జనసేన తప్పటడుగు...ముమ్మిడివరం ముంచనుందా...  

Janasena Did Wrong Step In Mummidivaram-

Pawan is walking on his elder brother's feet? Pawan Kalyan, who is in the boat, has been in the boat as a public realm, not for party hype, for the sake of sensations. Observing that the day before, Pawan Kalyan, who had announced that he had worked for two years in a party, To a different category Ceradisindiane endina person would do things the power to at least attempt to parisilincukune ..? Doubts are also among the fans.

.

. It is not the father who did not have a fortune to face two strong leaders in the last two years, but there is no need to hold a pedigree, but that he should be able to work well, but that he does not hold back in the middle of the matter. Talk is also heard that it is avoided Pannan's candidates are unlikely to conclude on the victory of the january ..

పవన్ తన అన్న బాటలోనే అడుగులు వేస్తున్నారా? పార్టీ హైప్ కోసం లేని పోనీ వాగ్దానాలు చేసుకుంటూ సంచలనాల కోసం పాకులాడుతూ ప్రజా రాజ్యం లాంటి మునిగిపోయిన పడవ రూట్ లోనే పవన్ జనసేనని కూడా తీసుకువేళ్తున్నారని అంటున్నారు పరిశీలకులుఅసలు నిన్నటి రోజున పవన కళ్యాణ్ ప్రకటించిన పితాని బాలకృష్ణ విషయాన్ని ఒక్క సారి పరిశీలిస్తేఒక పార్టీలో రెండేళ్ళు పాటు పని చేసిన ఆయన్ని ఆ పార్టీ ఎందుకు పక్కన పెట్టిందిఎందుకు వేరే వర్గానికి చెందిన వ్యక్తిని చేరదీసిందిఅనే విషయాలని పవన్ కనీసం పరిసీలించుకునే ప్రయత్నం కూడా చేయరా? అనే సందేహాలు అభిమానులలో కూడా కలుగుతున్నాయి

Janasena Did Wrong Step In Mummidivaram-

Janasena Did Wrong Step In Mummidivaram

జనసేన తొలి అభ్యర్ధిని ప్రకటించడం గొప్ప విషయమే కానీ ఆ ప్రకటన అందరిని సంతోష పెట్టే విధంగా అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ మొదటి అభ్యర్ధి విషయంలో చాలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని తూగో జిల్లా జనసేన నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారటకానిస్టేబుల్ గా ప‌నిచేసిన పితాని ప‌దవీకాలం ముగియ‌కుండానే రాజ‌కీయ ఆస‌క్తితో ఉద్యోగం వ‌దులుకున్నారు. వైసీపీ కోసం రెండేళ్ల పాటు ప‌నిచేశారు…అయితే మాజీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ పార్టీలో చేరిన త‌ర్వాత ఆయన సామాజిక వర్గం అయిన మ‌త్స్య‌కారుల వైపు మొగ్గుచూపిన జ‌గ‌న్ , పితానిని పక్కన పెట్టేశారు అయితే ఎలాంటి పరిణామాల దృష్ట్యా జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారో కూడా తెలుసుకోవలసిన అవసరం ఎంతన్నా ఉంది.

అయితే ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాట్లు బుచ్చిబాబు క్ష‌త్రియ వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు ఆర్ధికంగా కూడా ఎంతో బలమైన వ్యక్తి కూడాసామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత కావ‌డ‌మే కాకుండా ఆర్థికంగా బలమైన వ్యక్తి కూడా అయితే జ‌న‌సేన అభ్య‌ర్థి టీడీపీ నేతని డీ కొట్టాలి అంటే ఎంతో తీవ్రంగా శ్రమించవలసిన అవసరం ఎంతో ఉంది ఇక వైసీపీ అభ్యర్ధి పొన్నాడ విషయానికి వెళ్తేఆ నియోజకవర్గ పరిధిలో పొన్నాడ సామజిక వర్గం అయిన మ‌త్స్య‌కారులు అధికంగా ఉండటమే కాకుండా ఆర్ధికంగా కూడా ఎంతో శక్తివంతమైన నేతగా ఆయనకి అక్కడ పేరు ఉందిఈ క్రమంలో

Janasena Did Wrong Step In Mummidivaram-

ఇద్దరు బలమైన నేతలని ఎదుర్కోవడం రెండేళ్లుగా వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గా చేసిన పితాని వల్ల అవ్వదు అనేది అక్కడి రాజకీయ ఉద్దండుల విశ్లేషణఅయితే పితాని అక్కడ పట్టు సాధించాలి అంటే మాత్రం తప్పకుండా కాపు, శెట్టిబ‌లిజ క‌ల‌యిక బాగా పనిచేయాలని కానీ పితాని బాలకృష్ణ కి ముమ్మడివరం లో అంతగా పట్టు లేదని అందుకే అతడికి వైసీపీ లో కీలక భాద్యతల నుంచీ తప్పించారని టాక్ కూడా వినిపిస్తోందిమరి ఈ తరుణంలో జనసేన గెలుపుపై తేల్చి చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోందిఅయితే పవన్ అభ్యర్ధులని ఎంపిక చేసే ముందు సొంత సర్వేల ఆధారంగా ముందడుగు వేయడం మంచిదని సలాహాలు ఇస్తున్నారు విశ్లేషకులు.