బాబు కి మరో తలనొప్పి ..పప్పులో కాలేసిన లోకేష్  

Nara Lokesh Did Blender Mistake At August 15th-

The Lokayes' case has become a major headache for the TDP leaders who are notorious for being a great political leader like AP CM Chandrababu Naidu and not in political history. Already in some sense, the bananas of the rival parties have become a sham mama. Though Lakshish does not want to do it, the whole TDC has to answer them. Like this, Babu's desire to sit in somewhere is unlikely.

.

Lokesh, who is making a mistake on the wrong, has again made a mistake and has been caught by rival parties. There is nothing else they have done with the punch dialogues. . Minister Nara Lokesh is debating the flag on August 15. In the cabinet rank, the flag was not wrong. But the minister is in the rank and it is also said that the house maid alone is to salute the flag. The flag can be mounted on the front of the house. Or attend the flag of the flag in the Secretariat. If not, it will be possible to attend the State Party office too. It was also disputed that it was controversial that the flag was greeted by the wife Nara Brahmani and the honorary honor of the police along with his son Devanch.

. In addition, Lakshmi along with his wife Brahmani police received an honorary salute. Since Lokesh has been in constitutional position, it is not wrong to accept the honorary honor. But Brahmin will receive the honor of salute the police in any way. She has nothing to do with the Chief Minister Chandrababu Naidu's daughter-in-law and the wife's wife. At least this point of view is not the fact that Lokesh has been criticized for criticism. Nietzsche broke on this topic in social media. Nara Brahmini's meeting with Rahul, the latest in Lokesh

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లాంటి అపారమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు రాజకీయ చరిత్రలోనే లేడని, అంత కాదు ఇంత కాదు అంటూ తెగ గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నాయకులకు లోకేష్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక అంశంలో దొరికిపోవడం ప్రత్యర్థి పార్టీలకు ఆటలో అరటిపండులా మారిపోవడం షరా మాములే అయిపోయింది. లోకేష్ కావాలని చేయకపోయినా వాటికి మొత్తం టీడీపీ జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది...

బాబు కి మరో తలనొప్పి ..పప్పులో కాలేసిన లోకేష్ -Nara Lokesh Did Blender Mistake At August 15th

ఇలా అయితే లోకేష్ ని ఎక్కడో కూర్చోబెట్టాలనుకున్న బాబు ఆశలకు గండిపడే అవకాశం లేకపోలేదు.

తప్పు మీద తప్పు చేస్తున్న లోకేష్ తాజాగా మళ్ళీ ఓ తప్పు చేసి ప్రత్యర్థి పార్టీలకు దొరికిపోయాడు . ఇంకేముంది వారు పంచ్ డైలాగులతో లోకేష్ పరువు కాస్తా తీసిపడేశారు. కానీ మంత్రి హోదాలో ఉండి, అది కూడా ఇంటి మేడ మీదే జెండా వందనం చేయటం తప్పనే అంటున్నారు. ఇంటి ముందు ప్రాంగణంలోనే జెండా ఎగురవేయవచ్చు. లేదా సచివాలయంలో జరిగే జెండా పండుగకు హాజరు కావచ్చు..

అతీ కాకపోతే రాష్ట్రపార్టీ కార్యాలయంలో కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అటువంటిది అన్నింటినీ పక్కనపెట్టేసి ఇంట్లో మేదమీదే అదికూడా భార్య నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తూ జెండా వందనం చేయటం వివాదాస్పదమైంది.

అంతే కాదు లోకేష్ తో పాటు ఆయన భార్య బ్రాహ్మణి పోలీసు గౌరవ వందనం స్వీకరించటం ఇంకా తప్పైంది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారు కాబట్టి లోకేష్ గౌరవ వందనం స్వీకరించడంలో ఎంటువంటి తప్పులేదు.

కానీ బ్రాహ్మణి ఏ విధంగా పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆమెకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు, మంత్రి భార్య అన్న హోదా తప్ప ఇంకేమీ లేదు. కనీసం ఈ పాటి ఆలోచన కూడా లోకేష్ చెయ్యకపోవడం విమర్శలకు దారితీస్తోంది...

సోషల్ మీడియాలో ఈ అంశం మీద నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. మొన్ననే నారా బ్రాహ్మిణి రాహుల్ ని కలవడం , తాజాగా లోకేష్ ఇలా బుక్కయిపోవడం బాబు లో అసహనం పెంచుతున్నాయి.