అయిదు నెలల గర్భిణీ...తన కనుల ముందే భర్త హత్య.! పరువు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా.?  

Man Stabbed To Death In Broad Daylight In Front Of Wife-

Nalgonda district was struck at Mirealaguda. Perumalan Pranai, a young man from Vinbhunagar, was murdered by a young man who was murdered near the busiest Jyoti Hospital. 6 months Kende Pranai has a love marriage with Amrita. She was pregnant with a local gynecologist on Friday for checkup. However, when a man returned to his doctor after returning home, a man came from behind and attacked the knife. In this attack, Pranai died on the spot. Amrita shocked her husband by killing her husband badly. The incident took place at CCTV.

.

Prenai of Mirealaguda, the daughter of the real estate trader of the same area Maruthi Rao. Six months ago, they both married. There were conflicts between the two families at that time. However, the younger sister who did not digest it was trying to end her father Maruthiravu Pranayya. Police suspect that Pranai was killed by giving Rs 10 lakh in this order. .

Marriage of Maruti Rao (real estate trader) of Amrita town and her parents were unwilling to marry her, and the couple got married six months ago and married with love. Recently the reception was also grandmother. The situation has become tense because the family of the victim's family is concerned that love marriage is a cause for murder of a young man. District SP Ranganath reached the spot and is examining the situation. Prayay has taken action against the person who attacked the knife. ..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే జ్యోతి హాస్పటల్ సమీపంలో పట్టపగలే వినోభానగర్ కు చెందిన పెరుమళ్ల ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. 6 నెలల కిందే ప్రణయ్‌కు అమృత అనే యువతితో ప్రేమవివాహం జరిగింది. అమె గర్భవతి కావడంతో స్థానిక గైనకాలజిస్టు దగ్గర చెక్‌అప్‌ కోసం శుక్రవారం తీసుకువచ్చాడు...

అయిదు నెలల గర్భిణీ...తన కనుల ముందే భర్త హత్య.! పరువు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా.?-Man Stabbed To Death In Broad Daylight In Front Of Wife

అయితే భార్యను డాక్టర్‌కు చూపించిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఓ వ్యక్తి వెనకవైపు నుంచి వచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రణయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను తన కళ్లెదుటే దారుణంగా నరికి చంపటంతో అమృత షాక్‌కు గురైంది.

దాడి ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయింది.

మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అదే ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతీరావు కుమార్తె ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితం వారిద్దరూ ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ సమయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి.

అయితే, దీన్ని జీర్ణించుకోలేకపోయిన యువతి తండ్రి మారుతీరావు ప్రణయ్‌ను అంతం చేయాలని కుట్రపన్నాడు. ఈ క్రమంలో సుమారు రూ.10లక్షలు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు...

అమృత పట్టణానికే చెందిన మారుతీ రావు( రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి) కుమార్తె, ఆమెను ప్రణయ్‌ వివాహం చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో, వారిద్దరూ ఆరు నెలల కిందట లేచిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవలే రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిపారు.

ప్రేమ వివాహమే యువకుడి హత్యకు కారణమని భావించిన మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. జిల్లా ఎస్పీ రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్తితి సమీక్షిస్తున్నారు. ప్రణయ్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు...