తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న – 'ఆపరేష్ X'  

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న – ‘ఆపరేష్ X’-

In the Telugu states, the election heat is being rooted and every day, the situation is going to change the politics of each one. KCR has been annulled by the assembly and the election campaign is going to be a battle for the party to fight against the KCR of the parties to the KCR defeat. TDP, Telangana Janmashtri, CPI, Congress Like all parties to krish the KCR while only one party is not silent to announce candidates Watching the sons.

.

While Kesar has already announced his party candidates, the Mahatma Gandhi parties are also ready to announce their candidates soon, but the BJP is still silent and the party behind the BJP silent has made it clear that they are not ready to announce the candidates for Telangana BJP leaders. In this manner, the BJP has brought a massive strategy that is the Operation X .. Operation X means credible information, ie, magazines, former judges ... former IPSs ... former IASs ... former professors, BJP has decided to implement the same line of inclusion .. so the most experienced in some field in society BJP to declare their candidates received the information to decide. Former DGP Dinesh Reddy has been included in the BJP. Former judge Ravinder Reddy is also going to join the BJP soon.

. Also in the AP, the former general secretary of the party also joined the BJP. Now in Telangana, a large number of ex-officials ... lawmakers ... the professing of the professors to the candidates are sharpening ... and the discrimination of various parties in the BJP is also part of Operation X also said that the BJP leaders have joined the party and strengthened the party in the Telugu states Than in the past Efforts are being made to win the triumphant seats ... and wait for the strategy to come.

..

..

..

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి రాజుకుంటోంది ఒక్కో రోజు ఒక్కో పరిణామాతో రాజకీయాలని తారుమారు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. కేసీఆర్ తెగించి మరీ అసెంబ్లీ ని రద్దు చేసి ఎన్నికల యుద్దానికి కాలుదువ్వుతుంటే మరో వైపు ఒక్క కేసీఆర్ ని ఎదుర్కోవడానికి కూటమి కట్టిన పార్టీలు కేసీఆర్ ఓటమికి తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి టీడీపీ ,తెలంగాణా జనసమితి, సీపీఐ ,కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు కేసీఆర్ ని గద్దె దించాలని భావిస్తున్న తరుణంలో ఒకేఒక్క పార్టీ మాత్రం చాలా సైలెంట్ గా అభ్యర్ధులని ప్రకటించకుండా అన్ని పరిస్థితులని గమనిస్తోంది..

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న – 'ఆపరేష్ X'-Operation X Is Main Policy Of BJP In Telugu States

అయితే కేసేఆర్ ఇప్పటికే తన పార్టీ అభ్యర్ధులని ప్రకటించేశాడు మహాకూటమి పార్టీలు కూడా త్వరలో తమ అభ్యర్ధులని ప్రకటించడానికి సిద్దంగా ఉన్నాయి అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ సైలెంట్ గానే ఉంది దాంతో బీజేపీ సైలెంట్ వెనుక మర్మం ఏమిటో కనిపెట్టడానికి సిద్దమయ్యారు అభ్యర్థులను ప్రకటించడంలో ఏమాత్రం తొందరపడడం లేదట తెలంగాణ బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే బీజేపీ ఒక భారీ వ్యూహాన్ని తెరపైకి తీసుకువచ్చిందట దానిపేరే ఆపరేషన్ X.

విశ్వసనీయ సమాచారం మేరకు ఆపరేష్ X అంటే.మాజీలు అని తేలింది అంటే మాజీ న్యాయమూర్తులు…మాజీ ఐపీఎస్ లు…మాజీ ఐఏఎస్ లు…మాజీ ప్రొఫెసర్లట అయితే సిద్ధాంతాల పరంగా సీరియస్ గా వ్యవహరించే బీజేపీ. చేరికల విషయంలోనూ అదే పంధాని అమలు చేయాలని నిర్ణయించిందట. అందుకే సమాజంలో ఏదో ఒక రంగంలో అత్యంత అనుభవం ఉన్న వారిని చేర్చుకొని వారినే అభ్యర్థులుగా ప్రకటించాలని బీజేపీ డిసైడ్ అయినట్టు సమాచారం..

అందులో భాగంగానే మాజీ డీజీపీ దినేష్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారట. మాజీ న్యాయమూర్తి రవీందర్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారట.

అంతేకాదు ఏపీలో కూడా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కూడా బీజేపీలో చేరారు. ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున మాజీ అధికారులు.న్యాయమూర్తులు…ప్రొఫెసర్లను చేర్చుకొని అభ్యర్థులుగా ప్రకటించాలని కమలనాథులు పదునుపెడుతున్నారట…అంతేకాదు వివిధ పార్టీలలోని అసంత్రుప్తులని అసమ్మతి నేతలని బీజేపీ లోకి తీసుకోవడం కూడా ఆపరేషన్ X లో భాగమని చెప్తున్నారు బీజేపీ నేతలు.వీరందరినీ పార్టీలో చేర్చుకోవడం వలన పార్టీని మరింత బలంగా చేసి తెలుగు రాష్ట్రాలలో గతంలో కంటే అత్యధికమైన సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట…మరి ఈ వ్యూహం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.