ఈ 20 మంది అచ్చ తెలుగు హీరోయిన్లు అని మీకు తెలుసా.? ఎవరి సొంత ఊరు ఏది అంటే.?  

20 Telugu Heroine And Their Villages-

We are Telugu ... we are mad for Telugu films ... We have a range of actors for movie actors! Many of us are going to become heroes. However, Samantha, Thananna and Kajal will not say who are the top heroines currently in our Telugu language. But these heroines are not Telugu.

Tollywood actress Telugu heroines have stopped working for a long time. From the 1950s to the 70s and 80s, Tollywood and Bollywood have continued to do so. At that time the heroines were also heroes in the same language. Star heroines became prevalent. In the 90s, after the import of Mumbai's shares, the heroines were reduced. They stopped getting opportunities. On the other hand, Malayali kisses also started getting opportunities in Tollywood. So ..

. 2. Vaisiri - Nellore .

. 3. Jayaprada - Rajahmundry .

. 4. Jayasudha - Chennai .

. 5. Vijayasantham - Warangal .

. 6. Rasi - Rozhos .

. 7. Rambha - Vijayawada .

. 8. Roja - Tirupati .

మనం తెలుగు వాళ్ళం…తెలుగు సినిమాలంటే మనకి పిచ్చి…సినిమా నటులకి మనం ఒక రేంజ్ ఫాన్స్! చాలా మంది హీరోయిన్స్ కి మనం ఫిదా అయిపోతూ ఉంటాము. అయితే ప్రస్తుతం మన తెలుగులో నటించే టాప్ హీరోయిన్లు ఎవరు అంటే క్షణం కూడా ఆలోచించకుండా సమంత, తమన్న, కాజల్ ఇలా చెప్పుకుంటూ పోతాము. అయితే ఈ హీరోయిన్లు ఎవ్వరూ తెలుగు వారు కాదు...

ఈ 20 మంది అచ్చ తెలుగు హీరోయిన్లు అని మీకు తెలుసా.? ఎవరి సొంత ఊరు ఏది అంటే.?-20 Telugu Heroine And Their Villages

టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లు రాణించడం ఆగిపోయి చాలా కాలం అయ్యింది. 1950ల నాటి నుంచి 70లు, 80ల వరకూ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వరకూ తెలుగమ్మాయిల ప్రభంజనం కొనసాగింది. అప్పట్లో తెలుగమ్మాయిలు పక్క భాషల్లో కూడా హీరోయిన్లుగా రాణించారు. స్టార్ హీరోయిన్లుగా చలామణి అయ్యారు.

90లలో ముంబై భామల దిగుమతి తర్వాత తెలుగింటి హీరోయిన్లు తగ్గిపోయారు. వీళ్లకు అవకాశాలు రావడం ఆగిపోయింది. మరోవైపు మలయాళీ ముద్దుగుమ్మలు కూడా టాలీవుడ్‌లో అవకాశాలను పొందడం ఆరంభం అయ్యింది. దీంతో.

తెలుగమ్మాయిలు వెనుకబడ్డారు.

ఇప్పుడు అసలి కథ ఏంటంటే! మన సినిమాల్లో అచ్చ తెలుగు హీరోయిన్లు కూడా ఉన్నారు...

అలనాటి సావిత్రి నుండి నేటి అంజలి వరకు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒక లుక్ వేస్కొండి! పక్క రాష్ట్రాల హీరోయిన్లు తెలుగులో చేయడం వల్ల ఇలా ఒక ఆర్టికల్ రాయాల్సి వస్తుంది అచ్చ తెలుగు హీరోయిన్లు అని…

1. సావిత్రి – తాడేపల్లి (గుంటూరు)

2. వాణిశ్రీ – నెల్లూరు

3. జయప్రద – రాజమండ్రి

4. జయసుధ – చెన్నై

5. విజయశాంతి – వరంగల్

6. రాశి – రాజోలు

7. రంభ – విజయవాడ

8. రోజా – తిరుపతి

9. లయ – విజయవాడ

10. ప్రత్యూష – భోంగిర్ (వరంగల్)

11. అంజలి – రాజోలు

12. బిందు మాధవి – (మదనపల్లె – చిత్తూరు)

13. నిహారిక – హైదరాబాద్

14. రీతు వర్మ – హైదరాబాద్

15. శ్రీ దివ్య – హైదరాబాద్

16.అదితీరావ్ హైదరీ – మహబూబ్ నగర్

17. బిగ్‌బాస్ భానుశ్రీ- వరంగల్‌

18. కీర్తిరెడ్డి – నిజామాబాద్‌

20. చాందిని చౌదరి – విశాఖపట్నం