అంత ఓవర్ ఆక్షన్ చేసారు...ఇలా బుక్ అయ్యారేంటి 'గీత గారు'.! ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్.!  

Netizens Trolls Geetha Madhuri Bigg Boss Comments-

Bigboss Telugu Season 2 will soon be completed. There have been criticisms from the beginning of this time. Biggas is going ahead with the criticism. In the case of celebrities, the lip crackers are initially responding to each member of the house. First of all, Gita Madhuri is big plus to Biggas and she is sure that she will be in the final. Everything seems to be her until the final. But the criticism of the audience is coming at a level.

.

Geeta Madhuri playing the game from her debut in the first half of the year, her husband came out of the room and the situation outside of her. Put on ... in hand If you're looking at the same thing and doing the same thing in the background, 'eyes are plasse ... they're a minus a goose's inevitance' romantic song. If the audience saw that it is only a penny relation, it is going to be valid for the song . Naughty gaze at Samrat, Lipstick talks, Hugh Practices made by Geeta Madhuri .. I do not do anything .. Seeing the audience .. Big Big Baddy .. Did you mean that? What is talking about Geetha Garu? Watch video: from 1:42:00 .

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 అతి త్వరలోనే పూర్తి కాబోతుంది. ఈ సారి ఆరంభం నుండి కూడా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ విమర్శలను ఎదుర్కొంటూనే బిగ్‌బాస్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు. సెలబ్రెటీల విషయంలో ఆరంభంలోనే పెదవి విరిచిన ప్రేక్షకులు ఆ తర్వాత ఒక్కొ ఇంటి సభ్యుడిపై ఒక్కో విధంగా స్పందస్తూ వస్తున్నారు..

అంత ఓవర్ ఆక్షన్ చేసారు...ఇలా బుక్ అయ్యారేంటి 'గీత గారు'.! ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్.!-Netizens Trolls Geetha Madhuri Bigg Boss Comments

మొదట బిగ్‌బాస్‌కు గీతా మాధురి చాలా చాలా ప్లస్‌ అవుతుందని, ఆమె తప్పకుండా ఫైనల్‌ వరకు ఉంటుందని అంతా అనుకున్నారు. అంతా అనుకున్నట్లుగా ఫైనల్‌ వరకు ఆమె ఉండే అవకాశం కనిపిస్తుంది. కాని ఆమెపై ప్రేక్షకుల్లో విమర్శలు తారా స్థాయిలో వస్తున్నాయి.

తొలి నుండి గేమ్‌ను ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఆడుతున్న గీతా మాధురి. తన భర్త నందు వచ్చి బయట పరిస్థితి వివరించాక తనను మించిన కంటెస్టెంట్ లేరు అన్నట్టుగానే వ్యవహరిస్తోంది.సామ్రాట్ విషయంలో ప్రేక్షకులు తనను తప్పుగా అర్ధం చేసుకున్నారని రాఖీ కట్టి చేతులు దులుపేసుకున్న గీతా మాధురి కొత్తగా ‘సోఫా’ ప్రేమకథల్ని తెరపైకి తెచ్చింది.

ఒక అమ్మాయి అబ్బాయి కళ్లల్లో కళ్లు పెట్టుకుని… చేతిలో చేయి వేసుకుని అదే పనిగా చూస్తూ ఉంటుంటే. బ్యాగ్రౌండ్‌లో ‘కళ్లు కళ్లు ప్లస్సూ… వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్’ అంటూ రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంటే..

ఆ సీన్ చూసిన ప్రేక్షకులు వీళ్లది అన్నా చెల్లెల్ల రిలేషన్ అని మాత్రమే అనుకోవాలంటే అది గీతకు చెల్లుతుందేమో కాని చూసే ప్రేక్షకులకు తేడాగానే కన్‌వే అవుతుంది. సామ్రాట్‌తో కొంటె చూపులు, కవ్వింపులు, లిప్ స్టిక్ చర్చలు, హగ్ ప్రాక్టీస్‌లు చేసిన గీతా మాధురి.

తప్పంతా నాదేం కాదు. చూసిన ప్రేక్షకులదే. చూపించిన బిగ్ బాస్‌దే అంటూ అంటే.

మీకైనా అర్ధమౌతోందా ? గీతా గారూ ఏం మాట్లాడుతున్నారో.

watch video: from 1:42:00

అంతే కాదు కౌశల్ కి బిగ్ బాస్ కి వస్తునట్టు ముందే తెలుసు.అందుకే ఆర్మీ సృష్టించాడు అని కామెంట్ చేసింది.కానీ నిజానికి గతంలో ఒక ఇంటర్వ్యూలోనే గీత తాను బిగ్ బాస్ కి వెళ్లనున్నట్టు చెప్పింది. ఇప్పుడు ఆ ప్రూఫ్ తో మరోసారి గీతామాధురిని ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్.! ఈ కింద వీడియో