సక్సెస్‌ కోసం పాట్లు.. నితిన్‌ పారితోషికం లేకుండానే  

Hero Nithin Don\'t Want Remuneration For Srinivasa Kalyanam-

The young hero Nitin is a hit and two to three flops. The films made by Nitin after the 'Aa' movie hit the buckle at the box office. This young hero wanted to make a film in Dilraj Banner. At the beginning of the career, Nithin was directing a film directed by Vinayak. Dilraju was the producer of the film. That movie is Dil, the same king has changed slightly. Since then Nitin has been requesting Dilraj to build a film with him. Dilraj was made with Nitin for Srinivasa Kalyanam.

.

Nitin has acted in a decent role in the Dil Raja Banner. Dilraj was distributed in Nizam area of Nitin's last film Chal Mohan Ranga. Dilraj had lost nearly five crores after the movie flapped. Dilraju is making a comeback with Nitin to make that loss now. Nitin seems to have acted without a compensation. . Nitin does not need to bear the film losses in Chal Mohan. But for Dilrraja he had to pay for these damages and acted without compensation. Dil Raju decided to give the film a reward if the film was good. They used to use heroes, diluted their weeknings, and made a film with a butter with diluz. .

. That's what happened to Nitin. But Nitin has long wanted to be a good film and Nitin feels that the desire to go with the film. If the film succeeds, he is not even paid a favor. Srinivasa Kalyanam, who did not take the prize money too, should see Nithin get the success. .

యువ హీరో నితిన్‌ ఒక హిట్‌, రెండు మూడు ఫ్లాప్‌లు అంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ‘అఆ’ చిత్రం తర్వాత నితిన్‌ చేసిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో ఈ యువ హీరో దిల్‌రాజు బ్యానర్‌లో ఒక చిత్రం చేయాలని కోరుకున్నాడు...

సక్సెస్‌ కోసం పాట్లు.. నితిన్‌ పారితోషికం లేకుండానే-Hero Nithin Don't Want Remuneration For Srinivasa Kalyanam

కెరీర్‌ ఆరంభంలో నితిన్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కింది. ఆ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సినిమానే దిల్‌, అదే రాజును కాస్త దిల్‌రాజుగా మార్చేసింది.

అప్పటి నుండి కూడా నితిన్‌ తనతో ఒక చిత్రాన్ని నిర్మించాల్సిందిగా దిల్‌రాజును కోరుతూనే ఉన్నాడట. ఇన్నాళ్లకు శ్రీనివాస కళ్యాణం చిత్రంను నితిన్‌తో దిల్‌రాజు నిర్మించడం జరిగింది.

దిల్‌రాజు బ్యానర్‌లో నటించాలనే కోరికతో నితిన్‌ పారితోషికం విషయంలో పట్టింపులు లేకుండా ప్రవర్తించాడు. నితిన్‌ గత చిత్రం ఛల్‌ మోహన్‌ రంగ చిత్రంను నైజాం ఏరియాలో దిల్‌రాజు పంపిణీ చేయడం జరిగింది.

ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో దాదాపు అయిదు కోట్ల మేరకు దిల్‌రాజు నష్టపోయాడు. దాంతో ఇప్పుడు ఆ నష్టంను పూడ్చుకునేందుకు నితిన్‌తో హీరోగా దిల్‌రాజు సినిమాను తీస్తున్నాడు. సినిమాకు నితిన్‌ పారితోషికం లేకుండానే నటించినట్లుగా తెలుస్తోంది...

ఛల్‌ మోహన్‌ రంగ చిత్రం నష్టాలను భరించాల్సిన అవసరం నితిన్‌కు లేదు. కాని దిల్‌రాజు కోసం ఆ నష్టాలను తన నెత్తిన వేసుకుని, ఈ చిత్రంలో పారితోషికం లేకుండా నటించాడు. సినిమా సక్సెస్‌ అయితే అంతో ఇంతో పారితోషికం ఇవ్వాలని దిల్‌రాజు నిర్ణయించుకున్నాడు.

హీరోలను వాడేసుకోవడం, వారి వీక్‌నెస్‌లపై దెబ్బ కొట్టి వారితో ఫ్రీగా కాని, తక్కువ రెమ్యూనరేషన్‌కు సినిమాలు చేయించుకోవడం దిల్‌రాజుకు వెన్నతో పెట్టిన విధ్య.

నితిన్‌ విషయంలో కూడా అదే జరిగింది. అయితే నితిన్‌కు మాత్రం ఒక మంచి సినిమా కావాలనే కోరిక చాలా కాలంగా ఉంది, ఆ కోరిక ఈ చిత్రంతో తీరబోతుందని నితిన్‌ భావిస్తున్నాడు. ఈ చిత్రం సక్సెస్‌ అయితే ఆయనకు పారితోషికం కూడా అక్కర్లేదట.

మరి పారితోషికం కూడా తీసుకోకుండా చేసిన శ్రీనివాస కళ్యాణం చిత్రం నితిన్‌కు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.