గులాబీ రంగు పెదవుల కోసం సమర్ధవంతమైన ఇంటి చిట్కాలు  

How To Get Soft Pink Lips Naturally-

Every girl wants to become pink lips. If the lips are pink, the face is attractive. Some of the more coffee or tea drinking, the sunlight and the proper care for the lips are scarring on the lips and the slightest bleeding. No need to use any creams for this. You can cut down on things that are available in our home. Now let's learn about them.

Apply a little almond oil on the lips before gusty and gently massage a minute and wash the lips the next morning.

Add a spoon lemon juice with three drops of honey and apply it to the lips and then wipe with a wet cloth. In a spoon beat root juice add the safflower juice, a little honey and put it on the lips and wipe with wet cloth after a hour.

If you have geljaryin on the lips before you sleep every day, you will have pink lips for a few days. Just add a little water in a spoon soda. Write this paste to the lips and massage a minute and then wash it off with cold water for 5 minutes. This is a good result if you leave the day.

ప్రతి అమ్మాయి గులాబీ రంగు పెదవులు కావాలని కోరుకుంటుంది. పెదవులు గులాబరంగులో ఉంటే ముఖం ఆకర్షణీయంగా ఉంటుంది. కొంతమందిలో ఎక్కువ కాఫీ లేదా టతాగటం, ఎండలో తిరగటం, పెదవులకి సరైన సంరక్షణ తీసుకోకపోవడం వలన పెదవులపమచ్చలు ఏర్పడి కాస్త అసహ్యంగా కనపడతాయి..

గులాబీ రంగు పెదవుల కోసం సమర్ధవంతమైన ఇంటి చిట్కాలు-

దీని కోసం ఎటువంటి క్రీమ్సవాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులతతగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

రాత్రి పడుకొనే ముందు కొంచెం బాదం నూనెను పెదాలకు రాసుకొని సున్నితంగా ఒనిమిషము మసాజ్ చేసి ఆలా వదిలేసి మరుసటి రోజు ఉదయం పెదాలను శుభ్రంగకడగాలి.

ఒక స్పూన్ నిమ్మరసంలో మూడు చుక్కల తేనే కలిపి పెదాలకు రాసి ఒక గంట తర్వాతడి క్లాత్ తో తుడవాలి.

ఒక స్పూన్ బీట్ రూట్ రసంలో అరస్పూన్ పుదీనా రసం, కొంచెం తేనే కలిపపెదాలకు రాసుకొని గంట తర్వాత తడి క్లాత్ తో తుడవాలి.

ప్రతి రోజు పడుకొనే ముందు పెదాలకు గ్లిజరిన్ రాస్తే కొన్ని రోజులకగులాబీ రంగు పెదవులు మీకు సొంతం అవుతాయి.

ఒక స్పూన్ వంట సోడాలో కొంచెం నీటిని కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ నపెదవులకు రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాల తర్వాత చల్లననీటితో కడగాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.