కొత్త కాపురానికి వచ్చిన కోడలు...అత్తకి వాట్సాప్ లో ఏమని మెసేజ్ చేసిందో తెలుసా.? చూస్తే నవ్వాపుకోలేరు.!  

Atha Kodalu Whatsapp Viral Message-

Auntless Kodumuthuruthu Oomamo..Coddalla auntu kaavantutharu Ahu..ahoo ... they are not bad .. i am aunt ahad hadam .. still there are vibrations in the sound .. we are not only sunset but she is afraid of acting in movies, she is darling in the life .. There are also cousins, I am going to come back but the circumstances have changed .. The salesman and the cadars are taking the place of the cousins .. they know what to know from the cousins .. the moths are updated for the mummies to update the condition of a cousin. A letter from the same subject Avutundicaduvukunte looked viral on social media, however, put the letter written by the daughter-in-law laugh ... Hewlett cadiveyandi

Dear sister-in-law Gati, informing the attributes of attachment to the feet.

That's why you write your new charms. When you come to the family, I have to follow everything I told you. It is said that the new milk powder is overflowing. That's why two liters of milk per day. If you drink tea with the rest of the milk over and over, but only two months after the stove smoothening, you can buy a new stove. Pani and Pata learn to respect your words 5 hours a day and AR Rehman are listening to the songs. When the song is finished, I start learning the work ..

. That's why your baby is going to be cautious about health. That's why they are eating me only once a day for the sake of their health. I remember cooking the morning and only cooking it in the mornings. As it was said that the caution was with them, yesterday, She is the face of your chapati. There are only two movies. I bought a new lunch for your boy with this month's savings ..

That's why Patti is the direct god, so yesterday your boyfriend picked up Vaikunta Ekadasi and hit coconuts on your boy's legs. If the sin of a sin leg comes in the blood, the band also grabbed the bandage. Lonely will be reduced ... You can still give me some advice if you have any suggestions ...

Thus. Your dear.

Sacrifice to the son. Your daughter-in-law.

Daughter-in-law ... aunt shock .... .

అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మోకోడల్లేని అత్త గుణవంతురాలు ఆహూఆహూ…అని పాడుకోనివారుండరు ఒకప్పుడు అత్త అంటే హడల్ మరిఇప్పటికీ ఆ సౌండ్లో ఏవో వైబ్రేషన్స్ ఉన్నట్టనిపిస్తాయి మనకు అత్తంటే సూర్యకాంతమ్మేసినిమాల్లో ఆమె నటన చూసి భయపడినప్పటికీ,ఆమె నటనకి మురిసిపోయినవారూ ఉన్నారునిజజీవితంలో కూడా కోడళ్లని రాచిరంపాన పెట్టిన అత్తలున్నారు,అత్తలను సరిగ్గా చూసుకోని కోడళ్లు ఉన్నారనుకోండిఅయితే రాను రాను పరిస్థితులు మారాయిఅత్తలు అమ్మస్థానాన్ని,కోడళ్లు కూతర్ల స్థానాన్ని తీసుకుంటున్నారుతమకు తెలియని వాటిని అత్తలనుండి అడిగి తెలుసుకుంటున్నారుమోడ్రన్ కోడళ్లకు తగ్గట్టు అత్తలు అప్డేట్ అవుతున్నారుఅయితే కోడల్ని అదుపులో పెట్టుకోవాలనుకుని ఒక అత్త పెట్టిన షరతులను ఒక కోడలు ఎలా తిప్పికొట్టిందో తెలుసాఇదే విషయానికి సంభందించిన ఒక లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిచదువుకుంటే మాత్రం పక్కా నవ్వుకుంటారు… గడసరి కోడలు రాసిన ఉత్తరాన్ని ఒకసారి చదివేయండి

ప్రియమైన అత్తయ్య గారి పాద పద్మములకు ఆపాద మస్తకపు నమస్కారాలు తెలియజేస్తూ,

మీ కొత్త కోడలు వ్రాయునది ఏమనగా

మీరు కాపురానికి వస్తున్నప్పుడు నాకు చెప్పిన అన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాను. కొత్తసంసారం పాలు పొంగినట్టు పొంగి పొర్లాలి అని చెప్పారు. అందుకే రోజుకి రెండు లీటర్ల పాలు పొంగిస్తున్నాను. పొంగి పొర్లగా మిగిలిన పాలతో టీ చేసుకుని తాగుతున్నాం, కాకపోతే రెండు నెలలకే స్టవ్ కమురు కంపు కొట్టటం తో నిన్ననే కొత్త స్టవ్ కొనుక్కొచ్చాను.పనీ, పాటా నేర్చుకోమన్నా మీ మాట మీద గౌరవం తో రోజుకి 5 గంటలు, ఏఆర్ రెహ్మాన్ పాటలు వింటూ ప్రాక్టీస్ చేస్తున్నాను. పాట నేర్చుకోవడం పూర్తి కాగానే పని నేర్చుకోవడం ప్రారంభం చేస్తాను.

Atha Kodalu Whatsapp Viral Message-

Atha Kodalu Whatsapp Viral Message

మీ అబ్బాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించమని చెప్పారు కదా అందుకే, వారి ఆరోగ్యం దృష్ట్యా రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం పెడుతున్నాను.భర్త ని కష్ట పెట్టకూడదు అన్న మీ మాట గుర్తుకొచ్చి ఉదయం మాత్రమే వంట చేయిస్తున్నాను.చుట్టుపక్కల వారితో జాగ్రత్త అని చెప్పారు గా అత్తయ్యా అందుకే నిన్న ఎదిరింటావిడ పలకరించబోతే ముఖం మీదే తలుపులు వేసాను. ఆవిడ ముఖం మీరు చేసిన చపాతీ లా మాడిమసిబొగ్గయింది.పొదుపు చేయమన్న మీ మాట తో వారానికి ఒక్క డ్రస్ మాత్రమే కొనుకుంటున్నాను. అలాగే రెండు సినిమాలు మాత్రమే చూస్తున్నాం. ఈ నెల పొదుపు చేసిన డబ్బు తో మీ అబ్బాయి కి కొత్త కర్చీఫ్ కొనిచ్చాను.

పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు కదా అందుకే నిన్న వైకుంఠ ఏకాదశి అని పూజ చేసి మీ అబ్బాయి కాళ్ళ మీద కొబ్బరికాయ కొట్టాను. పాపం కాలు వేలు చిట్లి రక్తం వస్తే కట్టు కూడా కట్టాను. తొందర్లోనే తగ్గిపోతుంది లెండి

మీరు ఇంకా నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే వివరంగా ఉత్తరం రాయగలరు…

ఇట్లు

మీ ప్రియమైన

కుమారుని పాద దాసి

మీ కోడలు

కోడలు రాక్…అత్తా షాక్…