మాది కులాంతర ప్రేమ వివాహమే.. తల్లిదండ్రులు పరువుగా భావించి ఒప్పుకోలేదు.! చివరికి ఇప్పుడు.?  

Naga Chaitanya Varmalette About Inter Caste Marriages-

Our romantic love is marriage ... parents do not agree to be dignified ...With the help of friends, I got married and got pregnant with the girl's relatives after the wedding. I was forced to vacate my Mrs. without having to meet us, and we had to separate her both from our caste and plan to marry another. Compliant in the police station, with the help of our relatives, we went back for a second time and were not in contact for two months. .When things changed, parents thought and took us home and blessed us. 6yrs are happy and happy ..Lately, many of the romantic love marriages face difficulties and be happy ...
But you can feel the anger of the parents at that moment, and the anger of killing someone that somehow thinks something in the society. You are responsible for your children who want to marry the people who are not in the nose-minded status of the property and come to the honor of the society.But let's understand who the kids are happy with, bless and live freely. # Pranaiya love lovers for killing for the sake of dignity and your child's future. We'll give you some of the dignity of the lost (lost) dignity that you have settled in life, the life you grow up in the life of the Pranayam Pranay_Amritha_religratham-......

మాది కులాంతర ప్రేమ వివాహమే.

మాది కులాంతర ప్రేమ వివాహమే.. తల్లిదండ్రులు పరువుగా భావించి ఒప్పుకోలేదు.! చివరికి ఇప్పుడు.?-Naga Chaitanya Varmalette About Inter Caste Marriages

స్నేహితుల సహాయంతో లేచిపోయి పెళ్లి చేసుకున్నాం, పెళ్లి అయ్యాక అమ్మాయి వైపు బంధువులనుంచి ఇబ్బందులు మెదలైయ్యాయి. మమ్మల్ని కలవనీయకుండా నా శ్రీమతిని వారింట్లో నిర్భందించారు, మా ఇద్దరినీ వేరుచేసి తనకు వారి కులంలో వారికిచ్చి వేరే పెళ్లిచేయాలని ప్లాన్ చేశారు,

పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం, మా బంధువుల సహాయంతో రెండవసారి మేమిద్దరం మళ్లీ వెళ్లిపోయి రెండు నెలలు ఎవ్వరికి కాంటాక్ట్ లో లేము.

ఇప్పటికి మాకు పెళ్లై 7yrs. 6yrs బాబు, Happy గానే ఉన్నాము.

మాలాగే చాలా మంది కులాంతర ప్రేమ వివాహాలతో కష్టాలు ఎదుర్కొని Happy గానే ఉండుంటారు.

కానీ తల్లిదండ్రులకు ఆ క్షణంలో బాధ కలగొచ్చు, సొసైటీలో ఎవరో ఏదో అనుకుంటారనిపరువుతో కూడిన చంపేయాలన్న కోపం మీకు రావొచ్చు. మీరు మీ బాధ్యతగా మీ పిల్లలకు ఎవరో ముక్కు మెహం తెలియని ఆస్థి అంతస్తు ఉన్నవారికిచ్చి పెళ్లి చేసి సొసైటీలో గౌరవంగా తలెత్తుకుని తిరగాలని మీరు అనుకునివుండొచ్చు.

కానీ పిల్లలు ఎవరితో సంతోషంగా ఉండగలరో అర్థం చేసుకుని ఆశీర్వదించండి, స్వేచ్ఛగా బ్రతకనీవండి. #ప్రణయ్అమృత ప్రేమికులలాంటి ప్రేమను పరువుకోసం చంపి మీ పిల్లల భవిష్యత్తును మీరే చిదిమేయకండి..

,

మేము మీరు కని పెంచుకున్న పిల్లలం, లైఫ్ లో సెటిల్ అయ్యి మీరు పోగొట్టుకున్న (పోగొట్టిన) పరువును గౌరవాన్ని ఏదో ఒకరోజు తిరిగి ఇవ్వగలం ఇస్తాం 🙏#ప్రణయ్_అమృత_ల_ప్రేమకథ_సందర్భంగా.