మామిడి టెంకలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు  

Mango Endocarp Health Benefits-mango Endocarp

Summer has come before everyone is reminded of mimi. Sweet and sour mango is a favorite of all. Everyone is eating too much. But we eat mangoes and sing the tema. But in reality it is really surprising if you know how many health benefits are hidden. Now let's learn about them.

First you need to dry the cashew nuts in the mango tempo. If the face is mixed with butter in the face, the face becomes brighter.

. Coconut oil, olive oil, oatmeal oil are mixed in the mango drops.

Fatty acids, minerals and vitamins are rich in nourishment and helps to increase hair growth.

In a glass mask, arrange mango powder, pinch of salt and sugar can cause digestion problems such as gas, stomach bloating and indigestion.

వేసవికాలం వచ్చిందంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది మామిడికాయతియ్యగా,పుల్లగా ఉండే మామిడికాయ అంటే అందరికి ఇష్టమే. అందరు చాల ఇష్టంగతింటారు. కానీ మనం మామిడికాయను తినేసి టెంకను పాడేస్తాం..

మామిడి టెంకలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు-Mango Endocarp Health Benefits

కానీ టెంకలఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారుఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మొదట మామిడి టెంకలోని జీడిని తీసి పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిలవెన్న కలిపి ముఖానికి రాస్తే ముఖం చాలా ప్రకాశవంతంగా మారుతుంది.

మామిడి టెంక పొడిలో కొబ్బరి నూనె,ఆలివ్ నూనె,ఆవ నూనె కలిపి రాస్తతెల్లజుట్టు నల్లగా మారుతుంది.

ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన జుట్టుకు పోషఇవ్వటమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయటంలో సహాయపడుతుంది.

ఈ పొడిలో నీళ్లు కలిపి పేస్ట్ గా చేసి తల మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్మాయం అవుతుంది..

ఈ పొడిలో తేనే కలిపి ప్రతి రోజు పరగడుపున సేవిస్తే ఉబ్బసం,దగ్గు వంటివి తగ్గుతాయి.

ఒక గ్లాస్ మజ్జిగలో అరస్పూన్ మామిడి టెంకల పొడిని ,చిటికెడు ఉప్పునకలిపి త్రాగితే గ్యాస్,కడుపు ఉబ్బరం,అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలతగ్గుతాయి.

వేసవికాలంలో వేడి తగ్గాలంటే మామిడి టెంక పొడి,జీలకర్ర, మెంతుల పొడమూడింటిని సమానంగా తీసుకోని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలి. చాలసమర్ధవంతంగా వేడిని తగ్గిస్తుంది.