'ఒక తండ్రి గా ఓడిపోయాను' అని కూతురికి తండ్రి రాసిన ఈ లెటర్ చూస్తే కన్నీళ్లాగవు.!  

A Letter From A Father To His Daughter-

The life of life, a daughter who has grown up and kissing his father ... if he trusts his trust .. tallialla fathers can see .. what are these parents see .. !!

A father's ...

I am the father of a girl. After you were born, my mother was very happy that I was born in the house of Lakshmi in the house.

If you do not walk, put it into your hand and teach me to walk. If you laze with laughter and laugh with smiles.

I do not work with this world. My property is my family.

My children who have seen so many children are my kids gold. I want to be happy with how many difficulties I have learned to read better studies.

I do not mean you if you make a mistake at the age of reading. .

What's wrong with this world? This father is the one who walks all the way to walk. Why did not God give me the level of the mother?

That's why I was defeated as a father. Forgive me Raw mother do not want this human birth.

I was defeated as a father. I was defeated as a man.

ప్రాణానికి ప్రాణంగా, అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ కూతురు తండ్రిని మోసం చేస్తే… త‌న న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేస్తే.ఆ త్ల‌ల్లి తండ్రులు త‌ట్టుకోగ‌ల‌రా...

'ఒక తండ్రి గా ఓడిపోయాను' అని కూతురికి తండ్రి రాసిన ఈ లెటర్ చూస్తే కన్నీళ్లాగవు.!-A Letter From A Father To His Daughter

ఈ త‌ల్లితండ్రులు ఏంచేసారో చూడండి.!!

ఒక తండ్రి ఆవేదన.

నేను ఒక ఆడపిల్లకు తండ్రి నే.

నువ్వు పుట్టిన తరువాత మీ అమ్మ నేను చాలా సంతోషంతో నా ఇంట్లో లక్ష్మీ దేవి పుట్టింది అని సంబర పడిపోయం..

నీకు నడక రాకపోతే నా చేతిలో నీ చేతిలో వేసి నీకు నడక నేర్పించాను

నువ్వు మూసి మూసి నవ్వులతో నవ్వు తుంటే మురిసి పోయినా

నాకు ఈ ప్రపంచంతో పని లేదు నా ఫ్యామిలీ నీ బాగా చూసుకోవాలి

నా ఆస్తి నా ఫ్యామిలీ

అరే ఎంతో మంది పిల్లలను చూసిన నా పిల్లలు బంగారు నా పిల్లలు..

మంచి చదువులు చదువుకోవడానికి నేను ఎన్ని కష్టాలు పడినా వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకునే వాడు

నువ్వు చదువుతున్న వయసులో తప్పు చేస్తే నేను నిన్ను ఏమి అనకూడదు

నువ్వు చేసిన తప్పు ఈ ప్రపంచానికి ఏమి తెలుసు ఈ తండ్రి అందరిలో నడవడానికి తల దించికోని నడిచే వాడు

నాకు ఎందుకు దేవుడా పిల్లలు ను ఇచ్చావు అనే స్థాయి కి రప్పించావా కదా తల్లి..

అందుకే నేను ఒక తండ్రి గా ఓడిపోయాను రా

నన్ను క్షమించు రా తల్లి నాకు ఈ మానవ జన్మ వద్దు

ఒక తండ్రి గా ఓడిపోయాను

ఒక మనిషి గా ఓడిపోయాను..

ఇంకా ఇంకా ఇంకా నన్ను నువ్వు నవ్వులు పాలు చేసావు నేను చనిపోయిన పర్వాలేదు..

ఒక తండ్రి గా ఒక నాన్న గా నేను అందరిని గెలిపించాను

కానీ నీ దగ్గర ఓడిపోయాడు రా ఈ నాన్నా…ఇక సెల‌వు

ఈ య‌ధార్ధ గాధ పై మీ స్పంద‌న తెలియ‌జేయండి.మాకు కామెంట్ చేయండి.