జగన్ కి “ఆ ఎమ్మెల్యేలు” ఘలక్ ఇవ్వనున్నారా..     2018-04-26   05:00:16  IST  Bhanu C

జగన్ పై మొదట్లో ఉన్న నమ్మకం ఇప్పుడు పోతోంది..ఈ సారి వైసీపి అధికారంలోకి వస్తుందా లేదా..? ఒక వేళ అధికారంలోకి వస్తే జగన్ మనల్ని పట్టించుకుంటాడా ఇలాంటి సందేహాలు ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటపడుతున్నాయి అయితే ఈ సందేహాలు వచ్చింది ఎవరికో కాదు వైసీపి ఎమ్మెల్యేలకే..అదేంటి అనుకుంటున్నారా అయితే పూర్తిగా కధనం చదవండి..

వైసీపిలో నుంచీ ఇప్పటి టీడీపీ లోకి సుమారు 20 మందికి పైగానే వెళ్ళిన విషయం విదితమే అయితే ఇంకా వైసీపిలో ఉన్న చాలా మందికి అవకాశం కుదరక కొంతమంది ,జగన్ ఈ సారి ముఖ్యమంత్రి అయిపోతాడు అని కొంతమంది..అభిమానంతో మరికొంతమంది ఉండిపోయారు..అయితే ఇప్పుడు మిగిలిన సుమారు 40 లో సగానికి పైగానే జగన్ మీద తమ అసంతృప్తిని చూపిస్తున్నారట..ఎందుకు అంటే దానికి రీజన్ లేకపోలేదు..అదేంటంటే..