భారత ఎన్నారైల ఉత్ఖంట... 2 +2 చర్చలపై ఆశలు  

  • అమెరికాలో పలు రంగాలలో స్థిరపడి పోయిన భారత ఎన్నారైల వీసా విధానంపై గత సంవత్సర కాలంగా కొనసాగుతున్న దాగుడు మూతలపై ట్రంప్ అంతరంగానికి తెరపడనుందని ఎప్పటి నుంచో భారత్ అమెరికా మధ్య జరగవలసిన “2 +2 ” చర్చలలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుందని తెలుస్తోంది 2+2 చర్చలు ఎప్పుడో జరగాల్సి ఉండగా అమెరికా వీటిని వాయిదా వేస్తూ వచ్చింది. గతేడాది ప్రధాని నరేంద్రమోదీ వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంగా 2+2 చర్చల్ని ప్రకటించారు.

  • India And US 2+2 Dialogue To Be Held In Delhi On September 6-

    India And US 2+2 Dialogue To Be Held In Delhi On September 6

  • భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక ,భద్రతా ,రక్షణ సహకారాలను బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు ప్రారంభమయ్యాయి…ఇరుదేశాల మధ్య జరగవలసిన కీలక చర్చలు ప్రారంభించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ చర్చల్లో భారత రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ సమావేశమయ్యారు. ఇదిలాఉంటే కోట్లాది మంది ఎన్నారైలు ఎదురు చూస్తున్న వీసా విధానాల పై కూడా ఈ చర్చల్లో రానుందని అందుకు గాను ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, మైక్ పాంపెయో ల మధ్య కూడా ద్వైపాక్షిక చర్చలు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది

  • India And US 2+2 Dialogue To Be Held In Delhi On September 6-
  • ఇదిలాఉంటే ఇరాన్, రష్యా, అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం భారత్‌పై పడుతున్న నేపథ్యంలో ఈ చర్చలకు మరింతగా ప్రాధాన్యత చేకూరుతోందిప్రాధాన్యత పెరిగింది…అయితే జులై మొదటివారంలో వాషింగ్టన్‌లో చర్చలు జరపాలని నిర్ణయించినా… అత్యవసర కారణాలతో వాయిదా వేస్తున్నట్లు అమరికా ప్రకటించింది. దీంతో ఇప్పుడు తాజాగా ఇరుదేశాలు 2+2 చర్చలను ఢిల్లీలో ప్రారంభించారు…