మేము హరీష్ వర్గమే ! కేసీఆర్ పై కొండా సురేఖ ఫైర్  

Konda Surekha Fires On Kcr About Harish Rao Group-

Tickets are not yet available in TRS! Something is happening on this subject somewhere in the day. Konda Surekha, now known as the Fire Brand Leader in Telangana, is now in the TRS and the head of the party has not rebuked his son and daughter. In the upcoming elections, the TRS party in Telangana called for the goal of the people. In the TRS we say Harish Rao is a class, so we do not give tickets to KCR and Ketiar. Speaking to the media at the SomagiGuda Press Club, KCR was angry at the family and administrative failures.

.

Konda Surekha, the only Chief KCR who has been the only woman minister without a single minister has ever solved any problem. Employees' problems have been solved in an incompetent regime that has said that Ketiar is aware of how much percentage he has taken. Asked what was done by Harikrishna for Telangana. He also criticized the KCR record as the CEO who did not meet the Secretariat. . For the sake of power, we have never changed parties for the sake of selfishness. We betrayed us without giving us a ticket. Asked whether the fact that your treasury is full of corruption is thousands of crores of rupees. Will Pragati Bhavan, Redavalli Farm House be green just enough? Will the golden Telangana mean KCR, Ketiar, Kavitha and Santosh Rao if cool? Telangana activists of Ursu and Amaravarai Ursu are not going to go to the curse. .

. Progress Reports spent lakhs of people to spend crores for the house and feed the people and irritated them without water. Telangana KCR is not a farmhouse to make your son's chief. People who come from people will become leaders. People who came to the public are not politicians. .

Tickets were not given to the people who gave tickets to 105 people and they did not create tensions in the constituencies close to Harish Rao. The files were uploaded to the server and the rest were placed. The details of the pending files by department are to be revealed. If the Opposition is united, the CPI (M) Double bedroom, the dalits, the skies, the skies, the new secretariat, the Osmania hospitals, questioning the KCR. .

..

..

..

టీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి ఇంకా చల్లారలేదు ! రోజు ఏదో ఒక చోట ఈ విషయంపై ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. ఇక తెలంగాణాలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు ఉన్న కొండా సురేఖ ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉంటూనే ఆ పార్టీ అధినేత ఆయన కొడుకు, కూతురిపైనా నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే ప్రజల లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు...

మేము హరీష్ వర్గమే ! కేసీఆర్ పై కొండా సురేఖ ఫైర్-Konda Surekha Fires On KCR About Harish Rao Group

టీఆర్ఎస్ లో మేము హారీష్ రావు వర్గమని, అందుకే మాకు టికెట్లు ఇవ్వకుండా కేసీఆర్, కేటీఆర్ కుట్రలు చేసారని అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ పాలనపై, పాలనా వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క మహిళా మంత్రి లేకుండా పాలన సాగించిన ఏకైక సీఎం కేసీఆర్‌ అన్న కొండా సురేఖ ఇంతవరకు ఏ సమస్యను పరిష్కరించలేదన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేని అసమర్థ పాలన సాగించారని ప్రతీ పనిలో కేటీఆర్ ఎంత పర్సంటేజీ తీసుకున్నారో తనకు తెలుసని చెప్పుకొచ్చారు.

తెలంగాణ కోసం హరికృష్ణ ఏం చేశారని స్థలం ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్కరోజు కూడా సెక్రటేరియట్‌కు రాకుండా ప్రజలకు కలవకుండా పాలించిన సీఎంగా కేసీఆర్‌ రికార్డ్‌ సృష్టించారని విమర్శించారు. .

అధికారం కోసం, స్వలాభం కోసం మేము ఏనాడు పార్టీలు మారలేదు.

మాకు కారణం చెప్పకుండా టిక్కెట్ ఇవ్వకుండా నమ్మకద్రోహం చేశారు. వేల కోట్ల అవినీతితో మీ ఖజానా నిండిపోయిందనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేవలం ప్రగతి భవన్, ఎర్రవల్లి ఫామ్ హౌజ్ పచ్చగా ఉంటే సరిపోతుందా.

? బంగారు తెలంగాణ అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు చల్లగా ఉంటే సరిపోతుందా.? తెలంగాణ ఉద్యమకారుల ఉసురు, అమరవీరుల ఉసురు ఊరికేపోదు అంటూ శాపనార్ధాలు పెట్టారు.

ప్రగతి నివేదన సభ కోసం కోట్లు ఖర్చు పెట్టి లక్షల మందిని పిలిపించి ప్రజలకు తిండి, నీళ్లు లేకుండా ఇబ్బంది పెట్టారు. మీ కొడుకుని సీఎంను చేయడానికి తెలంగాణ కేసీఆర్ ఫామ్ హౌజ్ కాదు. ప్రజల్లో నుంచి వచ్చిన వారు నాయకులు అవుతారు.

ప్రజల్లోకి చొచ్చిన వారు రాజకీయ నాయకులు కాదు అంటూ ఎద్దేవా చేశారు. ..

105 మందికి టిక్కెట్లు ఇచ్చి హరీష్ రావుకు దగ్గరగా ఉండేవారి నియోజకవర్గాల్లో గొడవలు సృష్టించి టిక్కెట్ ఇవ్వలేదు. పర్సంటేజీలు వచ్చే ఫైళ్లను క్రీయర్ చేసి, మిగతావి పక్కన పెట్టారు. డిపార్ట్ మెంట్ల వారీగా పెండింట్ ఫైళ్ల వివరాలు బయటపెట్టాలి.