క్యాబినెట్ విస్తరణ అసమ్మతి రేపుతుందా .. చోటు ఎవరెవరికో  

Chandrababu Naidu Will Conduct Ap Cabinet Meet-

At the time of election time, the AP Telugu Desam Party had a tumultuous situation. The TDP, which has been split with the BJP, has been trying to beat the votes of the minorities in a number of ways. So few days ago Nara Hamara - TDPP Hamara took the initiative and impressed them. Also, the Cabinet has decided to expand the cabinet to give them the priority to the Muslims in the AP Cabinet. Chief Minister Chandrababu Naidu said that the cabinet expansion was to be held in the month of August itself and postponed this decision with his uncle and party Politburo member Harikrishna Hathaman.

.

The expansion of the two three aspirants has also come to the fore. But Chandrababu has given clarity on this cabinet expansion, which has been speculated for a few days. At the end of the cabinet expansion in the AP said that the cabinet expansion would be going on soon. Former MP of Amravati, former MP of TDP, member of the TDP Polit Bureau member Harikrishna, said the expansion was delayed. The MLC Sheriff of West Godavari district was strongly watched by the name of the cabinet. It is also reported that Ananthapur district Kadiriyar MLA Atar Chandpascha is also under consideration. Not only are they ...

Vijayawada West MLA Jaleel Khan and Chairman of the Legislative Council Farooq are also heard. . It is also possible to place them in the cabinet based on some legislators' performance. If this happens, some of the party seems unlikely. There is a possibility that some of the ministers will come from the ViceCity in the current Cabinet. The first name is the Tourism Minister Akhila Priya. Chief Minister Chandrababu Naidu is said to have been deeply dissatisfied with her performance. Another minister of the Vizianagaram district, Sujana Rangaravu, is also likely to end the cabinet.

. Chandrababu's friends say that they want to give migrants from the two other VCPs. The woman is likely to get another woman for the votes. In addition, there is a debate in Amravati that the MLA will be the minister for the votes for SCs. Analysts are expected to have unnecessary headaches when the expansion takes place during the election. .

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఏపీ తెలుగుదేశం పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీతో తీగెగతెంపులు చేసుకున్న టీడీపీ మైనార్టీల ఓట్లు గంపగుత్తగా కొట్టేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. అందుకే కొద్ది రోజుల క్రితం నారా హమారా – టీడీపీ హమారా అంటూ సభ పెట్టి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఏపీ క్యాబినెట్లో ముస్లింలకు ప్రాధాన్యం కల్పించేలా వారికి మంత్రి పదవి ఇచ్చేందుకు క్యాబినెట్ విస్తరణ చేపట్టాలని బాబు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే..

క్యాబినెట్ విస్తరణ అసమ్మతి రేపుతుందా .. చోటు ఎవరెవరికో -Chandrababu Naidu Will Conduct AP Cabinet Meet

మంత్రివర్గ విస్తరణను ఆగస్టు నెలలోనే చేపట్టాల్సి ఉందని, తన బావమరిది, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయిన హరిక్రిష్ణ హఠన్మరణంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు.

ఈ విస్తరణలో ఇద్దరు ముగ్గురు ఆశావహుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఇన్ని రోజులు ఊహాగానాలుగానే ఉన్న ఈ మంత్రివర్గ విస్తరణ మీద చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తవరలో ఏపీలో కేబినెట్ విస్తరణ ఖాయమని, త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని చెప్పారు.

నిన్న అమరావతిలో మాట్లాడిన సీఎం మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ మరణంతో విస్తరణ కాస్త ఆలస్యమైందని అన్నారు.

వీరిద్దరు మాత్రమే కాదు.

అలాగే కొందరు శాసనసభ్యుల పనితీరు ఆధారంగా వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే పార్టీలో కొందరు అలకబూనే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత క్యాబినెట్‌లోవైసీపీ నుంచి వచ్చి మంత్రులైన వారిలో కొందరికి ఉద్వాసన పలికే అవకాశం ఉందంటున్నారు.

ఇందులో మొదటి పేరు పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ ఉన్నారట. ఆమె పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన మరో మంత్రి సుజన రంగారావుకు కూడా మంత్రివర్గం నుంచి స్వస్తి పలికే అవకాశం ఉందంటున్నారు.

ఈ ఇద్దరి స్ధానంలో మరో ఇద్దరు వైసీపీ నుంచి వలస వచ్చిన వారికి ఇవ్వాలనుకుంటున్నట్లు చంద్రబాబు సన్నిహితులు చెబుతున్నారు. ఇక మహిళ ఓట్ల కోసం మరో మహిళకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఎస్సీల ఓట్ల కోసం కూడా మరో ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని అమరావతిలో టాక్ నడుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో ఈ విస్తరణ చేపడితే అసమ్మతి రేగి అనవసర తలనొప్పులు వచ్చే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.