వెంకటేష్ కొడుకు కూతుర్ల గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.? ఎవరు ఏం చేస్తున్నారు అంటే?  

Interesting Facts About Tollywood Star Victory Venkatesh-

Every one of us will know what we are about the hero we love and what our family is. Chiranjeevi, Balakrishna and Nagarjuna are the top heroes in our Tollywood movie star heroes Daily Life, their family and children. But Venkatesh's wife, except Venkatesh's upcoming movie, Who are Venky children? What are they doing? No one knows anything. Venkatesh had his wife and his children ever working for movies? Will he bring his family to outside programs? Apart from Venkatesh's son Arjun, no child of Venkatesh will be visible to us at any event.

.

In Venkatesh's daughter, Love Marriage is now becoming viral. The two families dismissed the news. The news on the wedding of unlikely marriage to the media is being debated in film circles. Hyderabad's Race Club chairman, R Surender Reddy, has been in love with the past few years. Both of them are drowning in love. Recently, their love affair was revealed. As soon as you know the love story Suresh Babu goes to himself and informs me that Surender Reddy spoke to the family. .

If this is the next thing ... we will learn some interesting things about the Venkatesh child .. 1. Venkatesh's wife Nirajaa. Their marriage took place in 1985. They have four children. Three girls are a boy ..

2. Crony, Haywahini, Feelings are girls. Arjun's son The elder daughter is interested in the affiliate business. Recently in an interview, you have to do wonders in the business sector. .

3. The second daughter, Haywahini, is a fashion designer. Superb response to the outfit that has already been designed by Haywahini has come and hit .. 4. Venkee's little daughter's idea is to be interested in coming soon.It is now getting ready to enter the movie to get a good idea of the degree of degree.

మనం అభిమానించే హీరో గురించి, వారి ఫ్యామిలీ ఎవరు ఏంటి అని ఇలా ప్రతి ఒక్కటీ తెలుసుకుంటాం. మన టాలీవుడ్ లో టాప్ హీరోలుగా అలరిస్తున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఈ స్టార్ హీరోలు డైలీ లైఫ్, వారి ఫ్యామిలీ, పిల్లలు ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే వారితో పాటు టాప్ స్టార్ హీరోగా అలరిస్తున్న విక్టరీ వెంకటేష్ గురించి తప్ప, వెంకటేష్ భార్య? వెంకీ పిల్లలు ఎవరు? వారు ఏం చేస్తున్నారు? లాంటి విషయాలు ఎవ్వరికీ తెలీవు...

వెంకటేష్ కొడుకు కూతుర్ల గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.? ఎవరు ఏం చేస్తున్నారు అంటే?-Interesting Facts About Tollywood Star Victory Venkatesh

వెంకటేష్ తన భార్యను, తన పిల్లలను ఎప్పుడూ సినిమా ఫంక్షన్ లకు గానీ? బయటజరిగే ప్రోగ్రామ్స్ కు గానీ తన ఫ్యామిలీని తీసుకురాడు? వెంకటేష్ కొడుకు అర్జున్ తప్ప, వెంకటేష్ పిల్లలెవరూ ఏ కార్యక్రమంలోనూ మనకు కనిపించరు?

ఇప్పుడు మీడియాలో వెంకటేష్ కూతురు లవ్ మ్యారేజ్ న్యూస్ ఫుల్ గా వైరల్ అవుతుంది. ఆ వార్తలను రెండు కుటుంబాల వారు కొట్టి పారేశారు. మళ్లీ ఇన్నాళ్లకు అశ్రిత వివాహం గురించి మీడియాలో వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ చైర్మన్‌ ఆర్‌ సురేందర్‌ రెడ్డి మనవడితో గత కొంత కాలంగా అశ్రిత ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. ఇటీవలే వీరి ప్రేమ వ్యవహారం బయటకు తెలిసింది. ప్రేమ విషయం తెలిసిన వెంటనే సురేష్‌బాబు స్వయంగా వెళ్లి సురేందర్‌ రెడ్డి ఫ్యామిలీతో మాట్లాడినట్లుగా సమాచారం అందుతుంది..

ఈ విషయం గురించి పక్కన పెడితే…వెంకటేష్ పిల్లల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మనం తెలుసుకుందాం.

1. వెంకటేష్ భార్య పేరు నీరజా. వీరి వివాహం 1985 లో జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి...

2. ఆశ్రిత, హయవాహిని,భావన లు అమ్మాయిలు. అబ్బాయిపేరు అర్జున్. వీరిలో పెద్ద కూతురు ఆశ్రిత బిజినెస్ లో ఆసక్తి చూపిస్తుంది.

వ్యాపార రంగం లో అద్భుతాలు చెయ్యాలి అనుకుంటున్నట్లు ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

3. ఇక రెండవ కూతురు హయవాహిని ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆయా రంగంలో ద్రుష్టి పెట్టింది. ఇప్పటికే హయవాహిని డిజైన్ చేసిన దుస్తులకు సూపర్ రెస్పాన్స్ వచ్చి హిట్ అయ్యాయి.

4. వెంకీ చిన్న కూతురు భావన త్వరలోనే సినిమారంగంలోకి రావాలని ఆసక్తి కనబరుస్తుందట. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న భావన మంచి కథ దొరికితే సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి...

5. కొడుకు అర్జున్ మాత్రం సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై త్వరలోనే వెంకటేష్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.