మనదేశం నుండి కోహినూర్ ని ఎలా కొట్టేశారో తెలుసా...  

Do You Know About We Lose Kohinoor Diamond From India-

There are many stories and articles about the Kohinoor diamond as in all the famous diamonds. The kings have lost the kings after the arrival of the kings, the queens are spreading their kingdoms, and it seems to be a curse for the men who wear it, and the dances of the men. This diamond is not the cause of many conflicts in history, but also to the British. Coherence is the largest diamond in the world, with 105 carat diamonds .105 to 21.6 grams. For the first time, this diamond has gone beyond the country. There is an interesting story behind it.

The evening of May 12, 1739. Shajahanabad and Red Rama are celebrated on the shores of the city. Shrubs, snacks and fruits are being shared. The foxes are now filled with sloths. Today, in the 13th floor of the Mughal royal palace, Iran Baadshah Nadir Shah is sitting in front of Muhammad Shah's head. This sorry is not the royal head over his head.This is a reason. Nadir Shah took over the kingdom two and a half months earlier. The time came for Nadir Shah to return to Iran after 56 days in Dilli. Now he wants to hand over India's reins to Mohammed Shah.

. Nader Shah switched the Mughal wealth from the centuries. In the background, a prostitute in Dilli Nur Bhai provided a message to Nadir Shah. It is worth more than the wealth you have collected. It shouted that Mohammed Shah had hid it in his head. Nadi Sha had already shown dice to many emperors at his height. Much wealth was robbed. His height was at that time unmistakable. He told Mohammed Shaw that "there is a tradition in Iran. When the brothers were happy, the brothers said they would change their heads. Since this day we are brothers. Would we also change the turban for my happiness? Said. Mohammed Shaw then fell into a situation where nothing else could fall. Nadiq Shah put his head on his head. Mohammed Shah tucked his head and put it on his head. With that there was the end of Kohnore's history. Thus the world's most valuable Kohinoor diamond crossed the border of India to Iran ...

. After the end of many attempts to bring the diamond to India, the result of the diamond was not worth the money. The diamond was sold for two and a half days Give me a meal.

భారతదేశం గురించి చెప్పుకునే అంశాల్లో కోహినూర్ ప్రస్తావన తప్పక ఉంటుందిఅన్ని ప్రఖ్యాత వజ్రాల మాదిరిగానే కోహినూరు వజ్రం చుట్టూ పలు కథలు, కథనాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఇది చెంత చేరిన తర్వాత రాజులు రాజ్యాలు కోల్పోయారు,రాణులు తమ రాజ్యాలను విస్తరింపచేసుకున్నారు అనేది అందరిని ఆకర్శించే కథదాంతో ఇది ధరించిన మగవారికి శాపముగా, ఆడువారికి మేలు జరుగుతుందని అనుకుంటుంటారుఈ వజ్రము చరిత్రలో ఎన్నోవివాదాలకు కారణమవడమే కాదు, యుద్ధములకు కూడా దారితీసి చివరకు బ్రిటీష్ వారికి దక్కినది. ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రంగా పరిగణించబడే కోహినూరు పరిమాణం 105 కారట్ల వజ్రము.105 కారట్లంటే 21.6 గ్రాములు . అసలు మొట్టమొదటి సారిగా ఈ వజ్రం దేశం దాటి ఎలా పోయిందో తెలుసాదాని వెనుక ఇక ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది .అదేంటంటే

1739 మే 12న సాయంత్రం ఢిల్లీలో సంబరంగా ఉంది. షాజహాన్‌బాద్, ఎర్రకోట నలువైపులా వేడుకలు అంబరాన్నంటుతున్నాయి.పేదలకు షర్బత్, తినుబండారాలు, పండ్లు పంచుతున్నారు. ఫకీర్ల జోలె నిండా కాసులు నింపుతున్నారు.ఈ రోజు మొఘల్ రాజసౌధం 13వ అంతస్తులో ఇరాన్ బాద్షా నాదిర్ షా ముందు మహమ్మద్ షా తల వంచుకుని కూర్చుని ఉన్నాడు. ఈ సారీ ఆయన తలపై రాజ మకుటం లేదు.దానికి ఒక కారణం ఉంది. అప్పటికి రెండున్నర నెలల కిందటే నాదిర్ షా ఆయన్నుంచి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.56 రోజులు దిల్లీలో ఉన్న తర్వాత ఇక నాదిర్ షా తిరిగి ఇరాన్ వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు భారతదేశ పగ్గాలను ఆయన తిరిగి మహమ్మద్ షాకు అప్పగించాలనుకుంటున్నాడు.

Do You Know About We Lose Kohinoor Diamond From India-

Do You Know About We Lose Kohinoor Diamond From India

శతాబ్దాల నుంచి సేకరించిన మొఘల్ సంపదను నాదిర్ షా ఊడ్చేశాడు. పట్టణంలో ఉన్న సంపన్నులు, ప్రముఖులందరి జేబులూ ఖాళీ చేశాడు.ఈ నేపథ్యంలో దిల్లీలోని ఒక వేశ్య నూర్ భాయి, నాదిర్ షాకు ఒక సమాచారం అందించింది.మీరు సేకరించిన ఈ మొత్తం సంపద కంటే విలువైనది ఒకటుందని చెప్పింది. దాన్ని మహమ్మద్ షా తన తలపాగాలో దాచాడని ఉప్పందించింది.నాదిర్ షా అప్పటికే తన ఎత్తులతో ఎంతోమంది చక్రవర్తులకు చుక్కలు చూపించారు. ఎంతో సంపద దోచుకున్నారు. ఆ సమయంలో ఆయన వేసిన ఎత్తు తిరుగులేనిదిగా చెబుతారు.ఆయన మహమ్మద్ షాతో “ఇరాన్ లో ఒక సంప్రదాయం ఉందన్నారు. సంతోషంగా ఉన్న సమయంలో సోదరులు తమ తలపాగాలు మార్చుకుంటారని చెప్పారు. ఈ రోజు నుంచి మనం సోదరులం. నా సంతోషం కోసం మనం కూడా తలపాగాలు మార్చుకుందామా? అన్నారు. మహమ్మద్ షా అప్పుడు తలవంచడం తప్ప వేరే ఏదీ అనలేని పరిస్థితిలో పడిపోయాడు.నాదిర్ షా తన తలపాగా ఆయన తలపై పెట్టాడు. మహమ్మద్ షా తలపాగాను తీసి తన తలపై పెట్టుకున్నాడు. అక్కడితో కోహీనూర్ చరిత్రకు తెరపడింది. ఆ విధంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రం భారతదేశం హద్దులు దాటి ఇరాన్ చేరుకుంది

Do You Know About We Lose Kohinoor Diamond From India-

తర్వాత పర్షియన్ రాజులు దీన్ని సొంతం చేసుకున్నారు.అలా ఎన్నో రాజ్యాలు తిరిగి చివరికి బ్రిటీష్ వారి చేతికి చేరింది.తర్వాత ఆ వజ్రాన్ని భారత్ కి తెప్పించాలని భారత ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందిఇంతకీ ఆ వజ్రం విలువ చెప్పలేదు కదూ ఆ వజ్రం అమ్మగా వచ్చిన డబ్బులో ‘ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజులు పాటు భోజనం పెట్టొచ్చట’