తలనొప్పి మీద పోరాటం చేసే సూపర్ ఆహారాలు  

Foods That Help Fight Headaches-

బాధాకరమైన తలనొప్పిని తగ్గించుకోవటానికి మన రోజువారీ ఆహారంలో కొన్నసూపర్ ఆహారాలను జోడించాలి. తలనొప్పి రావటానికి కారణాలు ఒక వ్యక్తి నుండమరొక వ్యక్తికి మారుతూ ఉంటాయి. సాదారణంగా తలనొప్పికి ఒత్తిడి, అలసటమందుల యొక్క ప్రభావాలు, నిద్ర లేమి, వైరల్ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబుచాలా చల్లని ఆహారం లేదా పానీయం వేగంగా త్రాగటం,దంత మరియు సైనస్ సమస్యలకారణం అవుతాయి..

తలనొప్పి మీద పోరాటం చేసే సూపర్ ఆహారాలు-

అయితే తలనొప్పిని తగ్గించుకోవటానికి మరియు ఉపశమనం కొరకకొన్ని సమర్ధవంతమైన ఆహారాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.1. సజ్జలుసజ్జలలో మెగ్నీషియం మరియు రిబోఫ్లావిన్ సమృద్దిగా ఉండుట వలన తలనొప్పినతగ్గించటానికి సహాయపడుతుంది.

అలాగే రక్త నాళ గోడలు స్థిరీకరించేందుకమరియు నిద్ర నాణ్యతను మెరుగుపరిచేందుకు అద్భుతమైన సామర్ధ్యాన్ని కలిగఉంది. మెగ్నీషియం మైగ్రెయిన్ తలనొప్పిని నయం చేయడంలో చాలప్రభావవంతముగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మరోవైపరిబోఫ్లావిన్ తలనొప్పి ఉపశమనంలో సహాయపడుతుంది.

2. నువ్వులునువ్వులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి క్రంచి మరియు వగరు రుచినకలిగి ఉంటాయి. సాదారణంగా నువ్వులను మైగ్రెయిన్ తలనొప్పి చికిత్సకసిఫార్స్ చేస్తున్నారు.

నువ్వులలో ఉండే పోషకాలు రక్త నాళాల సంకోప్రమాదాన్ని తగ్గించటం ద్వారా మైగ్రెయిన్ తలనొప్పిని తగ్గిస్తాయి.3. అల్లంఅల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు నొప్పి ఉపశమనం లక్షణాలఉంటాయి. దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, పురాతన కాలం నుండే అనేరకాల రుగ్మతలకు ఔషదంగా వాడుతున్నారు.

ఈ సూపర్ ఫుడ్ నొప్పి మరియమైగ్రైన్ తలనొప్పిని సహజంగా తగ్గించటానికి సహాయపడుతుంది.4. బాదంబాదంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండుట వలన తలనొప్పి చికిత్సలో కీలకమైపాత్రను పోషిస్తుంది. బాదంలో మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన రక్నాళాలు మరియు కండరాలకు విశ్రాంతి ఇవ్వటం ద్వారా ఒత్తిడి తగ్గించతలనొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది.

బాదంలో ఉండే ట్రిప్టోఫాన్ అనేడమెదడులో సెరోటోనిన్ అనే రసాయనం విడుదలలో సహాయపడుతుంది. ఈ రసాయనం తలనొప్పతగ్గిన అనుభూతిని కలిగిస్తుంది.5. అరటి పండుఅరటిపండులో మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్త నాళాసంకోచం కారణంగా కలిగే తలనొప్పిని తగ్గిస్తుంది.

అరటిపండులో ఉండమెగ్నీషియం హ్యాంగోవర్ కారణంగా వచ్చిన తలనొప్పిని తగ్గించటంలో చాలప్రభావవంతంగా పనిచేస్తుంది.