి పురోగతి లేదు. అక్కడ విధులు నిర్వహించాలంటే ఆస్పత్రి సిబ్బంది వణికిపోతున్నారు.

తరచూ భవనం పెచ్చులూడి పడుతున్న నేపథ్యంలో జుడాలు ఈవిధంగా వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వం చర్యలు ప్రారంభించేవరకు తమ నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.