కూటమిలో ముసలం....“కాంగ్రెస్ ,టీడీపీ” పొత్తు కష్టమే..  

Crashes In Mahakutami In Telangana Political Parties-

While KCR has dissolved the Telangana government, the Congress has formed a coalition with TDP, JAC and CPI. The Congress, which is aiming to defeat KCR, has been prepared to do so, but it seems that the Lok Sabha is now in the seat of the electoral nagar. al Congress is not able to adi.

.

It is a matter of fact that we can not do anything about the adjustment of seats. The Congress is contesting the majority in the constituency as it is contesting a majority of the seats from 30 to 35 seats for the allies in the alliance. However, this seat adjustment is reverse. TDP Party team tied to the needs of the team To set aside 25 to 30 seats and 30 seats in the korutondata .. tijees Stakes must give their wishes to be an opinionated pattindataayite dimmatirigipoyina Congress 15 seats, all seats are not able to offer the cebutondata telcesindata TDP. However, the Congress has been objecting to the candidates who are not strong on the TJS, but the TGS stepped up the position of senior Congress leaders contesting.

..

..

..

కేసీఆర్ తెలంగాణా ప్రభుత్వాన్ని రద్దు చేయగానే.కాంగ్రెస్ పార్టీ టీడీపీ , జేఏసీ , సీపీఐ లతో కూటమి కట్టేసింది...

కూటమిలో ముసలం....“కాంగ్రెస్ ,టీడీపీ” పొత్తు కష్టమే..-Crashes In Mahakutami In Telangana Political Parties

కేసీఆర్ ని ఓడించాలనేది లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఆ దిశగా వ్యుహాలని సిద్దం చేసింది.ఇదిలాఉంటే ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ఇప్పుడు కూటమిలో సీట్ల విషయంలో లొల్లి జరుగుతోందట మా పార్టీకే ఎక్కువ సీట్లు కావాలంటే మా పార్టీకి కావాలంటూ టీడీపీ తెలంగాణా సమితి కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకువస్తున్నాయని తెలుస్తోంది.

దాంతో ఏమి చేయాలో ఎలా సీట్లని సర్దుబాటు చేయాలో తెలియక అల్లాడి పోతోంది కాంగ్రెస్.

మహాకూటమి కట్టి తెరాసను గద్దె దించడం ఏమో కానీ. సీట్ల సర్దుబాటు విషయంలో ఏమి చేయాలో తెలియక సతమత మవుతోంది కాంగ్రెస్ కూటమిలో భాగంగా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసి. 30 నుంచి 35 వరకు స్థానాలను కూటమిలోని మిగతా పార్టీలకు కేటాయించాలనుకుంది.అయితే కాంగ్రెస్ ఊహించిన ఈ సీట్ల సర్దుబాటు రివర్స్ అవుతోంది.ఇష్టం లేకపోయినా అవసరాల దృష్ట్యా జట్టు కట్టిన టీడీపీ పార్టీ ఏకంగా టీడీపీ 25 నుండి 30 స్థానాలు కేటాయించాలని కోరుతోందట.

ఇదిలాఉంటే టీజేఎస్ కూడా మాకు 30 స్థానాలు ఇవ్వాల్సిందే అంటూ మొండిపట్టు పట్టిందట.అయితే ఇద్దరి కోరికలకి దిమ్మతిరిగిపోయిన కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు ఇవ్వలేమని తెల్చేసిందట టీడీపీకి 15 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోందట. అయితే టీజేఎస్‌ తరఫున అభ్యర్థులు బలంగా లేకపోవడంతో కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.అంతేకాదు కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ చేసే స్థానాలని టీజేఎస్ అడుగుతోందట...

దాంత

కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చేసిందట ఈ రెండు పార్టీలకు ఇన్ని సీట్లు ఇచ్చేస్తే వారు అడిగిన స్థానాలని ఇచ్చేస్తే మనకి మిగిలేది ఏముంటుంది అంటూ ఆందోళన వ్యక్తమ చేసిందట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యోక్క ఓటు బ్యాంక్ చీలిపోకుండా ఉండటానికి మాత్రమే మాహాకూటమి కట్టాము తప్ప ఇలా ఎవరికీ ఇష్టం వచ్చినట్టుగా వారు చేస్తూ పొతే కూటమి అవసరం లేదని ఫిక్స్ అయ్యిందట కాంగ్రెస్ పార్టీ మరి మహాకూటమిలో మొదలైన ఈ సీట్ల లొల్లి సాఫీగా ముగుస్తుందో లేక టీడీపీ కాంగ్రెస్ లు ఎవరి దారి వారు చూసుకుంటారో వేచి చూడాలిసిందే.