వైరల్ : ఒక యువకుడు పర్సు పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు..దొంగెవరో తెలిశాక ఆశ్చర్యపోయాడు  

Dog Steals Man\'s Wallet And Our Hearts-

A young man is sitting in a shop with his friends. He is sitting in a shop with his friends. And he does not even notice what's going on around him. When the game ends, the pouch in his pocket has vanished.Did he find out where he was found out.And he came to the conclusion that his pouch was hit. Complaint to police immediately did. The police checked the CCTV footage in the shop where the young man was booked and made a surprise.

.

This event took place in Anking City, China. The young man told the police that there were 2,000 yuan (worth Rs 21,000) worth of cards and IDs. But after finally watching the CCTV footage, the police, the young man was not surprised .. even laughing for a while. Because that's not the one who hit the wallet, the black dog in the shop. When the young man sat down, the pouch fell underneath. The black dog then took it out and went out. See the video that you're playing as viral in social media........

ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి ఒక షాపులో కూర్చుని పేకాడుతున్నాడు.ఆటలో పూర్తిగా నిమగ్నమయి చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించుకోలేదు.తీరా ఆట పూర్తయ్యాక లేచి చూసుకునే సరికి,జేబులో ఉన్న అతడి పర్సు మాయమైంది.చుట్టూ వెతికాడు ఎక్కడా దొరకలేదు.దాంతో తన పర్సు ఎవరో కొట్టేశారనే నిర్ధారణకు వచ్చాడు.వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ యువకుడు పేకాడిన షాపులో ఉన్న సీసీటీవీ ఫూటేజ్ చెక్ చేసి...

వైరల్ : ఒక యువకుడు పర్సు పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు..దొంగెవరో తెలిశాక ఆశ్చర్యపోయాడు-Dog Steals Man's Wallet And Our Hearts

దొంగెవరో తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

ఈ ఘటన చైనాలోని అన్కింగ్ నగరంలో చోటు చేసుకుంది. పర్సులో 2వేల యువాన్‌ (రూ.21వేలు) విలువ చేసే కార్డులు, ఐడీలు ఉన్నాయని ఆ యువకుడు పోలీసుల ఫిర్యాదులో తెలిపాడు.దాంతో దొంగ అతడిని ఫాలో అవుతూనే పర్సు కొట్టేశాడని మొదట అనుకున్నారు.

అయితే, చివరికి సీసీటీవీ ఫూటేజ్ చూసిన తర్వాత పోలీసులు, ఆ యువకుడు ఆశ్చర్యపోవడమే కాదు. కాసేపు నవ్వుకున్నారు కూడా..

ఎందుకంటే. ఆ పర్సును కొట్టేసింది మరెవ్వరో కాదు, ఆ షాపులో ఉన్న ఓ నల్ల కుక్క.

ఆ యువకుడు కూర్చునేప్పుడు పర్సు దానికదే కింద పడిపోయింది. దాంతో, ఆ నల్ల కుక్క దాన్ని నోటితో పట్టుకుని ఎంచక్కా బయటకు వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఆ వీడియోను మీరూ చూడండి.

A smooth criminal pic.twitter.com/Ytxw8leCPI— People's Daily,China (@PDChina) September 4, 2018