మన శరీరంలో ఏ పోషకం లోపిస్తే ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసా  

Nutrition Deficiency Symptoms-

Nutritional deficiencies in our body cause many health problems. However, there are no unhealthy problems with some nutrients. But some features appear. Let's see what features are now available for any nutrients.

.

If the palms become cold, it should be considered magnesium fault. The palms become cold even when heart failure and hypothyroidism. If magnesium deficiency is present in the body, the toes and the knee joint are taken. Also, if the nails are weak and broken, magnesium should be considered defective. If the stripes on the skin are stripped on the nails, the zinc deficiency should be considered.

Vitamin K or Vitamin C deficiency should be considered if the minor bruising is bleeding. Bleeding is higher when the platelets decrease in blood. .

If iodine deficiency in the body is a throat inflammation, hypothesis should be considered for hypothyroidism. If iron deficiency, the tongue is blown white.

Vitamin B2 reduces lips. Lip gloss should be understood if foam acid is painful.

Vitamin B3 should be understood as a painful redness of the nose in the mouth. It should be understood that the vitamin B2 lacks the face and nose and redness of the nose. Vitamin B6 should be considered if the bone is on the forehead and the nose on the side of the nose.

మన శరీరంలో పోషకాలు లోపిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితకొన్ని పోషకాలు లోపించిన సరే ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగవు. కానకొన్ని లక్షణాలు మాత్రం కనిపిస్తాయి...

మన శరీరంలో ఏ పోషకం లోపిస్తే ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసా-Nutrition Deficiency Symptoms

ఇప్పుడు ఏ పోషకాల కారణంగా లక్షణాలు కనపడతాయో తెలుసుకుందాం.

అరచేతులు చల్లగా అవుతూ ఉంటె మెగ్నీషియం లోపంగా భావించాలి. అలాగే గుండబలహీనత, హైపో థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా అరచేతులు చల్లగా మారతాయిశరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే కాలి పిక్కలు పట్టేయటం మరియు మోకాలు కీళ్లపట్టేస్తూ ఉంటాయి.

అలాగే గోళ్లు బలహీనంగా ఉండి విరిగిపోతూ ఉంటే కూడమెగ్నీషియం లోపంగా భావించాలి..

చర్మం మీద చారలు,గోళ్ళ మీద చారలు ఏర్పడితే జింక్ లోపంగా భావించాలి.

చిన్న చిన్న గాయాలకే రక్తస్రావం అవుతూ ఉంటే విటమిన్‌ కె లేదా విటమిన్‌ సలోపం అని భావించాలి.

రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గినా రక్తస్రావం ఎక్కువగఅవుతుంది.

శరీరంలో అయొడిన్‌ లోపం ఉంటే గొంతు వాపు హైపో థైరాయిడిజంకి సూచనగా భావించాలి.

ఐరన్‌ లోపం ఉంటే నాలుక తెల్లగా పాలిపోతుంది...

విటమిన్ B2 తగ్గితే పెదవులు పగులుతాయి.

నాలుక నున్నగా తయారయ్యి నొప్పిగా ఉంటే ఫోలిక్ యాసిడ్ తగ్గిందని అర్ధం చేసుకోవాలి.

నోట్లో నొప్పితో కూడిన ఎర్రటి పుండ్లు ఏర్పడితే విటమిన్ B3 లోపంగా అర్ధచేసుకోవాలి.

ముఖం మీద, ముక్కు పక్కల ఎర్రగా కంది, తోలు లేస్తుంటే విటమిన్‌ బిలోపించిందని తెలుసుకోవాలి. నుదురు మీద, ముక్కు పక్కన‌ నూనెతో కూడిపొక్కులొస్తుంటే విటమిన్‌ బి6 తగ్గిందని అనుకోవాలి.