డిసెంబర్ లో లోక్ సభ రద్దు ..? ముందస్తు కు మోదీ కసరత్తు  

Modi Plans Parliament Dissolution In December-

With the rise of popular opposition to the central ruling party across the country, the BJP has failed to grab the BJP in the recent elections in various states. In the wake of the general election time, Modi's and Co-batch are in the view that the anti-government will continue to increase and that the Lok Sabha can be dissolved and there will be some consequences for the early elections. That seems to have started a very high level of exercise. How far will it go to early elections? A secret survey was also conducted on the issue.

.

Already .. In the backdrop of early elections in Telangana, political parties are selecting candidates and engaging in electoral campaign. The parties are slowly doing their job as they have time for elections in AP. However, the Center is shocking to the latest AP. The election signals, including Telangana, are coming from the Center at the same time. The Center has been doing a long while ago to bring Jamali elections. But it did not work out too much. The few days later, Silent was over on the subject. The NDA government is in the forefront of the early elections. In the last week of October or in the first week of November, the Prime Minister seems to have the possibility of abolishing the Modi Lok Sabha.

. If the decision is implemented, the Assembly elections in Telangana and AP will be held in January. The EC is also expected to hold elections in Telangana in the light of the indictments. Prime Minister Modi and BJP national president Amit Shah are working hard in this regard. .

దేశవ్యాప్తంగా కేంద్ర అధికార పార్టీ బీజేపీ పై ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడం తో పాటు … ఈ మధ్య కాలంలో జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవ్వడం బీజేపీ అగ్రనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల సమయం వరకు వేచి చూస్తే.ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగిపోతుందని అందుకే లోక్ సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే కొంతలో కొంత ఫలితం ఉంటుందనే ఆలోచనలో మోదీ అండ్ కో బ్యాచ్ ఉన్నారు...

డిసెంబర్ లో లోక్ సభ రద్దు ..? ముందస్తు కు మోదీ కసరత్తు-Modi Plans Parliament Dissolution In December

అందుకే దీనిపై తీవ్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళితే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది .? అన్న అంశంపై ఓ రహస్య సర్వే కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే . తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు అభ్యర్తుల ఎంపిక, ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నాయి.

ఇక ఏపీలో ఎన్నికలకు సమయం ఉంది కదా అని పార్టీలు నెమ్మదిగానే తమ పని తాము చేసుకుంటు పోతున్నారు. అయితే తాజాగా ఏపీకి కూడా కేంద్రం షాకిచ్చేలా ఉంది. తెలంగాణతో పాటు ఏపీకి కూడా ఒకేసారి ఎన్నికలు వచ్చే సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి..

జమిలి ఎన్నికలు తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం కొంతకాలం క్రితం తీవ్ర కసరత్తు చేసింది. అయితే అది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఆ తరువాత కొద్ది రోజులు ఈ అంశంపై అంత సైలెంట్ అయిపోయారు.

మొదటి నుంచి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలవైపే మొగ్గు చూపుతూ వస్తోంది. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో ప్రధాని మోదీ లోక్‌సభను రద్దు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ నిర్ణయం కనుక అనుకున్నట్టు అమలు జరిగితే… నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జనవరిలోనే జరిగే అవకాశాలున్నాయి. ఈసీకి ఉన్న విచక్షణాధికారాలకు అనుసరించి ఏపీకి కూడా తెలంగాణతోపాటే ఎన్నికలు జరపవచ్చని భావిస్తున్నారు.

ఈ విషయంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.