డస్టర్ కోసం కిందకి వంగితే హై స్కూల్ స్టూడెంట్స్ నా నడుము వైపు. ఓ టీచర్ పంపిన ఈ మెసేజ్ చూస్తే కన్నీళ్లే!  

A Lady Teacher Message Goes Viral-

I am a teacher

I love my profession very much!

I love my sweetheart. I have great respect for my children!

But now it's all past! I fear every day every day.

Children are the coolest ones that are cool to God! It's past !!

. TVs, the Internet, and the busy life parents, so as to know the child's minds!

Now I'm not going to school! The lesson is to show the high school kid on my waist!

Feeling that ten eyes look like me to bend for the duster! Girls in class are something in the world!

Couples couples from the sixth grade! The principle of the principle is that if our social teacher told us that we had two kids kissing in the bathroom in the previous bathroom!

15 years of experience! My children are listening to my attention very much! Now the situation is different. How many children do not know what the lesson is!

నేనొక టీచర్ !

డస్టర్ కోసం కిందకి వంగితే హై స్కూల్ స్టూడెంట్స్ నా నడుము వైపు. ఓ టీచర్ పంపిన ఈ మెసేజ్ చూస్తే కన్నీళ్లే!-A Lady Teacher Message Goes Viral

టీవీ లు, ఇంటర్నెట్ , బిజీ లైఫ్ తల్లితండ్రులు , అంత కలిసి తెలిసో తెలియకో పిల్లల మనసు కల్మషం చేసేసారు !

ఇప్పుడు నాకు స్కూల్ కు పోతున్నట్టు లేదు !

క్లాస్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఏదో లోకం లో వుంటారు !

15 ఏళ్ళ అనుభవం ! నా పాఠాన్ని పిల్లలు ఎంతో శ్రద్ధగా వినేవారు !

పరీక్ష వస్తే తల్లితండ్రులకు మార్కు లు కావాలి .

హోమ్ వర్క్ ఇవ్వొద్దు . కనీసం పాఠం చదువు కొని రమ్మంటే పట్టించుకోని పిల్లలు !

బాలలోకాన్ని అందరు చేసారు కల్మషం . బాగు చెయ్యాల్సింది టీచర్ లే నట !