కన్నతల్లితో ఆ కూతురు ఎలాంటి నీచమైన పనులు చేయించిందో తెలుసా.? చివరికి ఫేస్ బుక్ ఎలా బుద్ది చెప్పిందంటే.!  

A Mother And Daughter Story-

Can social media do so? That's ... two jerk jokes .. our..this three tims of mysteries ... what's more than self bins, that's beyond ... .his stars of the personal clues ... !! Really social media does not want to limit it .... The same is the social media used to be the daughter of a daughter who is rajirapappodo gentleman. The gentleman who gave the new life to the old man, who has been in the home of his own home, has no connection with his family.

Vivarallokelite ....

Her name is Goda Ramam, age: 73 years, teacher retired and paid Rs 40,000 per month, and also bought her own home near the new pump in Hyderabad. She is the only daughter of herself but her own daughter is tortured. Warm together with her husband. When Godavarmma's husband died, the girl who had come into her house showed her a live hell. .

How to see Kannatalli ... daughter, sonu for fourteen days otrelet .. door clapping away ... goadaramma captive. At night eleven, the wicker will be cleaned with a waist of lemon juice. Clean with the brush .. Clean with the brush is not clean .. wash by hand wash

Bread .. If you do not want to eat it in the crapbutta .. crapbuttali kalipittu very much .. ..

That's what the neighbor neighbors asked me to tell madam .... Throwing certificates .. After swearing and swearing, the daughter is stuck in the middle of the room. Goddama's daughter loses to her feet. All this is going on for video footage. If you are stabbed about who is harassed by us ... ..has all lie. She is mad. All of them are mad. See what you want to do for someone's daughter? This video shows you

. A big gentleman got to know about these things ... he asked about the son and the daughter and said, "You know. Amma told me that you have a compilation of the work and that's her reply to it .. Do not tell me what to do with the son ... what if I get a hard working house? This is the love of the mother, but that's the same as the mother of her own daughter ..

Social media support on this issue is being rolled out for direct functioning .... A gentleman who has struggled to go out of the house of his own and send out alluding to the extermination ... Even though the police were on the side of the son and daughter, the fifth day, the name of the gentleman, the name of the gentleman who was finally succeeding, was Vasireddy Venugopal. We're going to have a lot of things to do ... we want to do what we want to do, 75 years old and pain in the pain of suffering ...

..

..

సోషల్ మీడియా అసలేం చేయగలదు? ఆ…అయితే రెండు కుళ్లు జోకులు. మా...

కన్నతల్లితో ఆ కూతురు ఎలాంటి నీచమైన పనులు చేయించిందో తెలుసా.? చివరికి ఫేస్ బుక్ ఎలా బుద్ది చెప్పిందంటే.!-A Mother And Daughter Story

అంటే మూడు టైంపాస్ ముచ్చట్లు…అంతకు మించితే సెల్ఫ్ డబ్బాలు,అదీ దాటితే….సినీ తారాల పర్సనల్ ముచ్చట్లు…!! నిజంగా సోషల్ మీడియా దానికే పరిమితం అనుకుంటున్న తరుణంలో….

అదే సోషల్ మీడియానుపయోగించి కన్న తల్లిని రాచిరంపాన పెడుతున్న కూతురికి బుద్దిచెప్పాడో పెద్దమనిషి. అసలెటువంటి సంబంధం లేకున్నా… రంగంలోకి దిగి, సొంత ఇంట్లో బంధీగా కాలం వెల్లదీస్తున్న ఓ వృద్దురాలికి కొత్తజీవితాన్ని ప్రసాదించాడు ఆ పెద్దమనిషి.

వివరాళ్లోకెళితే…

కానీ సొంత కూతురే కన్నతల్లిని చిత్రహింసలకు గురిచేసేది. భర్తతో కలిసి కన్నతల్లిని అష్టకష్టాలు పెట్టేది. గోదారమ్మ భర్త చనిపోవడంతో ఆమె ఇంట్లోకి వచ్చి చేరిన కూతురు, అల్లుడు ఆమెకు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు.

కన్నతల్లిని ఎలా చూసేవారంటే.

కూతురు, అల్లుడు నాలుగైదు రోజులు ఊరెళితే. తలుపు తాళంపెట్టి వెళ్లిపోతారు… గోదారమ్మను బందీగా చేసిరాత్రి పదీ పదకొండింటప్పుడు గోదారమ్మను కొట్టి మరీ చేతితో లెట్రీన్ ను క్లీన్ చేయిస్తారు. బ్రష్ తో క్లీన్ చేస్తానంటే. బ్రష్ తో సరిగ్గా క్లీన్ కాదు. చేతితో కడుగు అని కడిగిస్తారు...

చెత్తబుట్టలోంచి ఏరుకొచ్చి మరీ తినిపిస్తారు.

అవునా. అని తానూ నాలుగు జోడిస్తుంది.

మనబోటి వాళ్లు ఎవరన్నా వేధింపుల గురించి నిలదీస్తే…. అయ్యో అంతా అబద్ధమండీ.

ఆమెకు పిచ్చి. అన్నీ పిచ్చిపనులే చేస్తుంటుంది. కావాలంటే చూడండి.

ఎవరన్నా కూతురి కాళ్లకు మొక్కుతారా? అని ఈ వీడియో చూపిస్తారు.

వీటన్నింటిని తెలుసుకొని ఓ పెద్దమనిషి పెద్ద మనసుతో రంగంలోకి దిగాడు… అల్లుడు,కూతుర్ని దీని గురించి అడిగితే, నువ్వెవరు అన్నట్టు చూశారు. గోదారమ్మ ను కలిసాడు.

అమ్మా మీరు ఓ కంప్లైంట్ రాసివ్వండి వీళ్ళ పనిచెబుదాం అంటే దానికి ఆమె ఇచ్చిన సమాధానం. అల్లుడు, కూతుర్ని ఏం అనొద్దు… నేను కష్టపడి కొనుకున్న ఇల్లు నాకు వస్తే చాలు. ఇది తల్లి ప్రేమంటే, కానీ అలాంటి తల్లినే చెప్పుకోలేని చిత్రహింసలకు గురిచేసింది సొంత కూతురు...

ఈ ఇష్యూ మీద సోషల్ మీడియా మద్దతును కూడగడుతూ.

ప్రత్యక్ష కార్యచరణకు శ్రీకారం చుట్టి…. గొదారమ్మ సొంత ఇంటినుండి కూతురు, అల్లుడిని బయటికి పంపించేదాకా అలుపెరుగని పోరాటం చేశాడు ఓ పెద్దమనిషి…ఈ విషయంలో పోలీసులు సైతం అల్లుడు, కూతుళ్ల వైపు ఉన్నప్పటికీ అసలు వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తూ పదిహేను రోజులుగా ఫేస్ బుక్ పోరాటం చేస్తూ చివరికి సక్సెస్ అయిన ఆ పెద్దమనిషి పేరు వాసిరెడ్డి వేణుగోపాల్.

మనచుట్టూ ఎన్నో జరుగుతున్నా ఆ…మనకెందుకులే అనుకునే మన తత్త్వానికీ, 75 యేళ్ళ వృద్దురాలి బాధను తన బాధగా తలచుకొని… పరిష్కరించేదాకా వెనుకడగువేయని ఆ పెద్దమనిషి యిజానికి చాలా తేడా ఉంది కదా!