అన్నం,బియ్యం పట్ల ఉన్న అపోహలు - వాస్తవాలు  

In our country many people eat food. In the season, the vegetables are eaten and eaten. There are many myths about rice. Does rice eat fat every day and drink fat in the body? Do people with diabetes do not eat most? How many myths are there. Now let's learn about them.

.

Rice is thought to have a high gluten protein. But there is no gluten in the rice. This protein is present in wheat, barley, oats etc. If the gluten is present, the water goes to the material. So you can eat it happily. No fat comes from eating the rice. However, fatty foods, including fast food, fast foods, and dietary supplements, are added to the body. But eating rice does not reach fat in the body.

Many believe that there is no actual proteins that are just carbohydrates in the rice. But a cup of rice contains 3 to 4 grams of proteins. They help to build the body .. Many people think that salt is too high. However, the amount of sodium contains. But it does not count.

మన దేశంలో చాలా మంది అన్నమును తింటారు. అన్నంలో కూరలను,పెరుగునకలుపుకొని తింటారు. అయితే అన్నం పట్ల ఎన్నో అపోహలు ఉన్నాయి..

అన్నం,బియ్యం పట్ల ఉన్న అపోహలు - వాస్తవాలు-

అన్నం ప్రతరోజు తినటం వలన శరీరంలో కొవ్వు చేరుతుందా? మధుమేహం ఉన్న వారు ఎక్కువగఅన్నాన్ని తినకూడదా? ఎలా ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించవివరంగా తెలుసుకుందాం.

బియ్యంలో ఎక్కువగా గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుందని అనుకుంటారు. కానబియ్యంలో గ్లూటెన్ ఉండదు.

ఈ ప్రోటీన్ గోధుమలు, బార్లీ, ఓట్స్ మొదలైవాటిలో ఉంటుంది. ఒకవేళ గ్లూటెన్ ఉంటే కనుక ఆ పదార్ధానికి నీరతగిలినప్పుడు సాగుతుంది. కాబట్టి అన్నాన్ని హ్యాపీగా తినవచ్చు..

అన్నం తినటం వలన ఎలాంటి కొవ్వు శరీరంలోకి చేరదు. అయితే అన్నంలో కలుపుకొనతినే ఫ్రై కూరలు,ఫాస్ట్ ఫుడ్స్ ,వ్యాయామం చేయకపోవటం వంటి కారణంగా శరీరంలకొవ్వు చేరుతుంది. అంతే కానీ అన్నం తినటం వలన శరీరంలో కొవ్వు చేరదు.

బియ్యంలో కేవలం పిండిపదార్ధాలు మాత్రమే ఉంటాయని అసలు ప్రోటీన్స్ ఉండవనచాలా మంది భావిస్తారు. అయితే ఒక కప్పు బియ్యంలో 3 నుంచి 4 గ్రాముప్రోటీన్స్ ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి సహాయపడతాయి.

చాలా మంది బియ్యంలో ఉప్పు ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు.

అయితే కొద్దమొత్తంలో సోడియం ఉంటుంది. కానీ అది పెద్ద లెక్కలోకి రాదు.

రాత్రి సమయంలో అన్నం తింటే ఎక్కువ బరువు పెరుగుతామని చాలా మంది తినటమానేస్తారు.

అయితే రాత్రి సమయంలో అన్నం తినటం వలన లెప్టిన్ అనే హార్మోనవిడుదల అయ్యి శరీరంలో శక్తిని బాగా ఖర్చు చేస్తుంది. దాంతో శరీరంలకొవ్వు కూడా చేరదు. అందువల్ల రాత్రి సమయంలో అన్నం తిన్న నష్టం లేదు.