షార్ట్ ఫిలిం మేకర్స్ కాంబినేషన్ లో ముందుకొచ్చిన క్రౌడ్ ఫండింగ్ సినిమా 'మను' హిట్టా.? స్టోరీ, రివ్యూ ... రేటింగ్!  

Manu Telugu Movie Review-

Movie Title; Manu

Cast & Crew :.

Cast: Raja Goutham, Chandni Chowdhary and others. Directed by: Fernandra Narsetti.

Producer: creation. Music: Naresh Kumar.

STORY:

The movie starts with a scene where Manu (Gautam) and Neela (Chandni) clash in a bar. Manu is an artist, Neela photographer. A diamond will be stolen. One of them gives you a house for rent. Meanwhile, Neela and Manu are a flashback Love Story. A twist in the climax is open. That's the story. .

REVIEW:

There are new types of films in the Telugu film industry. Directors are experimenting with the new type of stories in contrast to the routine stories. Manu is the latest film starring Raja Gautam, the famous comedian Brahmanandam's son. The film is directed by Fenandra Narsetti and the audience came up with the technical values of the film and the cinematography is good. Art work is great. Climax twist is nice. But the director failed to open some scenes. Our patience has the test boxes.

.

Plus points:

Dialogues.

Love track. Cinematography.

Art Work. Minus points: Play the screen.

Second Half.

Final Verdict:

Some of the concepts are called "Manu", which is a 3-hour film. Patience testing

Movie Title; మ‌ను

షార్ట్ ఫిలిం మేకర్స్ కాంబినేషన్ లో ముందుకొచ్చిన క్రౌడ్ ఫండింగ్ సినిమా 'మను' హిట్టా.? స్టోరీ, రివ్యూ ... రేటింగ్!-Manu Telugu Movie Review

STORY:ఒక బార్ లో మను (గౌతమ్), నీలా (చాందిని) గొడవపడే సీన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. మను ఒక ఆర్టిస్ట్, నీలా ఫోటోగ్రాఫర్. ఒక డైమండ్ దొంగతనం అవుతుంది. అందులో ఒకరికి నీలా ఇల్లు అద్దెకు ఇస్తుంది.

ఇంతలో నీలా, మను ల ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఓపెన్ అవుతుంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

REVIEW:తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రోజుకో కొత్త త‌ర‌హా సినిమాలు వ‌స్తున్నాయి. రొటీన్ స్టోరీల‌కు భిన్నంగా కొత్త త‌ర‌హా క‌థ‌ల‌ను ఎంచుకుని ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్లు.ఆ కోవ‌లో వ‌చ్చిందే మ‌ను సినిమా కూడా. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటించిన తాజా చిత్రం మను.

ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది..

సాంకేతిక విలువలు బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్ బాగుంది.

క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. కానీ దర్శకుడు కొన్ని సన్నివేశాలను తెరక్కేకించడంలో విఫలం అయ్యాడు. మన ఓపిక కు పరీక్ష పెట్టెల ఉన్నాయి సన్నివేశాలు

Plus points:డైలాగ్స్Minus pointsస్క్రీన్ ప్లే

Final Verdict:కొన్ని కాన్సెప్ట్స్ ని క్లబ్ చేసి 3 గంటల సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే “మను”. ఓపికకు పరీక్ష పెట్టడం కాయం.

Rating: 2 / 5