రివ్యూ: నాగార్జున, నాని ముల్టీస్టార్ర్ 'దేవదాస్' హిట్టా.? ఫట్టా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్..!  

Devadas Movie Telugu Review-

Movie Title; Devdas

Cast and Crew :.

Actors: Nagarjuna, Nani, Ahammakha Singh, Rashmi Mudana and others. Directed by: Sriram Aditya.

Producer: Ashwini Dutt Music: Mani Sharma.

STORY:. Dada (Sarath Kumar), Deva (Nagarjuna) will start the film with a criminal back drop. In the next scene Dr. Dasu (Nani) was introduced to the screen by the director. Dasu is the top rank doctor but the common sense is less. David (Kunal Kapoor) attacks the goddess. Deva ki dasu is treated as serious in the attack. Then God tells his love story to Dasu. Meanwhile the slave's house is under attack. Devas and Das are splitting as the police seek for God. Did God finally get out of trouble? Whether you have seen Deva's Das or not you know the movie.

. REVIEW:.

The film 'Devdas' is a multi star movie produced by Vyjayanthi Movies as King Nagarjuna and Natural Star Nani. Nani played the role of Mafia Don Deva in Nagarjuna, Doctor Das. Nangini opposite Rashmi and Nagarjuna in the couple's desire. Sriram Aditya has directed the film as 'Bhale Good Day' and 'Shamanthakamani'. Outside of the comedy entertainer, the film was not impressed with the audience. Some people say that the film has been exhausted with super comedy. There is nothing else except comedy in the movie and another is a routine story. Some other tweets that Sriram Aditya is disappointing and the story is nothing better. But many people say that the movie is good. Once a film to look exactly. Nani is laughing with her comedy timing. King Nagarjuna was seen as a boy at the age of 60. He looks like a dawn .. Plus points :.

Comedy. Nani Timing.

Nagarjuna look. First half.

Minus points:. Routine Story.

Movie Title; దేవదాస్

..

రివ్యూ: నాగార్జున, నాని ముల్టీస్టార్ర్ 'దేవదాస్' హిట్టా.? ఫట్టా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్..!-DevaDas Movie Telugu Review

Cast and Crew:

ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ ఆదిత్య

నిర్మాత‌:అశ్విని దత్.

సంగీతం: మణిశర్మ..

STORY:

డేవిడ్ (కునాల్ కపూర్) దేవా పై ఎటాక్ చేస్తారు. ఆ దాడి లో సీరియస్ గా గాయపడిన దేవా కి దాసు ట్రీట్మెంట్ చేస్తాడు. తర్వాత దేవా తన లవ్ స్టోరీ ని దాసు కి చెప్తాడు.

ఇంతలో దాసు ఇంటి పై దాడి జరుగుతుంది. పోలీసులు దేవా కోసం వెతకడంతో దేవా, దాసు లు విడిపోతారు. చివరికి దేవా సమస్య నుండి బయటపడ్డాడా లేదా.

? దేవా దాసు లు కలిసారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.!

REVIEW:

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా వైజయంతీ మూవీస్ నిర్మించిన మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. మాఫియా డాన్ దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్ దాస్ పాత్రలో నాని నటించారు. నాని సరసన రష్మిక, నాగార్జునకు జంటగా ఆకాంక్ష సింగ్ ఆడిపాడారు...

‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ వంటి వైవిద్యభరిత చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆద్యంతం సూపర్ కామెడీతో సినిమా అదిరిపోయిందని కొంత మంది అంటే.

సినిమాలో కామెడీ తప్ప ఇంకేమీ లేదని, రొటీన్ స్టోరీనే అని మరికొందరు పెదవి విరిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య నిరాశపరిచారని, కథనం అసలు ఏమీ బాగాలేదని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.

అయితే చాలా మంది మాత్రం సినిమా బాగుందనే అంటున్నారు. ఒకసారి కచ్చితంగా చూడాల్సిన సినిమా అట. నాని తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించాడట.

ఇక కింగ్ నాగార్జున 60 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా కనిపించారట. డాన్‌గా ఆయన లుక్ అదిరిపోయిందట.

Plus points:

కామెడీ

Final Verdict:

Rating: 2.5/5