మోదీ ప్రధానమంత్రి అవుతారని చెప్పింది ఆ ఆలయంలోని దేవతే.! ఆ ఆలయం గురించి 10 ఆసక్తికర విషయాలివే.!  

  • ఈ ఆలయంలో ఎవరైనా వారి యొక్క సమస్యలకు పరిష్కారంగా అక్షరరూపంలో కావాలని కోరుకునేవారు ఈ ఆలయాన్ని దర్శించవచ్చును. ఈ ఆలయాన్ని ఎంతో మంది ప్రముఖులు దర్శించి వున్నారు. నరేంద్రమోడీ గారికి కూడా ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పింది ఆ గుడిలోనే దేవతే అంట. మన సమస్యలకు సమాధానం చెప్పే ఆ దేవాలయం గురించి ఆసక్తికర విషయాలు ఇవే.!

  • 1. దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి ఆలయం కర్నాటకలోని తుమకూరు జిల్లా తిపటూరు దసరగట్టలో నెలకొంది. బెంగళూరు నుంచి తుమకూరుకు 72 కిలోమీటర్లు కాగా తుమకూరు నుంచి తిపటూరుకు 74 కిలోమీటర్లు.

  • Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-

    Narendra Modi Dasarighatta Chowdeshwari Temple

  • 2. ఎవరైనా వారి ప్రశ్నలకు సమాధానం కావలి అనుకుంటే… వంద రూపాయల టిక్కెట్ కొనుక్కోవాలి.

  • Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-
  • 3. చౌడేశ్వరీ దేవి పంచలోహ విగ్రహాన్ని ఒక బియ్యపు పళ్లెంప పై ఉంచుతారు. అటు పై ప్రశ్నను ఓ కాగితం పై రాసి ఆ కాగితాన్ని పంచలోహ విగ్రహం పై ఉంచుతారు.

  • Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-
  • 4. అటు పై పూజారులు కళ్లుమూసుకొని ఆ దేవతను ప్రార్థిస్తారు. అదే సమయంలో ఒక కళశాన్ని ఆ బియ్యం పళ్లం పై తిప్పుతారు.అమ్మవారిని కదిలిస్తూ వున్నప్పుడు అమ్మవారి కలశం అక్షరరూపంలో రాసుకుంటూ వెళ్తుంది. కానీ వారికాసంగతులు ఏమీ తెలీవు.

  • Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-
  • 5. ఆ అక్షరాలును బట్టి వారి సమస్యకు ఆ దేవత ఏ సమాధానం చెప్పిందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమాధానం ఆకలశం ద్వారా దేవతే చెప్పించిందని భక్తుల నమ్మకం.

  • Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-
  • 6. అయితే మనం ఏ భాషలో ప్రశ్న అడిగినా…బియ్యంపై కన్నడ భాషలోనే సమాధానం లభిస్తుంది. మన భాషలోకి అక్కడి పూజారి అనువదించి మన ప్రశ్నకు సమాధానం చెప్తారు.

  • Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-
  • 7. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కొన్నేళ్ల క్రితం ఇదే దేవాలయానికి వచ్చి తన సమస్యలకు సరైన సమాధానం తెలుసుకొని వెళ్లాడని స్థానికులు చెబుతుంటారు. రలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడకు రావచ్చునని చెబుతున్నారు.

  • Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-
  • 8. అంతేకాదు ఈ ఆలయానికి విదేశాలనుండి కూడా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు.

  • Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-
  • 9. జాబ్ లేకపోతే పెళ్లి ఇలా ఎన్నో విషయాలను ఈ అమ్మవారి సన్నిధికొచ్చి ప్రశ్నల రూపంలో తిరిగి వారికి కావలసిన సమాధానాల్ని అక్షరరూపంలో పొంది అనుభూతికి లోనై వెళ్తూవుంటారు.

  • Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-
  • 10. ఈ దాసరిఘట్ట ఆలయం చిత్తూరుకు కేవలం 10కి.మీ ల దూరంలో వుంటుంది.బెంగుళూరు నుంచి చిత్తూరు 145 కి.మీ ల దూరంలో వుంటుంది.

  • Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-