ఈ 17 ఫోటోలు చూస్తే నవ్వాపుకోలేరు.! బాడ్ లక్ అంటే వీరిదే అనుకుంట.! 7 వ ది హైలైట్!  

 • జీవితం అంటేనే అనేక సంఘ‌ట‌న‌లు, భావోద్వేగాలు, అంశాలు, ఎత్తు ప‌ల్లాలు, సుఖ దుఃఖాలమయం. ఎప్పుడు ఎవ‌రి జీవితంలో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. కాకపోతే కొన్నిసార్లు కొంద‌రికి జ‌రిగే సంఘ‌ట‌న‌లు మాత్రం ఇత‌రుల‌కు న‌వ్వు తెప్పిస్తాయి. ఇక అలాంటి సంద‌ర్భాల్లో ఎవ‌రైనా ఆ ఘ‌ట‌న‌లను కాస్తా ఫొటో తీశారు అనుకోండి, అవి అంత‌టా వైర‌ల్ అవుతాయి. ఈ క్ర‌మంలో వాటిని అడ్డుకోవ‌డం ఎవ‌రి వ‌ల్లా కాదు. స‌రే ఈ విష‌యం ప‌క్క‌న పెడితే కింద ఇచ్చిన కొన్ని ఫొటోలు చూడండి. ఇవ‌న్నీ ఆయా వ్య‌క్తుల‌కు ఎదురైన సంఘ‌ట‌న‌లు. మ‌న‌కు న‌వ్వు తెప్పిస్తాయి. కానీ వారికి మాత్రం ఈ ఫొటోలు చాలా ఇబ్బందిగా ఉంటాయి మ‌రి ఆ ఫొటోల‌పై ఓ లుక్కేద్దామా!

 • 1. ఈమె కోకా కోలాను తాగాల‌నుకుంది. కానీ పాపం ఏం చేస్తాం, ఆమె నోరు కాదు ముక్కే తాగేసింది.

 • 17 Funny Pictures That Will Make You Laugh-

  17 Funny Pictures That Will Make You Laugh

 • 2. ఎంత పెళ్లి కొడుకైనా ఇలాంటి అర్జెంట్ సంద‌ర్భాల్లో ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు క‌దా!

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 3. దండ వాస‌న వ‌స్తుందా, లేక పెళ్లి అంటే ఇష్టం లేదా? చూస్తుంటే పెళ్లంటేనే ఇష్టం లేన‌ట్టు ఉంది.

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 4. మ‌రీ ఇంత సిగ్గ‌యితే ప‌నికి రాద‌మ్మా. చూడండి మీ వారి ప్యాంటు ఎలా త‌డిసిపోయిందో!

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 5. ఇలాంటి సంఘ‌ట‌న ప‌గ‌వాడికి కూడా ఎదురుకాకూడ‌ద‌ని కోరుకుందాం.

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 6. వ‌ర‌ద వ‌చ్చినా, తుపాను వ‌చ్చినా టీవీ సీరియ‌ల్ చూడ‌డం మాత్రం ఆప‌రు క‌దా.

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 7. అబ్బా దుర‌ద పెట్టింది బ్ర‌ద‌రూ ఏం చేయాలి!

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 8. ఛ‌ స‌న్నీలియోన్ వ‌చ్చిన రోజే నాకు హోం వ‌ర్క్ చేయ‌లేద‌ని ప‌నిష్‌మెంట్ ప‌డాలా! అబ్బా…

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 9. ఈయ‌నెవ‌రో యోగాలో మ‌రీ శ‌వాస‌నం ఎక్కువ సేపు వేసిన‌ట్టున్నారు. గాఢంగా నిద్ర ప‌ట్టేసింది. కొంచెం లేపండ‌ర్రా…

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 10. బెస్టాఫ్ ల‌క్ భ‌య్యా. క‌నీసం ఇలా అయినా ఆ అమ్మాయి నీ ల‌వ్‌లో ప‌డుతుందేమో చూద్దాం!

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 11. ఛ‌ తిడ‌దాం అంటే స్వ‌యానా నా కూతురు అయింది. ఇప్పుడేం చేయాలి.

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 12. నిర‌సన చేసేట‌ప్పుడు న‌వ్వ‌కూడ‌దు బ్ర‌ద‌ర్‌. తంతారు… అఫ్‌కోర్స్‌ న‌వ్వ‌క‌పోయినా తంతార‌నుకోండి!

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 13. ఛ‌ కొత్త స్కూట‌ర్. గ‌ర్ల్ ఫ్రెండ్‌ను ఎక్కించుకుందామ‌నుకున్నా ఇంత‌లోనే గుంత‌లో ప‌డ్డా.

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 14. బాబాయ్కాస్త వెనకాల చూస్కో

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 15. ఎక్కడికి వెళ్లినా….బండిలో పెట్రోల్ అయిపోకూడదు అనుకున్నాడు ఏమో.?

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 16. పగలే అంతా చీకటిగా కనిపిస్తున్నా డౌట్ రాలేదు ఏమో.?

 • 17 Funny Pictures That Will Make You Laugh-
 • 17. ప్రస్తుతం మన టీవీ చానెల్స్ ఇలాగె ఉన్నాయి

 • 17 Funny Pictures That Will Make You Laugh-