దేశచరిత్రలో నిలిచిపోయే రోజు : స్వలింగ సంపర్కం తప్పు కాదంటూ సుప్రీం సంచలన తీర్పు...ఇంతకీ ఎవరు గే..ఎవరు లెస్బియన్..  

High Court Gives Sensational Judgement On Hijras Then Who Is Lesbian-

Many years ago, Sunday Magazine read the story and it is still moving in the front of the story. It's a romance and marriage. It's a girl boy who can marry, but the girl is going to marry .. but gi is going to be found in the boy .. They are called point five and we call them names And so on and so on Martina Navratilova is a lesbian tennis player and she is dating her fellow athlete. She has kissed her girlfriend in the gallery while winning the match. That's what Martina Lesbian has learned. That's what the girls are meant to be lesbian though ... Now that's all because ...

The Supreme Court ruled that homosexuality is not a criminal offense. The LGBT community is celebrating throughout the country with a Supreme Court ruling. What is the original LGBT? Who is Gay, who is Lesbian, who is Bisexual, who is Transformer, many of whom do not know the difference between them ...

L means lesbian: .

Lesbian is a woman's love for another woman. One of the lesbians seems to be men, and the hair is cut and pantsherat. They are called Butch. The second part of the nurse will have femininities, they are tied to sari and their gestures are the ones that are women. They are called fem. In Lesbians .. In any of the gestures, there can be any characteristic.

. Gay is the love of one man for another man. Gay is now all the categories, ie Gay, Lesbian, Bisexual. All of them are combined with the word Gay.

B means bisexual:. .

Bisexual is anyone's attraction to anyone. A man can love another man or love a woman. Also, a woman can love one woman or the girl .. T means transgender:.

. The transgender is the person of the third gender. In the male population, the male is thought to be male. But when they grow older they become different. If the males are older, the female symptoms can be excluded, and the malady may appear after the birth of a female child. The idea that transgender minds are in the form of their dress. Some people think of the body as well as their thoughts. By the operation they make changes in their body organs. In India, they are known as 'Hijrah'. Hijra, Aravani, Kothi, Shivasakti, Jogti Hijra .. In different places in the country they are called by different names.

Attachments area ..

..

చాలా ఏళ్ల క్రితం సండే మ్యాగజీన్లో చదివిని కథ ఇప్పటికీ కళ్లముందు కదులుతుంది.అది ఇద్దరమ్మాయిల ప్రేమ,పెళ్లికి సంభందించిన విషయం...

దేశచరిత్రలో నిలిచిపోయే రోజు : స్వలింగ సంపర్కం తప్పు కాదంటూ సుప్రీం సంచలన తీర్పు...ఇంతకీ ఎవరు గే..ఎవరు లెస్బియన్..-High Court Gives Sensational Judgement On Hijras Then Who Is Lesbian

ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు కానీ అమ్మాయిలిద్దరి పెళ్లి ఏంటి అని. అయినా గే అని అబ్బాయిల్లో చూస్తాం.

వారినే పాయింట్ ఫైవ్ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తుంటాం.కాని అమ్మాయిల్లో కూడా ఇలా ఉంటారా.తర్వాత మరికొన్ని రోజులకు మరో విషయం తెలిసి ఆశ్చర్యం.

ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా లెస్బియన్ అని.తన తోటి క్రీడాకారిణితో తను డేటింగ్ చేస్తుందనేది . మ్యాచ్ గెలవగానే గ్యాలరీలో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ని ముద్దుపెట్టుకుందని.

దాని ద్వారానే మార్టినా లెస్బియన్ అని అందరికి తెలిసిందనేది ఆ వార్త సారాంశం.అప్పుడు అర్ధం అయింది అమ్మాయిలను అయితే లెస్బియన్ అంటారని… ఇప్పుడు ఇదంతా ఎందుకంటే…

భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు సెప్బెంబర్ 6.ఎందుకంటే స్వలింపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుతో దేశ వ్యాప్తంగా LGBT కమ్యూనిటీ సంబరాలు చేసుకుంటున్నారు.

అసలు LGBT అంటే ఏమిటి? ఎవరు గే, ఎవరు లెస్బియన్, ఎవరు బైసెక్సువల్, ఎవరు ట్రాన్స్ జెండర్, వీళ్లందరికీ మధ్య ఉండే తేడాలేంటో చాలామందికి తెలీదు.ఆ వివరాలు మీకోసం.

L అంటే లెస్బియన్:

లెస్బియన్ అంటే ఒక స్త్రీకి మరో స్త్రీ పట్ల ప్రేమ కలగడం. లెస్బియన్లలో ఒకరు పురుషుల్లా ఉంటారని, జుట్టు కత్తిరించుకుని, ప్యాంటుషర్టు వేసుకుంటారని అనుకుంటారు. వాళ్లను బుచ్ అని పిలుస్తారు.

ఇక రెండో పార్ట్‌ నర్‌ లో ఆడలక్షణాలు ఉంటాయని, వాళ్లు చీర కట్టుకుంటారని, వాళ్ల హావభావాలు కూడా ఆడవాళ్లలా ఉంటాయని అనుకునేవాళ్లు. వాళ్లను ఫెమ్ అని పిలుస్తుంటారు. అయితే లెస్బియన్లలో...

ఎవరి హావభావాల్లో అయినా, ఎలాంటి లక్షణమైనా కూడా ఉండొచ్చు.

G అంటే గే :

గే అంటే ఒక మగాడికి మరో మగాడిపై ప్రేమ కలగడం. గే అనే పదాన్ని ఇప్పుడు అన్ని వర్గాలు.

అంటే గే, లెస్బియన్, బైసెక్సువల్. వీళ్లందరినీ కలిపి ఇప్పుడు గే అనే పదంతోనే పిలుస్తున్నారు...

B అంటే బైసెక్సువల్ :

బైసెక్సువల్ అంటే ఎవరికైనా, ఎవరి పట్ల అయినా ఆకర్షణ కలగవచ్చు. ఒక మగాడికి మరో మగాడిపై ప్రేమ కలగొచ్చు, లేదా స్త్రీపై ప్రేమ కలగొచ్చు. అలాగే ఒక స్త్రీకి మరో స్త్రీ పై లేదా మగాడిపై ప్రేమ కలగవచ్చు.

T అంటే ట్రాన్స్ జెండర్ :..

ట్రాన్స్‌జెండర్ అంటే మూడో జెండర్ కి చెందిన వ్యక్తి. పుట్టినపుడు వీళ్లను మగపిల్లలో, ఆడపిల్లలో అనుకుంటారు. కానీ పెద్దయ్యాక వాళ్లు భిన్నంగా తయారవుతారు. మగాడిగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక ఆడపిల్ల లక్షణాలు బైటపడవచ్చు, ఆడపిల్లగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక మగాడి లక్షణాలు కనిపించవచ్చు.

ట్రాన్స్ జెండర్ల మనసులో ఉండే ఆలోచన వాళ్ల దుస్తుల రూపంలో కనిపిస్తుంది. కొంతమంది తమ ఆలోచనలతో పాటుగా శరీరం కూడా మారాలని అనుకుంటారు. ఆపరేషన్ ద్వారా తమ శరీర అవయువాల్లో మార్పులు చేసుకుంటారు...

భారతదేశంలో మాత్రం వీళ్లు ‘హిజ్రా’లు అనే పేరుతోనే అందరికీ తెలుసు. హిజ్రా, అరావనీ, కోథీ, శివశక్తి, జోగ్తి హిజ్రా. ఇలా దేశంలో వేర్వేరు ప్రాంతాలలో వీళ్లను వేర్వేరు పేర్లతో పిలుస్తారు.